Tags :singidi

Breaking News Slider Telangana Top News Of Today

ఢిల్లీకి చేరిన గచ్చిబౌలి భూపంచాయితీ..!

తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న వివాదస్పద కంచె గచ్చిబౌలి భూముల ఇష్యూ ఢిల్లీకి చేరింది. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ బీజేపీ ఎంపీలైన ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, బండి సంజయ్, మాధవనేని రఘునందన్ రావు, డీకే అరుణ,నగేష్,కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని గచ్చిబౌలి భూముల వ్యవహారం లో జోక్యంచేసుకోవాలని వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా పర్యావరణ,హెరిటేజ్‌ భూములను రక్షించాలని […]Read More

Breaking News Movies Slider Top News Of Today

ఆ హీరోతో కీర్తి సురేష్..!

మహానటి’ కీర్తిసురేశ్ పెళ్లి తర్వాత తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తూనే బాలీవుడ్ ఇండస్ట్రీపై కన్నేశారు. ‘బేబీ జాన్’తో హిందీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ఫ్యామిలీ బ్యూటీ .. ప్రస్తుతం అక్క, రివాల్వర్ రీటా ప్రాజెక్టులు ఈ ముద్దుగుమ్మ చేస్తున్నారు. ఇదిలా ఉంటే స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ తో ఈ అమ్మడు మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. వీరి కోసం ప్రత్యేక కథను రూపొందించినట్లు సినీ వర్గాల్లో టాక్. మరి దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి […]Read More

Bhakti Slider Top News Of Today

వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల తిరుపతి దేవాలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉ.5.30 గంటలకే బ్రేక్ దర్శనాన్ని తిరిగి ప్రారంభించాలని ఈసందర్భంగా నిర్ణయించింది. మరోవైపు వేసవిలో మాములుగానే ఉండే రద్దీని దృష్టిలో పెట్టుకొని సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు రద్దు చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 30 వరకు ఇది అమల్లో ఉంటుందని తెలుస్తోంది. అటు వృద్ధులు, దివ్యాంగులకు ఆప్ లైన్ లో శ్రీవారి దర్శన టోకెన్లు ఇవ్వాలని తీర్మానం చేసింది.Read More

Breaking News Slider Telangana Top News Of Today

హెచ్ సీయూ కి బీజేపీ ఎమ్మెల్యేలు..!

తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న వివాదస్పద కంచె గచ్చిబౌలి భూముల ఇష్యూపై ఈ రోజు మంగళవారం బీజేపీ ఎమ్మెల్యేలు హైదరాబాద్ సెంట్రల్ యూనివ ర్సిటీని సందర్శించనున్నారు. ఉదయం10 గంటలకు ఎమ్మెల్యేల బృందం బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో హెచ్ సీయూ కు వెళ్లనున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వారంతా బయలుదేరుతారు. బీజేవైఎం ఆధ్వర్యంలో హెచ్సీయూ భూముల వేలాన్ని నిరసిస్తూ ఆందోళనకు బీజేపీ ప్లాన్ చేస్తుంది. కాగా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలం అంశంపై […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి షాకిచ్చిన కాబోయే మంత్రి..!

ఇంకా ఆయన మంత్రే కాలేదు. అప్పుడే ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి షాకిచ్చారు ఆయన. ఇంతకూ ఎవరాయన అని ఆలొచిస్తున్నారా..?. ఇంకా ఎవరు అనుకుంటున్నారు. హోం మంత్రి కావాలని కలలు కంటున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఉమ్మడి నల్గోండ జిల్లాలో హుజుర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఉగాది పండుగ రోజున అర్హులైన పేదలకు రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన సంగతి […]Read More

Breaking News Movies Slider Top News Of Today

దేవాలయల్లో వస్త్రధారణపై రకుల్ ప్రీత్ హాట్ కామెంట్స్..!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన బక్కపలచు భామ.. హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ దేవాలయాల్లో ఉన్న వస్త్రధారణ సంప్రదాయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  ల్యాక్మే ఫ్యాషన్ వీక్ లో పాల్గోన్న ఈ బ్యూటీ మాట్లాడుతూ ” దేవాలయాలకు వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరూ ఆయా సంప్రదాయాలకు అనుగుణంగా వస్త్రధారణను అనుసరించాలి.. హిందూ మత అభిప్రాయాలను.. ఆచారాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలి. మనం దేవాలయాలకెళ్లేది మనకు మంచి జరగాలని.. మనస్శాంతి కలగాలని.. ఆ దేవుడ్ని కోరుకోవడానికి వెళ్తాము. అలా […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఏఫ్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ ఉందా..?

ఉగాది పండుగ రోజు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి ఉగాది శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రేవంత్ తో పాటు మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్ యాదవ్ లు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గవర్నర్ ను కలిసిన సందర్భంగా ప్రధానంగా మంత్రివర్గ విస్తరణపైనే చర్చ కొనసాగినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 3వ తేదీన మంత్రివర్గ విస్తరణ, మంత్రుల […]Read More

Breaking News Slider Sports Top News Of Today

ఐపీఎల్ లో రోహిత్ శర్మ ప్లాప్..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), ముంబయి ఇండియన్స్ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు రోహిత్ శర్మనే. అతడే ఆ జట్టుకు మెయిన్ ఫేస్. ఒకప్పుడు నిలకడ ప్రదర్శనతో భారీగా పరుగులు చేస్తూ, జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. కెప్టెన్ గానూ జట్టుకు ఐదు టైటిళ్లు అందించిన ఘనత అతడిది. కానీ ఇప్పుడతడు గత కొన్ని సీజన్లుగా బ్యాటుతో అంతగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ఐపీఎల్ 2025 అతడి పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. తొలి రెండు మ్యాచుల్లో 0,8 పరుగులు […]Read More

Breaking News Movies Slider Top News Of Today

బేబీ చాలా కాస్ట్ లీ గురుజీ..!

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడి తెలుగు యువ హీరోయిన్ వైష్ణవి చైతన్యకు సరిపోతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొరత ఉంది.. దీంతో ఆ అవకాశాన్ని ‘బేబీ’ హీరోయిన్ క్యాష్ చేసుకుంటున్నారు. డిమాండ్ కు తగ్గట్లు ఆమె పారితోషికం పెంచారని టాక్. ఒక్కో సినిమాకు రూ.కోటి పైనే డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె సిద్ధూతో కలిసి ‘జాక్’లో నటిస్తోండగా ఆనంద్ దేవరకొండతో మరో సినిమాకు ఓకే చెప్పారు.Read More