సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో పెనుసంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తుంది. ఈ కేసులో మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావును సిట్ అధికారులు నిన్న శనివారం విచారించారు. విచారణలో ప్రణీత్ రావు పలు సంచలన విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం పదకొండు గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి వచ్చిన ప్రణీత్ రావును సాయంత్రం నాలుగంటల వరకు సిట్ అధికారులు విచారించారు. విచారణలో ఫోన్ ట్యాపింగ్ పాపం […]Read More
Tags :slider
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో అత్యవసర నంబరు 108 ఇకపై పని చేయదా..?. ఎమర్జెన్సీ సేవల కోసం ఈ నంబరుకి కాల్ చేయాల్సిన పని లేదా..?. ఈ నంబరు స్థానంలో సరికొత్త నంబర్ అమల్లోకి వచ్చిందా..?. అవును 108 స్థానంలో 112నంబర్ ను పోలీస్, ఫైర్, అంబులెన్స్ సేవలకు మాత్రమే వినియోగించుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఇప్పటివరకు 112తో పాటు108 నంబర్ కూడా అత్యవసర సేవలకు వాడటం తెల్సిందే. నిన్న శనివారం […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాళేశ్వరం కమిషన్ బిగ్ షాకిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వంలోని క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలని ఇప్పటికే రెండు సార్లు రేవంత్ రెడ్డి సర్కారుకి లేఖ రాసింది. తాజాగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీళ్ల మంత్రి హరీశ్ రావు, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను కమిషన్ కార్యాలయానికి పిలిచి మరి విచారించింది. ఆ తర్వాత కూడా గత క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలని మళ్లీ లేఖ రాసిన […]Read More
జాన్ అబ్రహం తో పెళ్లి వార్తలపై జెనీలియా హాట్ కామెంట్స్
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : రెడీ, బొమ్మరిల్లు లాంటి మూవీలతో సినీ ప్రేక్షకుల మెప్పించి, నాటి యువతరానికి కలల రాణిగా నిలిచిన నటి జెనీలియా . అప్పట్లో వరుస హిట్లతో, సినిమాలతో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. హీరోయిన్ గా టాప్ పోజిషన్ లో ఉండగానే బాలీవుడ్ ప్రముఖ హీరో జాన్ అబ్రహం తో జెనీలియా డేటింగ్ లో ఉన్నారు. ఓ సినిమా సెట్ లోనే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు అని తెగ ప్రచారం జరిగింది. పద్నాలుగు […]Read More
రేవంత్ చేతగానితనానికి ఇది నిదర్శనం : మాజీ మంత్రి హరీశ్ రావు
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : నాడు బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ హయాంలో నిర్మించిన ఇరవై ఆరు ప్రభుత్వ వైద్య కాలేజీల్లో మౌలిక సదుపాయాలు లేవు. కనీసం వసతులు లేవు. ఈ నెల పద్దెనిమిది తారీఖున హెల్త్ సెక్రటరీ, డీఎంఈలు ప్రత్యేక్షంగా హజరు కావాలని ఎన్ఎంసీ నోటీసులు జారీ చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతగానితనానికి నిదర్శనం అని మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో మాజీ మంత్రి తన్నీరు హారీశ్ రావు […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుకు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కౌంటరిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో సర్కారు వైద్య కళాశాలల్లో కనీస సదుపాయాలు లేవు. వందలాది వైద్య విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ట్వీట్ పై మంత్రి దామోదర రాజనరసింహ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటనలో జీవోలు ఇచ్చినంత మాత్రాన మెడికల్ కాలేజీలు అయిపోవు. అందులో […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ఈరోజు సోమవారం సాయంత్రం ఏడు గంటలకు బేగంపేటలోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్ రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన మీడియా సమావేశం మధ్యలో నుంచే కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.Read More
కేటీఆర్ ఒక వ్యక్తి కాదు శక్తి : మాజీ మంత్రి హరీశ్ రావు
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి , బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఏసీబీ విచారణ అనంతరం తెలంగాణ భవన్ కు వచ్చిన మాజీ మంత్రి కేటీఆర్ తో కల్సి నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు మాట్లాడుతూ ” […]Read More
రోజూ జొన్న రొట్టె తింటే సిక్స్ ప్యాక్ బాడీ : సీఎం రేవంత్
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : రోజూ జొన్నరొట్టె తింటూ, ఎవరి దుస్తులు వాళ్లు ఉతుక్కుంటే ఆటోమాటిక్ గా సిక్స్ ప్యాక్ వస్తుంది. ఇప్పుడంతా ఏదో డైట్ అని చెబుతున్నారు. జిమ్ములకు వెళ్లి కండలు పెంచాల్సిన అవసరం లేదు. అచ్చంపేటలో దోసకాయలు బాగా పండిస్తారు. దోసకాయ, కందిపప్పు కలిపి వండితే బ్రహ్మాండంగా ఉంటుంది. చికెన్ మటన్ కూడా పనికి రాదు. అప్పుడు ఆ రుచులే వేరు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో […]Read More