సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు సోమవారం ఎమ్మెల్యే కాలనీలో ఉన్న ఏసీబీ కార్యాలయానికి విచారణకు హజరైన సంగతి తెల్సిందే. దాదాపు ఏడు గంటల పాటు ఏసీబీ అధికారులు మాజీ మంత్రి కేటీఆర్ ను విచారించారు. ఈ విచారణలో పలు ప్రశ్నలను అధికారులు సంధించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ ను ఈ […]Read More
Tags :ktr
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఫార్ములా ఈ రేస్ కేసులో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఏసీబీ విచారణకు హజరు కావాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెల్సిందే. అయితే, మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా స్పందించారు. ఎక్స్ లో ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ ” ప్రజా సమస్యలను దృష్టి మళ్లించడానికే కేటీఆర్ పై […]Read More
సింగిడి న్యూస్ , వెబ్ డెస్క్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున విచారణకు హజరు కావాలని మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. అయితే, ఈ నోటీసులపై కేటీఆర్ స్పందిస్తూ తాను విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉన్నందున విదేశీ పర్యటన అనంతరం విచారణకు హజరు అవుతానని” తిరిగి లేఖ రాశారు.Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కోకాపేటలోని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నివాసానికెళ్లి కలిశారు. దాదాపు వీరిద్దరూ రెండు గంటల పాటు తాజా రాజకీయ అంశాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీలో ఇటీవల హారీష్ రావును పార్టీ పక్కనెట్టిందనే అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో పార్టీ కమిటీలు ఏర్పాటు, పార్టీ బలోపేతం తదితర అంశాల గురించి చర్చించినట్లు టాక్. ఏడాదిన్నరగా ప్రభుత్వంపై కొట్లాడుతున్న బీఆర్ఎస్ […]Read More
తెలంగాణ రాష్ట్రంలో మూడేండ్ల తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేదు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. మహిళల నుండి రైతుల వరకూ.. ఉద్యోగుల నుండి యువత వరకు అన్ని వర్గాల ప్రజలు మళ్లీ కేసీఆర్ ను కోరుకుంటున్నారు. కేసీఆరే సీఎం గా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే తెలంగాణకు కాబోయే సీఎం కేటీఆర్ […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత ఎన్నికల తర్వాత మూడు.. నాలుగు సార్లు తప్పా ఎక్కువగా అసెంబ్లీకి వచ్చింది. మరి ఇంకో మూడున్నరేండ్లు ఉన్న సమయంలో మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గోంటారా..?. ఎందుకు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదనే అంశాల గురించి మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్లారిటీచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ నాలుగు దశాబ్ధాలుకు పైగా రాజకీయంలో ఉన్నారు. కేంద్ర […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలు.. నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న పోలీస్ అధికారులను ఉద్ధేశిస్తూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాజీ ముఖ్యమంత్రి .. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఉద్ధేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యకర్త.. సోషల్ మీడియా వారీయర్ నర్సింగ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై పోలీసులు కేసులు […]Read More
అధికార పార్టీ శాశ్వతం కాదు..అధికారులు-ఎడిటోరియల్ కాలమ్..!
టైటిల్ కొద్దిగా అతియోశక్తిగా.. వెటకారంగా… విమర్శించినట్లుగా ఉంటుంది కానీ ఇదే నిజం. ఇటీవల తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి .. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెప్పుకోసమో.. మంత్రుల దగ్గర మార్కులు కొట్టేయాలనో మీ పరిధి దాటి మీరు పని చేయకండి. అనవసరంగా చట్టాలను అతిక్రమించి మా పార్టీ నేతలపై.. కార్యకర్తలపై కేసులు పెట్టకండి. తర్వాత మీరు ఇబ్బందుల్లో పడకండి అంటూ స్వీట్ వార్నింగ్ […]Read More
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ.. జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన అన్న ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ ను ఫాలో అవుతున్నారా..?. కేటీఆర్ చేసే ప్రసంగాలను అటు ఇటు చేసి కాపీ కొడుతున్నారా..?. అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. అసలు విషయానికి వస్తే మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పటివరకూ జరిగిన పలు సమావేశాల్లో.. కార్యకర్తల.. నేతలతో భేటీ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ కు చెందిన కార్యకర్తలు.. నేతలపై ప్రభుత్వం అక్రమ కేసులు […]Read More
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంలో బీజేపీ కి చెందిన ఓఎంపీ హాస్తం ఉందని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాంబు పేల్చిన సంగతి తెల్సిందే. మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ డీకే అరుణ స్పందించారు. విజయవాడ పర్యటనలో ఉన్న ఎంపీ అరుణ మాట్లాడుతూ కేటీఆర్.. ముసుగులో గుద్దులాటలు ఎందుకు.. నీకు దమ్ముంటే ఆ ఎంపీ పేరు చెప్పాలి. అంతేకానీ గాల్లో […]Read More