ముఖ్యమంత్రి పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు అబద్ధాల రేవంత్ రెడ్డి అని అగ్రహాం వ్యక్తం చేశారు మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈరోజు మంగళవారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” అదానీ కంపెనీ ఆఫర్లను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తిరస్కరించడం తప్పా..?. పదేండ్లలో ఏనాడు కూడా అదానీతో అప్పటి ప్రభుత్వం ఎలాంటి ఒప్పందాలను చేసుకోలేదు. అధికారంలోకి వచ్చి ఏడాది కాకుండానే పన్నెండు వేల […]Read More
Tags :KCR
చర్లపల్లి జైల్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కలిసి పరామర్శించిన కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ పేద, గిరిజన, బలహీన వర్గాల రైతుల తరఫున పోరాటం చేసిన పాపానికి జైలు పాలైన మా నరేందర్ రెడ్డి గారిని చర్లపల్లి జైల్లో పరామర్శించాం. రేవంత్ రెడ్డి కక్ష పూరిత వైఖరి కారణంగా చేయని తప్పుకు జైల్లో నరేందర్ రెడ్డి గారు శిక్ష అనుభవిస్తున్నారు.పట్నం నరేందర్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన […]Read More
తమ పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాల్లో రూ.1,449కోట్లు ఉన్నట్లు బీఆర్ఎస్ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో దేశంలోనే అత్యంత ధనవంతమైన పార్టీగా బీఆర్ఎస్ అవతరించింది. మరే ఏపార్టీకి కూడా ఇంత భారీ ఎత్తున నగదు లేదు. వైసీపీ ఖాతాలో కేవలం రూ.29కోట్లు ఉన్నట్లు నివేదికను సమర్పించింది. టీడీపీ ఖాతాలో రూ.272కోట్లు, డీఎంకే ఖాతాలో రూ.338కోట్లు, ఎస్పీ ఖాతాలో రూ.340కోట్లు,జేడీయూ ఖాతాలో రూ.147కోట్లు ఉన్నట్లు తెలుస్తుంది.Read More
ఖమ్మం మార్కెట్ లో పత్తి మిర్చి కొనుగోలు కేంద్రాలను సందర్శించిన మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు MLC తాతా మధుసూదన్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు వెంకటవీరయ్య , కొండబాల కోటేశ్వరరావు, బానోతు చంద్రావతి, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, ఏనుగుల రాకేష్ రెడ్డి, మాజీ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ Y శ్రీనివాస్, Rjc కృష్ణ మరియు తదితరులు.బిఆర్ఎస్ […]Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పాలనను చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. పదేండ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు కట్టలేదు.. ఒక్క పరిశ్రమ రాలేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దాదాపు పదిహేడు వేల ఎకరాల భూమిని సేకరించాము. ఎక్కడా కూడా బాధితులకు నష్టం రాకుండా పరిహారం అందించాము. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయలేదా మేము.. ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చిన నీళ్ళే కదా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చింది. […]Read More
బీఆర్ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనవాళ్లు లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అంటున్నారు. కేసీఆర్ అనవాళ్లు చెరిపేయడం రేవంత్ రెడ్డి వల్లనే కాదు ఏ కాంగ్రెస్ నేతకు చేతకాదు అని గురువారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆయన ఇంకా మీడియాతో మాట్లాడుతూ ” కేసీఆర్ అనవాళ్లు చెరిపేయడానికి బ్లాక్ బోర్డుపై చాక్ పీస్ తో రాసిన పేరు కాదు.. తెలంగాణ ప్రజల […]Read More
కేటీఆర్ కే భయపడుతున్నావు. ఇక నీకు కేసీఆర్ అవసరమా ..?
వేములవాడ లో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ వేడుక సభలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” ఎనబై వేల పుస్తకాలను చదివిన అని చెప్పుకునే కేసీఆర్ .. అసెంబ్లీకి రా స్వామీ. ప్లీజ్. నీ పుస్తక పఠన తెలివి ఏంటో అసెంబ్లీలో చర్చిద్దాము. పదేండ్ల నీపాలనలో జరిగిన సంక్షేమాభివృద్ధి.. పదకొండు నెలల నాపాలనలో జరిగిన సంక్షేమాభివృద్ధితో పాటు రైతురుణమాఫీ లాంటి అంశాల గురించి చర్చిద్దాము” అని సవాల్ విసిరారు. ఈ క్రమంలో కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల […]Read More
ఓరుగల్లులో రేవంత్ వ్యాఖ్యల వెనక అసలు ట్విస్ట్ ఇదేనా…?
వరంగల్ లో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ వేడుక సభలో సీఎం అనుముల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వెను క ఆంతర్యం ఏమిటన్నది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘తెలంగాణ అమ్మ సోనియా.. ఆమె కాళ్లు నేనే కాదు ఇక్కడున్నవాళ్లందరూ (స్టేజీ మీద కూర్చున్నవాళ్లను చూపుతూ) కడిగి వాటిని నెత్తిన చల్లుకుంటాం’ అని పేర్కొన్నారు. ఆ తరువాత ‘ఈ సీటుకు ఊకనే వచ్చిన్నా.. అందరినీ తొక్కుకుంటా వచ్చిన’ అని మరుక్షణంలోనే […]Read More
తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ హాయాంలో పదేళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేయలేని పనులను గత పదకొండు నెలలుగా తాము పూర్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అన్నారు. వేములవాడలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభ జరిగింది.ఈ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటే మాజీ మంత్రులు కేటీఆర్ , హరీశ్ మన కాళ్ల మధ్య కట్టెలు పెట్టి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేండ్లు సరిగా పరిపాలన […]Read More
వేములవాడలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. పదేండ్లలో అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ ప్రగతి భవన్ కే పరిమితమయ్యారు. లేదా ఫామ్ హౌజ్ లో ఉన్నారు. ఇప్పుడు గత పదకొండు నెలలుగా కేసీఆర్ ఫామ్ హౌజ్ లోనే ఉన్నాడు. ప్రజల గురించి పట్టించుకోడు. రైతుల గురించి పట్టించుకొడు. నిరుద్యోగ యువత గురించి పట్టించుకోడు. కనీసం ఈ సారైన’అసెంబ్లీకి రా సామీ.. ఒక్కరోజు రావయ్యా సామీ. […]Read More