Tags :singidi

Breaking News Slider Telangana Top News Of Today

వరంగల్ -హైదరాబాద్ మధ్య పుష్‌ – పుల్‌ రైలును నడపండి..!

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ను శుక్రవారం ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పుష్‌ – పుల్‌ రైలును వరంగల్ నుండి హైదరాబాద్ వరకు నడపాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కోరారు. వరంగల్ నుండి నిత్యం వేలాది మంది ప్రయాణికులు – విద్యార్థులు, ఉద్యోగులు, రోజువారీ కూలీలు, కార్మికులు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

వరంగల్ CGHS వెల్‌నెస్ సెంటర్‌ను ప్రారంభించండి.!

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి రోలిసింగ్ ను డిల్లీలోని వారి కార్యా లయంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కలిశారు. ఈ సందర్భంగా ఇటీవలే వరంగ ల్‌కు CGHS వెల్‌నెస్‌ సెంటర్‌ మంజూరు అయినప్పటికీ వైద్య అధికారులు మరియు పారామెడికల్ సిబ్బంది నియామకం చేపట్టకపోవడంతో సేవలు నిలిచిపోయాయని వివరించారు. CGHS వెల్‌నెస్ సెంటర్‌ను త్వరగా ప్రారంభించేందుకు వైద్య సిబ్బంది నియామకం చేపట్టాలని ఎంపీ డాక్టర్ కడియం కావ్య […]Read More

Bhakti Breaking News Hyderabad Slider Top News Of Today

ప్రశాంత వాతావరణంలో శ్రీరామ నవమి వేడుకలు.

రానున్న శ్రీ రామ నవమి వేడుకల సందర్భంగా చేపట్టవలసిన భద్రతా ఏర్పాట్లు, మరియు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపిఎస్ గారు రాచకొండ డీసీపీలు, ఏసిపిలు మరియు ఇతర అధికారులతో నేరెడ్ మెట్ లోని రాచకొండ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ, రాచకొండ కమిషనరేట్ పరిధిలో శ్రీ రామ నవమి వేడుకల సమయంలో మత సామరస్యం కాపాడేలా, […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ములుగు ఘటన రిపీట్ కాకుండా చూడాలి..!

ఇటీవల ములుగు జిల్లాలో మొక్కజొన్న విత్తనాల తో తీవ్రంగా నష్టపోయిన గిరిజన రైతుల సంఘటన నేపథ్యంలో తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ నివేదిక ఇచ్చింది. రాష్ట్ర సచివాలయంలో సీఎస్ ను కలిసిన రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు భవానీ రెడ్డి, భూమి సునీల్, వ్యవసాయ శాస్త్రవేత్త రామాంజనేయులు.. ప్రతిపాదన లేఖను అందించారు. ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంతంలో మొక్కజొన్న విత్తన సాగుచేస్తున్న రైతులు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

HCU ఎఫెక్ట్ -సీనియర్ ఐఏఎస్ అధికారిణి రాజీనామా..!

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసిన తాజా బర్నింగ్ అంశం హెచ్ సీయూ భూముల వివాదం. ఈ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు చివరికి ఈ ఆంశంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అఖరికీ ప్రభుత్వంపై అటు సీఎస్ పై మొట్టికాయలు వేసి మరి ఈ వివాదాన్ని తాత్కాలికంగా సర్దుమణిగేలా చేసింది. అయితే ఈ అంశాన్ని సరిగా డీల్ చేయలేదు. దీని వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. అధికారపార్టీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఉద్యోగులకు త్వరలోనే బకాయిలు విడుదల..!

సింగిడి న్యూస్ -హైదరాబాద్, శుక్రవారం 4 : ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు త్వరలోనే మోక్షం లభిస్తుందని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి తెలిపారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ శుక్రవారం ఉదయం ప్రజా భవన్ లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జేఏసీ ప్రతినిధులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను లచ్చిరెడ్డి డిప్యూటీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

గులాబీ పార్టీ రజతోత్సవాన్ని విజయవంతం చేయాలి..!

సింగిడి న్యూస్ – సిద్ధిపేట ఏప్రిల్ 27 న వరంగల్ లో జరిగే పార్టీ ఆవిర్భావ రజతోత్సవ బహిరంగ సభ సందర్బంగా సిద్దిపేట నియోజకవర్గ ముఖ్య నాయకులతో సభ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు పాల్గోన్నారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ “సిద్దిపేటకు 25 ఏళ్ల గులాబీ జెండా కీర్తి ఉంది.. పార్టీ పెట్టి లక్ష్యం సాధించి .. ఆ లక్ష్యంతో అద్భుతమైన అభివృద్ధి  సాధించి దేశానికి ఆదర్శంగా […]Read More

Andhra Pradesh Slider Telangana Top News Of Today

అలాంటి ఏకైక వ్యక్తి జగన్ -షర్మిల సంచలన వ్యాఖ్యలు..!

సింగిడి న్యూస్ -ఆంధ్రప్రదేశ్ ఏపీ మాజీ సీఎం.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై ఆయన సోదరిమణి ..ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ  “తనకు జన్మనిచ్చిన తల్లిపై కేసు వేసిన కొడుకుగా వైఎస్ జగన్మోహాన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఇంకా మాట్లాడుతూ ” చెల్లెలి  కూతురు..మేనకోడలి ఆస్తి కాజేసిన దొంగగా జగన్ మిగిలిపోతారు. సరస్వతి పవర్ షేర్లలో తనకు అమ్మకు వాటా ఇచ్చి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మహిళా మంత్రికి అవమానం..?

సింగిడి న్యూస్ – హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఓ ఊపు ఊపిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఓ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా అధ్యక్షుడిగా ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,దుద్ధిళ్ల శ్రీధర్ బాబులు సభ్యులుగా ఓ కమిటీని ఏర్పాటు చేసింది .  ఈ కమిటీ యొక్క ప్రధాన కర్తవ్యం అటవీ ప్రాంతం.. వన్య ప్రాణుల గురించి.. ఆభూముల గురించి […]Read More

Breaking News Slider Top News Of Today

మంత్రి పదవి ఇవ్వకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా..?

సింగిడిన్యూస్ – ఇబ్రహీం పట్నం హైదరాబాద్ ప్రజాప్రతినిధుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల ఇరవై ఏడో తారీఖున జరగనున్నయి. ఈ ఎన్నికల అనంతరం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్లు గాంధీభవన్ లో టాక్. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో ఇప్పటికే పెద్దపల్లి ఎమ్మెల్యే వివేక్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి,మహబూబ్ నగర్ కు చెందిన మరో ఎమ్మెల్యే వాకాటి శ్రీహారి ముదిరాజు కు చోటు ఉంటుందని ఆ […]Read More