ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి.. వైసీపీ మహిళా నాయకురాలు విడదల రజనీకి చిలకలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పసుమర్రు రైతులు షాకిచ్చారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో మాజీ మంత్రి విడదల రజనీ మా దగ్గర భూములను లాక్కుకున్నారు. దాదాపు రెండోందల ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. కొన్నింటికి డబ్బులు ఇచ్చారు. ఇంకా మాకు నలబై లక్షల వరకూ రావాలి. గతంలో పసుమర్రు రోడ్డును ఆక్రమించుకున్న మాజీ మంత్రి రజనీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పంచాయితీకి రాసిచ్చారు. […]Read More
Tags :singidi
తెలంగాణ వ్యాప్తంగా రేషన్ లబ్ధిదారులకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఉగాది పండుగ రోజు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెల్సిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో అక్కడి ఎమ్మెల్యేలు.. ఇంచార్జ్ మంత్రులు ఈ కార్యక్రమాన్ని ఎంతో హాట్టహాసంగా ప్రారంభిస్తున్నారు. అయితే రాష్ట్రంలో అన్ని చోట్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు ఇవ్వాల్సిన సన్నబియ్యం స్టాక్ అయిపోయిందంటూ రేషన్ డీలర్లు నోస్టాక్ బోర్డులు పెట్టేస్తున్నారు. కొన్ని చోట్ల సన్నబియ్యం లేవని […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడైన మార్క్ శంకర్ సింగపూర్ లో తాను చదువుకుంటున్న స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఈ ప్రమాదంలో పవన్ కల్యాన్ చిన్న కుమారుడి చేతులకు.. కాళ్లకు గాయాలయ్యాయి. శంకర్ ఊపిరితిత్తుల్లోకి పొగ పోవడంతో స్పృహా తప్పిపోయాడు. దీంతో శంకర్ ను సింగపూర్ లోని ఫేమస్ ఆసుపత్రికి తరలించారు.Read More
తెలంగాణ నుంచి రెండు లక్షల మంది ఏఐ ఇంజినీర్లను తయారు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కాన్సులేట్ జనరల్ ఆఫ్ సింగపూర్ ‘ఎడ్గర్ పాంగ్’ నేతృత్వంలో ఆ దేశ ప్రతినిధులు నిన్న సోమవారం డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ‘ఎమర్జింగ్ టెక్నాలజీస్’కు హబ్ గా తెలంగాణను మార్చేందుకు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా మంత్రి శ్రీ శ్రీధర్ […]Read More
నిన్న హెచ్ సీయూ – నేడు ఫార్మాసిటీ -తీరు మారని రేవంత్ రెడ్డి..!
ఇప్పటికే హెచ్ సీయూ భూముల వ్యవహారంలో జాతీయ స్థాయిలో పరువు పొగొట్టుకోవడమే కాకుండా దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు చేత మొట్టికాయలు వేయించుకుంది ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ సంగతి మరిచిపోకముందే మరోకసారి ఫార్మాసిటీ భూములపై ప్రభుత్వం మరో అడుగు వేసింది. ఇప్పటికే ఫార్మాసిటీ కోసం తమ భూములను తీసుకోవద్దు అక్కడి రైతులందరూ ధర్నాలు చేశారు. అయిన కానీ వెనకడుగు వేయకుండా ప్రభుత్వం నిన్న సోమవారం నూట యాబై మంది పోలీస్ […]Read More
తెలుసుకోని మాట్లాడండి -రేవంత్ కు హీరోయిన్ వార్నింగ్..!
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అన్ని తెలుసుకోని మాట్లాడండి. నేనేమి AI ఆధారిత వీడియోలను కానీ ఫోటోలను కానీ పోస్టు చేయలేదు. అన్ని వివరాలను తెలుసుకోని మాట్లాడాలి అని బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోయిన్ దియా మీర్జా అన్నారు. కంచ గచ్చొబౌలి భూముల వివాదంలో కొంతమంది నకిలీ వీడియోలు.. ఫోటోలను ఏఐ తో తయారు చేసి అసత్య ప్రచారం చేశారనే కారణంతో వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెల్సిందే. దీని […]Read More
తెలంగాణ రాష్ట్ర షాడో ముఖ్యమంత్రిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గా వచ్చిన మీనాక్షి నటరాజన్ వ్యవహారిస్తున్నారు అని బీఆర్ఎస్ సీనియర్ మాజీ ఎమ్మెల్యే అశన్నగారి జీవన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం మీడియాతో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ ” తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. షాడో సీఎంగా మీనాక్షి నటరాజన్ పని చేస్తున్నారు. డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సమీక్షలు.. సమావేశాలు నిర్వహించాల్సిన సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ […]Read More
తెలంగాణ డిప్యూటీ సీఎం.. ఆర్థిక శాఖ మంత్రి భట్టీ విక్రమార్క మల్లు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకున్నారు డిప్యూటీ సీఎం భట్టీ. ఇందులో భాగంగా ఈ వ్యవహారంలో యూనివర్సిటీ విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహారిం చుకోవాలి. అక్రమ కేసులను పెట్టి సంగారెడ్డి జైలుకి తరలించిన ఇద్దరు విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలి. వారిపై పెట్టిన కేసులన్నీంటిని తక్షణమే వెనక్కి తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు […]Read More
ఐపీఎల్ -2025 సీజన్ లో భాగంగా ఈరోజు సోమవారం ముంబై ఇండియన్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా లెజండ్రీ ఆటగాడు.. రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.టీ20ల్లో 13,000పరుగులను పూర్తి చేసుకున్న తొలి టీమిండియా ఆటగాడిగా నిలిచారు. ముంబై బౌలర్ బౌల్ట్ బౌలింగ్ లో వరుస ఫోర్లతో కోహ్లీ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. మొత్తం 386ఇన్నింగ్స్ లో ఈ రికార్డును సాధించాడు. కోహ్లీ కంటే ముందు పోలార్డ్ (13,537),శోయబ్ […]Read More