గంభీర్ కు బెదిరింపులు….!

 గంభీర్ కు బెదిరింపులు….!

Gautam Gambhir

Loading

టీమిండియా చీఫ్ కోచ్ .. మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్ కు హత్య బెదిరింపులు ఎదురయ్యాయి. ఐసీఎస్ కశ్మీర్ నుండి తనకు బెదిరింపులు వచ్చాయని గౌతమ్ గంభీర్ ఢిల్లీ పోలీసులకు పిర్యాదు చేశారు.

తనకు తన కుటుంబ సభ్యులకు తగినంత భద్రత కల్పించాలని గౌతీ ఈసందర్భంగా కోరారు. పహల్ గామ్ ఉగ్రవాది దాడి నేపథ్యంలో ఈ తరహా బెదిరింపులు రావడంతో సంబంధితాధికారులు అప్రమత్తం అయ్యారు.

ఐకిల్ యూ అంటూ గౌతీకి మెయిల్ వచ్చినట్లు తెలిపారు. అయితే దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *