Tags :slider

Andhra Pradesh Breaking News Slider Telangana Top News Of Today

త్వరలో బాబుతో రేవంత్ రెడ్డి భేటీ..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. గతేడాది ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు జూలై నెలలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా రాష్ట్ర విభజన సమయంలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై చర్చించారు. విడిపోయిన పదేండ్లు అవుతున్న కానీ ఇరు రాష్ట్రాల మధ్య పరిష్కారం కానీ కొన్ని సమస్యలపై ఈసారి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

40 శాతం మందికి రుణమాఫీ జరిగితే 60% మందికి జరగలేదు

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనేపల్లి, రాముని పట్ల, ఇబ్రహీం నగర్ గ్రామంలో వడగండ్ల వానతో పంట నష్టం జరిగిన పొలాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..సిద్దిపేట జిల్లాలో వడగండ్ల వానకు తీవ్ర పంట నష్టం జరిగింది. రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా చేస్తామని బడ్జెట్లో నిధులు కూడా కేటాయించి మొండి చేయి చూపించింది. ప్రభుత్వం […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఎమ్మెల్సీ విజయశాంతికి బెదిరింపులు..!

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ.. ప్రముఖ సీనియర్ నటి. ఒకప్పటి హీరోయిన్ విజయశాంతికి చంద్రకిరణ్ రెడ్డి బెదిరించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు నాలుగేండ్ల కిందట చంద్రకిరణ్ రెడ్డి విజయశాంతి భర్త అయిన ఎం వీ శ్రీనివాస్ ప్రసాద్ కి పరిచయమయ్యారు. అప్పటి నుండి తాను కాంగ్రెస్ నాయకురాలైన విజయశాంతికి సోషల్ మీడియా చూస్తాను అని పలువురు ప్రముఖుల దగ్గర కాంట్రాక్టులు కుదుర్చుకున్నారు. అయితే కాంట్రాక్టు కుదుర్చుకోవడానికి కొంత సమయం కావాలి. పని బాగుంటే తీరు నచ్చితేనే […]Read More

Breaking News Slider Sports Top News Of Today

ధోనీకి మళ్లీ అదే అవమానం…!

టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు.. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ అయిన మహేందర్ సింగ్ ధోనీకి మళ్లీ అదే అవమానం జరిగింది. దాదాపు తొమ్మిదేండ్ల కిందట అప్పటి కేకేఆర్ జట్టు కెప్టెన్ అయిన గౌతమ్ గంభీర్ కోల్ కత్తాలోని సొంత మైదానంలో మహేందర్ సింగ్ ధోనీని అవుట్ చేయడానికి ఫీల్డర్స్ అందర్నీ ఓ టయిలైండర్ బ్యాట్స్ మెన్ గా వస్తే ఎలా సెట్ చేస్తారో అలా సెట్ చేశాడు. ఈ కారణంతోనే అప్పట్లో […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఫలితాలు విడుదల..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ఇంటర్మీడియ ప్రథమ.. ద్వితీయ సంవత్సర పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలను మంత్రి నారా లోకేష్ నాయుడు ఈరోజు శనివారం పదకొండు గంటలకు విడుదల చేశారు. ఈ క్రమంలో విద్యార్థులు www.resultsbie.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు. అంతేకాకుండా 9552300009 అనే మన మిత్ర వాట్సాప్ నంబరు ద్వారా కేవలం రెండే రెండు నిమిషాల్లో ముబైల్ లో కూడా ఫలితాలను చూసుకోవచ్చు. ఇంటర్ పాసైన విద్యార్థినీ విధ్యార్థులకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. పాస్ […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

మాటలే .. పాటించని పవన్ కళ్యాణ్..!

జనసేన అధినేత.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిత్యం నేను దేశభక్తుడ్ని.. దేశం కోసం.. రాజ్యాంగం పరిరక్షణ కోసం.. సనాతన ధర్మం కోసం అవసరమైతే ప్రాణాలు ఇస్తానని ఊకదంపుడు ప్రసంగాలు చేస్తారు. తీరా రియాల్టీకి వస్తే వాటిని పాటించనని నిరూపిస్తారంటున్నారు ప్రతిపక్ష వైసీపీ శ్రేణులు.. రాజకీయ విమర్శకులు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ప్రాతినిథ్యం వహిస్తున్న తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పురపాలక లో గత ఎన్నికల్లో వైసీపీ ఇరవై ఏడు స్థానాల్లో.. టీడీపీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా డ్రైపోర్ట్..!

రానున్న వందేళ్ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా డ్రైపోర్ట్‌కు రూప‌క‌ల్ప‌న చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. ఆర్ఆర్ఆర్ స‌మీపంలో స‌రైన ప్రాంతంలో డ్రైపోర్ట్ ఉండాల‌ని సీఎం అన్నారు. రాష్ట్రంలో జాతీయ ర‌హ‌దారుల నిర్మాణం… ఆర్ఆర్ఆర్ ప‌నుల పురోగ‌తిపై ఐసీసీసీలో ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి శుక్ర‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఇటీవ‌ల రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న అంశాల‌పై ఢిల్లీలో జ‌రిగిన తెలంగాణ‌, ఏపీ అధికారుల స‌మావేశంలో హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి అవ‌స‌ర‌మైన డీపీఆర్ తయారీకి సూత్రప్రాయ ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి ఓ జోకర్.. పేపర్ పులి..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డిని పులి… తురుంఖాన్ అనుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి ఓ జోకర్.. పేపర్ పులిగా తయారయ్యారని బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాకారం ఉంది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాకే తెలంగాణలో బీజేపీ బలపడుతుంది. అధికారం వచ్చే అవకాశం […]Read More