తెలంగాణ రాష్ట్ర షాడో ముఖ్యమంత్రిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గా వచ్చిన మీనాక్షి నటరాజన్ వ్యవహారిస్తున్నారు అని బీఆర్ఎస్ సీనియర్ మాజీ ఎమ్మెల్యే అశన్నగారి జీవన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం మీడియాతో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ ” తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. షాడో సీఎంగా మీనాక్షి నటరాజన్ పని చేస్తున్నారు. డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సమీక్షలు.. సమావేశాలు నిర్వహించాల్సిన సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ […]Read More
Tags :slider
తెలంగాణ డిప్యూటీ సీఎం.. ఆర్థిక శాఖ మంత్రి భట్టీ విక్రమార్క మల్లు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకున్నారు డిప్యూటీ సీఎం భట్టీ. ఇందులో భాగంగా ఈ వ్యవహారంలో యూనివర్సిటీ విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహారిం చుకోవాలి. అక్రమ కేసులను పెట్టి సంగారెడ్డి జైలుకి తరలించిన ఇద్దరు విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలి. వారిపై పెట్టిన కేసులన్నీంటిని తక్షణమే వెనక్కి తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు […]Read More
ఐపీఎల్ -2025 సీజన్ లో భాగంగా ఈరోజు సోమవారం ముంబై ఇండియన్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా లెజండ్రీ ఆటగాడు.. రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.టీ20ల్లో 13,000పరుగులను పూర్తి చేసుకున్న తొలి టీమిండియా ఆటగాడిగా నిలిచారు. ముంబై బౌలర్ బౌల్ట్ బౌలింగ్ లో వరుస ఫోర్లతో కోహ్లీ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. మొత్తం 386ఇన్నింగ్స్ లో ఈ రికార్డును సాధించాడు. కోహ్లీ కంటే ముందు పోలార్డ్ (13,537),శోయబ్ […]Read More
తెగించిన తెలుగు తమ్ముళ్లు- వైసీపీ మాజీ ఎమ్మెల్యే స్లిప్పర్ షాట్ రిప్లయ్..!
ఏపీ అధికార టీడీపీకి చెందిన నేతలు.. కార్యకర్తలు కొంత మంది ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి కూతురు వరస అయ్యే బంధువు సుమయ రెడ్డి అనే అమ్మాయితో సంబంధాలు అంటగడుతూ తప్పుడు ప్రచారం చేశారు. దీనిపై సదరు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇచ్చిన రిప్లయ్ తెలుగు తమ్ముళ్లకు స్లిప్పర్ షాట్ అంటూ వైసీపీ సానుభూతి పరులు.. కార్యకర్తలు.. నెటిజన్లు ఆ రిప్లయ్ ను షేర్ చేస్తూ […]Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు అక్షింతలు వేసిన సంగతి మరిచిపోకముందే హెచ్ సీయూ వివాదంలో సైతం సుప్రీం కోర్టు అక్షింతలే కాదు ఏకంగా సీఎస్ నే జైలుకి పంపుతామని వార్నింగ్ సైతం ఇచ్చింది. ఆ విషయం ఇంకా ప్రజల మదిలో ఉండగా ప్రభుత్వానికి ఏకంగా ఆర్టీసీ ఉద్యోగులు అల్టీమేటం జారీ చేశారు. […]Read More
వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం. ఇటీవల రాష్ట్రాన్నే కాదు యావత్ ప్రపంచాన్ని ఆకర్శించిన హెచ్ సీయూ వివాదానికి కారణమైన యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు.. ఆ సమస్యను ప్రపంచానికి తెలియజేసిన ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు.. సోషల్ మీడియా వారీయర్స్.. ప్రజా సంఘాలు.. అఖరికీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా అందరూ ఆ వివాదానికి సంబంధించి AI కంటెంటు తో వైరల్ చేశారు. ప్రభుత్వానికి నష్టం చేకూరేలా అసత్య ప్రచారం చేశారనే నెపంతో అందరిపై కేసులు […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి నిరుపేద సన్నబియ్యంతో అన్నం తినాలన్న లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం పంపిణీని ప్రారంభించిన నేపథ్యంలో ఒక లబ్దిదారుడి ఇంట్లో ఆ కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా సహపంక్తి భోజనం చేశారు. భద్రాచలం శ్రీ సీతారామ స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న అనంతరం బూర్గంపాడు మండలం సారపాకలో సన్నబియ్యం లబ్దిదారుడు బూరం శ్రీనివాస్ ఇంట్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , కొండా […]Read More
ఇటు అందంతో అటు అభినయంతో మరోపక్కా డాన్స్ తో అదరగొడుతున్న హాట్ బ్యూటీ శ్రీలీల. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటుంది. అందులో భాగంగా అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ అర్యన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీలో ఈ హాట్ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం డార్జిలింగ్ లో జరుగుతుంది. శ్రీలీల కూడా అక్కడే ఉంది. షూటింగ్ పూర్తి చేసుకుని హీరో కార్తీక్ ఆర్యన్ , […]Read More
ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ సీనియర్ ఆటగాడు.. మాజీ సారధి మహేందర్ సింగ్ ధోనీ ఐపీఎల్ నుండే కాకుండా క్రికెట్ అన్ని ఫార్మాట్ల నుండి తప్పుకోనున్నారని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. ఇటీవల చెన్నై హోం గ్రౌండ్ లో జరిగిన మ్యాచే అఖరి మ్యాచ్. అందుకే తనయుడి ఆఖరి మ్యాచ్ చూద్దామని ధోనీ తల్లిదండ్రులు సైతం వచ్చారు అని కూడా వార్తలు విన్పించాయి. తాజాగా ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ గురించి కీలక […]Read More