ఎమ్మెల్సీ విజయశాంతికి బెదిరింపులు..!

 ఎమ్మెల్సీ విజయశాంతికి బెదిరింపులు..!

Threats to MLC Vijayashanti..!

Loading

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ.. ప్రముఖ సీనియర్ నటి. ఒకప్పటి హీరోయిన్ విజయశాంతికి చంద్రకిరణ్ రెడ్డి బెదిరించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు నాలుగేండ్ల కిందట చంద్రకిరణ్ రెడ్డి విజయశాంతి భర్త అయిన ఎం వీ శ్రీనివాస్ ప్రసాద్ కి పరిచయమయ్యారు.

అప్పటి నుండి తాను కాంగ్రెస్ నాయకురాలైన విజయశాంతికి సోషల్ మీడియా చూస్తాను అని పలువురు ప్రముఖుల దగ్గర కాంట్రాక్టులు కుదుర్చుకున్నారు. అయితే కాంట్రాక్టు కుదుర్చుకోవడానికి కొంత సమయం కావాలి. పని బాగుంటే తీరు నచ్చితేనే మీకిస్తామని శ్రీనివాస్ చెప్పారు.

అయితే పనితీరు నచ్చక అది పట్టాలపైకి ఎక్కలేదు. కానీ తాజాగా తనకు రావాల్సిన బకాయిలను తిరిగి ఇవ్వాల్సిందిగా శ్రీనివాస్ ప్రసాద్ ను డిమాండ్ చేశాడు. తనకు రావాల్సిన మనీ ఇవ్వకపోతే మిమ్మల్ని రోడ్డుకీడుస్తాను. అతికిరాతకంగా చంపేస్తాను అని బెదిరింపులకు దిగుతూ వాట్సాప్ మెసేజ్ లు చేశాడు. దీంతో శ్రీనివాస్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *