Tags :slider

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ కు రాహుల్ నో అపాయింట్మెంట్…!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఇప్పటికి నలబై సార్లు ఢిల్లీకెళ్లారు. ఢిల్లీకెళ్లిన ప్రతిసారి ప్రధాన మంత్రి నరేందర్ మోదీతో సహా బీజేపీకి చెందిన సీనియర్ నేతలు.. కేంద్ర మంత్రులను కల్సిన ఫోటోలు బయటకు వస్తాయి . తప్పా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. ఆ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి.. లోక్ సభ పక్ష నేత అయిన రాహుల్ గాంధీ తో ఫోటో ఒక్కటి బయటకు రాలేదు. దీంతో రాహుల్ గాంధీ రేవంత్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

బీజేపీ రేవంత్ మధ్య రహస్య బంధం ఇదే..!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్‌గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి‌ని కాపాడుతుందే బీజేపీ నాయకత్వమని ఆరోపించారు. దేశంలో అత్యంత పవర్ ఫుల్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని తెలిపారు. ఇవాళ(మంగళవారం) బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ ఉమ్మడిగా బలపర్చిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని చెప్పారు. రాజకీయ బాంబులు పేలకపోవటంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెరగాలి

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెరగాలన్నారు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మూడు గ్రామాలను పైలట్ ప్రాజెక్టు కింద సాగువిస్తీర్ణం పెంచాలని సూచించారు. దానికి సంబంధించి రైతు కమిషన్ కార్యాలయంలో ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు గోపాల్ రెడ్డి, భవానీ రెడ్డి, గడుగు గంగాధర్ తోపాటు మెంబర్ సెక్రెటరీ గోవిందు […]Read More

Breaking News Editorial Slider Top News Of Today

రేవంత్ రెడ్డి సీఎం కుర్చీకి ఎసరు …?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి ఇదే అఖరి అవకాశమా..?. వరుస వివాదాలతో.. ఒంటెద్దు పోకడలతో ఇటు పార్టీకి.. అటు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని జాతీయ నాయకత్వం భావిస్తుందా..?. మొదట్లో నష్టాన్ని పూడ్చుకోవడానికి నిజాయితీకి నిలువటద్దంగా ఉన్న మీనాక్షి నటరాజన్ ను రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గా పంపించారా..?. అంటే ప్రస్తుతం జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలను చూసి అవుననే అంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. 2023డిసెంబర్ తొమ్మిదో తారీఖున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

మాజీ మంత్రి విడదల రజనీకి షాకిచ్చిన రైతులు…!

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి.. వైసీపీ మహిళా నాయకురాలు విడదల రజనీకి చిలకలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పసుమర్రు రైతులు షాకిచ్చారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో మాజీ మంత్రి విడదల రజనీ మా దగ్గర భూములను లాక్కుకున్నారు. దాదాపు రెండోందల ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. కొన్నింటికి డబ్బులు ఇచ్చారు. ఇంకా మాకు నలబై లక్షల వరకూ రావాలి. గతంలో పసుమర్రు రోడ్డును ఆక్రమించుకున్న మాజీ మంత్రి రజనీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పంచాయితీకి రాసిచ్చారు. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేషన్ లబ్ధిదారులకు బిగ్ షాక్..!

తెలంగాణ వ్యాప్తంగా రేషన్ లబ్ధిదారులకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఉగాది పండుగ రోజు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెల్సిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో అక్కడి ఎమ్మెల్యేలు.. ఇంచార్జ్ మంత్రులు ఈ కార్యక్రమాన్ని ఎంతో హాట్టహాసంగా ప్రారంభిస్తున్నారు. అయితే రాష్ట్రంలో అన్ని చోట్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు ఇవ్వాల్సిన సన్నబియ్యం స్టాక్ అయిపోయిందంటూ రేషన్ డీలర్లు నోస్టాక్ బోర్డులు పెట్టేస్తున్నారు. కొన్ని చోట్ల సన్నబియ్యం లేవని […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

పవన్ కళ్యాణ్ కుమారుడికి ప్రమాదం..!

ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడైన మార్క్ శంకర్ సింగపూర్ లో తాను చదువుకుంటున్న స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఈ ప్రమాదంలో పవన్ కల్యాన్ చిన్న కుమారుడి చేతులకు.. కాళ్లకు గాయాలయ్యాయి. శంకర్ ఊపిరితిత్తుల్లోకి పొగ పోవడంతో స్పృహా తప్పిపోయాడు. దీంతో శంకర్ ను సింగపూర్ లోని ఫేమస్ ఆసుపత్రికి తరలించారు.Read More

Breaking News Slider Telangana Top News Of Today

2లక్షల మంది ఏఐ ఇంజినీర్లే లక్ష్యం..!

తెలంగాణ నుంచి రెండు లక్షల మంది ఏఐ ఇంజినీర్లను తయారు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కాన్సులేట్ జనరల్ ఆఫ్ సింగపూర్ ‘ఎడ్గర్ పాంగ్’ నేతృత్వంలో ఆ దేశ ప్రతినిధులు నిన్న సోమవారం డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ‘ఎమర్జింగ్ టెక్నాలజీస్’కు హబ్ గా తెలంగాణను మార్చేందుకు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా మంత్రి శ్రీ శ్రీధర్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

నిన్న హెచ్ సీయూ – నేడు ఫార్మాసిటీ -తీరు మారని రేవంత్ రెడ్డి..!

ఇప్పటికే హెచ్ సీయూ భూముల వ్యవహారంలో జాతీయ స్థాయిలో పరువు పొగొట్టుకోవడమే కాకుండా దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు చేత మొట్టికాయలు వేయించుకుంది ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ సంగతి మరిచిపోకముందే మరోకసారి ఫార్మాసిటీ భూములపై ప్రభుత్వం మరో అడుగు వేసింది. ఇప్పటికే ఫార్మాసిటీ కోసం తమ భూములను తీసుకోవద్దు అక్కడి రైతులందరూ ధర్నాలు చేశారు. అయిన కానీ వెనకడుగు వేయకుండా ప్రభుత్వం నిన్న సోమవారం నూట యాబై మంది పోలీస్ […]Read More

Breaking News Movies Slider Top News Of Today

తెలుసుకోని మాట్లాడండి -రేవంత్ కు హీరోయిన్ వార్నింగ్..!

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అన్ని తెలుసుకోని మాట్లాడండి. నేనేమి AI ఆధారిత వీడియోలను కానీ ఫోటోలను కానీ పోస్టు చేయలేదు. అన్ని వివరాలను తెలుసుకోని మాట్లాడాలి అని బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోయిన్ దియా మీర్జా అన్నారు. కంచ గచ్చొబౌలి భూముల వివాదంలో కొంతమంది నకిలీ వీడియోలు.. ఫోటోలను ఏఐ తో తయారు చేసి అసత్య ప్రచారం చేశారనే కారణంతో వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెల్సిందే. దీని […]Read More