సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఈరోజు ఆదివారం ఉదయం 5.45గం.లకు ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మాగంటి గోపినాథ్ 1963లో హైదరాబాద్ నగరంలోని హైదరగూడలో జన్మించారు. ఓయూలో బీఏ పూర్తి చేసిన మాగంటి 1983లో దివంగత మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు పిలుపుతో రాజకీయాల్లోకి ఎంట్రీచ్చారు. తెలుగు యువత అధ్యక్షుడిగా పని చేసిన మాగంటి , హుడా డైరెక్టర్ గా, హైదరాబాద్ […]Read More
Tags :TDP
వైసీపీ ఓటమికి ప్రధాన కారణం అదే : మాజీ మంత్రి జోగి రమేష్
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : “ఆంధ్రప్రదేశ్ లో ఏడాది కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి అతి ముఖ్యమైన కారణం అమరావతి. అమరావతిని మూడు ముక్కలు చేయకుండా దాన్ని అభివృద్ధి చేయాల్సి ఉండే. మా ప్రాంతం వారికి రాజధాని ఇక్కడే ఉండాలని ఉంది. ఈ విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లాము” అని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి జోగి రమేష్. ఆయన ఇంకా మాట్లాడుతూ […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఏపీలో తల్లికి వందనం కార్యక్రమాన్ని ఈ నెల పద్నాలుగో తారీఖు లోపు అమలు చేసి తీరుతాం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గత ఐదేండ్ల పాటు భయంకర పరిస్థితులు అడ్డుపడినా రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ పదివేల చొప్పున జమ చేస్తామన్నారు. రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడులకు పాలనా అనుమతులు ఇచ్చాము. […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటితో ఏడాది పూర్తి చేసుకున్నది. గత ఏడాది ఇదే నెల ఇదే తారీఖున జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా బరిలోకి దిగాయి. మరోవైపు అప్పటి అధికార పార్టీ వైసీపీ ఒంటరిగా రంగంలోకి దిగింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 175 సీట్లకు గానూ 164స్థానాల్లో కూటమి పార్టీ ఎమ్మెల్యే స్థానాలను గెలుపొందింది. […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి, కుప్పం, దగదర్తి, శ్రీకాకుళంలో నాలుగు ఎయిర్ పోర్టులను నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వచ్చే ఏడాది నాటికి ఈ నాలుగు పోర్టులతో పాటు నాలుగు హర్బర్లను సిద్ధం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పోర్టులు, హర్బర్లను రాష్ట్ర సంపదగా తీర్చిదిద్దేలా నిర్మించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. అటు పీపీపీ విధానంలో రద్ధీ ఉండే రోడ్లను ప్రాధాన్యత క్రమంలో విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు. […]Read More
సింగిడి న్యూస్, వెబ్ డెస్క్: ఏపీ మంత్రి.. అధికార టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పార్టీ శ్రేణులకు, ముఖ్యంగా కార్యకర్తలకు కీలక ప్రకటన విడుదల చేశారు.. ఆ ప్రకటనలో ‘కార్యకర్తలు ఎవరూ పార్టీపై అలగకండి. పార్టీ అమ్మలాంటిది. ఎవరైనా అమ్మపై అలుగుతారా… మీరు మీ ఇంట్లో ఉంటే పనులు అవ్వవు. మీ వ్యక్తిగత సమస్యలను అడగండి. పనులు అయితే ఒకలా.. కాకపోతే ఇంకొకలా ఉండకండి. మీ సమస్యలు పరిష్కరించుకున్నాక మిగతా వారి సమస్యలను తీసుకురండి. […]Read More
ఏపీ అధికార టీడీపీకి చెందిన సొంత కార్యకర్తకి పంగనామం పెట్టారు అదే పార్టీకి చెందిన ఓ ఎన్నారై నేత. అసలు విషయానికి వస్తే చిలకలూరిపేట లో మురళిమోహాన్ చౌదరి అనే ఎన్నారై టీడీపీ కార్యకర్తకు చెందిన ఓ కాంప్లెక్స్ ను అదే పార్టీకి చెందిన కొంత మంది నాయకులు కబ్జా చేశారు. దీంతో చేసేది ఏమి లేక సదరు కార్యకర్త మంత్రి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు చెందిన ముఖ్య అనుచరుడు.. బినామీగా […]Read More
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రూ.3.22లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏ కార్యాలయానికీ వెళ్లకుండానే పనులు జరిగేలా వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చామని చెప్పారు. దీని ద్వారా అన్ని సేవలు అందించే బాధ్యత తనదన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొని మాట్లాడారు. ‘‘20 ఏళ్ల క్రితమే ఐటీ ప్రాధాన్యత గురించి చెప్పాను. నా మాట విని ఆ రంగం వైపు వెళ్లినవారు ఇప్పుడు […]Read More
ఏపీకి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీఎం గా లేకపోతే P-4 కార్యక్రమం ఉండేది కాదు. నాలో సరైన సత్తా లేక ఓట్లు చీలిపోతాయని చంద్రబాబుకు మద్దతు ఇచ్చాను అని జనసేన అధినేత .. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు…ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది 2025 సందర్భంగా “జీరో పావర్టీ-P4” కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా జనసేనాని మాట్లాడుతూ సత్తా లేనప్పుడు ప్రజలకు మేలు చేసే వాళ్లకు సపోర్ట్ చేయాలని చేశాను. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం […]Read More
ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు మంగళగిరిలో ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయుడులతో సహా పలువురు మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. ఎంపీలు.. ఆ పార్టీ నేతలు హాజరయ్యారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ కుటుంబ సభ్యులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు..దాదాపు నలబై ఏండ్లుగా పార్టీకి మద్దతుగా నిలుస్తున్న ప్రజలకు, అభిమానులకు నా ధన్యవాదాలు […]Read More