బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు..!
ఈనెల ఇరవై ఏడో తారీఖున బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరగనున్న సంగతి తెల్సిందే. పార్టీ ఏర్పడి ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈసారి వేడుకలను చాలా ఘనంగా జరుపుకోవాలని గులాబీ దళపతి.. మాజీ సీఎం కేసీఆర్ వ్యూహారచనలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఎర్రవల్లి ఫామ్ హౌజ్ లో రోజుకో జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ చర్చోపచర్చలు చేస్తూ మార్గదర్శకం చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ […]Read More