వారిద్దరూ ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మలాంటివాళ్ళు.. వీరిద్దరూ పార్టీలో అత్యంత సీనియర్ నాయకులు.. అందుకే ముఖ్యమంత్రి కావాలనే కలలు కన్నారు. వాళ్ల కలలు కలలుగానే మిగిలిపోయాయి. ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ఏడాదిన్నర పదవి కాలం అప్పుడే పూర్తి చేసుకున్నారు. సీఎం పదవి ఎలాగైన దక్కలేదు కనీసం ఇంట్లో ఇద్దరూ మంత్రులుండాలనే ఆశపడ్డారు. అయితే మంత్రి కోమటీరెడ్డి వెంకట రెడ్డి ఆశ తీరింది కానీ మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశ మాత్రం ఆడియాశ […]Read More
Tags :slider
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రూ.3.22లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏ కార్యాలయానికీ వెళ్లకుండానే పనులు జరిగేలా వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చామని చెప్పారు. దీని ద్వారా అన్ని సేవలు అందించే బాధ్యత తనదన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొని మాట్లాడారు. ‘‘20 ఏళ్ల క్రితమే ఐటీ ప్రాధాన్యత గురించి చెప్పాను. నా మాట విని ఆ రంగం వైపు వెళ్లినవారు ఇప్పుడు […]Read More
సిద్దిపేటలో జరిగిన ఉగాది ఉత్సవ వేడుకల్లో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు పాల్గోన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ “ఈ విశ్వవాసు నామ సంవత్సరం అందరికీ ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలకు, సిద్దిపేట ప్రజలకు శుభం కలగాలని ఆ భగవంతుడిని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను.పాత రోజుల్లో పంచాంగ శ్రవణానికి చాలా ప్రాధాన్యత ఉండేది. రాను రాను పత్రికలతో పాటు పంచాంగం కూడా వచ్చేస్తుంది. మన రాశిఫలాల ఆధారంగా చదువుకోవడం అలవాటయింది. ప్రజలు […]Read More
ఏపీకి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీఎం గా లేకపోతే P-4 కార్యక్రమం ఉండేది కాదు. నాలో సరైన సత్తా లేక ఓట్లు చీలిపోతాయని చంద్రబాబుకు మద్దతు ఇచ్చాను అని జనసేన అధినేత .. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు…ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది 2025 సందర్భంగా “జీరో పావర్టీ-P4” కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా జనసేనాని మాట్లాడుతూ సత్తా లేనప్పుడు ప్రజలకు మేలు చేసే వాళ్లకు సపోర్ట్ చేయాలని చేశాను. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం […]Read More
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డిది రాక్షస పాలన, రాబందుల పరిపాలన అంటారా అని ధ్వజమెత్తారు. ఆయన జైల్లో ఉండాల్సిన వ్యక్తని ప్రవీణ్ కుమార్ ఎలా అంటున్నారని ప్రశ్నించారు. ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నందుకు సిగ్గుపడాలని విమర్శించారు. బీఎస్పీ పార్టీలో ఉన్నప్పుడు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాక్షసుడు ,కేసీఆర్ పాలన […]Read More
తెలంగాణ భవన్‌లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేడుకలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదపండితులు పంచాంగ శ్రవణం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, పువ్వాడ అజయ్, బొల్లం మల్లయ్య యాదవ్, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ ఏడాది ప్రజాపాలన దృష్టి తక్కువగా పెట్టే స్థితి ఉందని ప్రముఖ పండితులు పంచాంగ […]Read More
కనిపించిన నెలవంక – రేపే భారత్ లో ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు..!
పవిత్ర రంజాన్ నెల నేటితో ముగియనుంది. 1446 షవ్వాల్ నెలకు నెలవంక దేశంలో కనిపించిందని సౌదీ అధికారులు శనివారం ప్రకటించారు. దీంతో అరబ్ దేశమైన సౌదీలో అదివారమే ఈద్ ఉల్ ఫితర్ మొదటి రోజును పాటిస్తుంది. అక్కడ రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా నేటి ఉదయం ప్రారంభ మయ్యాయి. సౌదీ అరేబియాలో ఈద్ చంద్రుడు కనిపించిన ఒక రోజు తర్వాత భారతదేశంలో ఈద్ చంద్రుడు కనిపిస్తాడు. చంద్రుడు కనిపించిన ఒక రోజు తర్వాత అంటే రేపు ఈద్ […]Read More
తెలంగాణలో కేంద్ర ప్రభుత్వమే సన్నబియ్యం పంపిణీ చేస్తుందని.. 56 లక్షల రేషన్ కార్డులకు కేంద్రమే సన్న బియ్యం ఇస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కేంద్రం సన్న బియ్యమిస్తే.. ప్రధానమం త్రి నరేంద్ర మోదీ ఫొటో ఎందుకు పెట్టడం లేదని రేవంత్ ప్రభుత్వాన్ని బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ విష యంపై మంత్రి సీతక్క స్పందించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన పన్నెండేళ్లలో సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన ఎందుకు రాలేదో కేంద్రమంత్రి బండి సంజయ్ చెప్పాలని మంత్రి […]Read More
శ్రీమంతులు తినే సన్న బియ్యం.. ఇకపై పేదలూ తింటారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొ న్నారు. తెలంగాణ వ్యాప్తంగా అర్హులందరికీ తమ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుందన్నారు. రేషన్ కార్డులోని సభ్యులు ఒక్కొక్కరికీ 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తామని తెలిపారు. ఆదివారం సూర్యా పేట్ జిల్లాలోని హుజూర్‌నగర్‌లో ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఉగాది పండగ రోజు ఈ పథకం ప్రారంభించడం తనకు సంతోషంగా […]Read More