చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ..!

 చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ..!

Rohit Sharma

Loading

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్.. సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ ఆఫ హైదరాబాద్ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్ లో చరిత్రకెక్కాడు.

ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక సిక్సర్లు (259)కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత స్థానంలో కీరన్ పోలార్డ్ (258), సూర్యకుమార్ యాదవ్ (127), హార్థిక్ పాండ్యా (115), ఇషాన్ కిషాన్ (106) ఉన్నారు.

2009-14 మధ్య ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ20 జరిగిన విషయం తెల్సిందే. ఇందులో కొన్ని సీజన్లకు ముంబై ఇండియన్స్ రోహిత్, పోలార్డ్ ప్రాతినిథ్యం వహించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *