త్వరలో బాబుతో రేవంత్ రెడ్డి భేటీ..!

 త్వరలో బాబుతో రేవంత్ రెడ్డి భేటీ..!

Loading

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు.

గతేడాది ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు జూలై నెలలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.

ఈ భేటీ సందర్భంగా రాష్ట్ర విభజన సమయంలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై చర్చించారు. విడిపోయిన పదేండ్లు అవుతున్న కానీ ఇరు రాష్ట్రాల మధ్య పరిష్కారం కానీ కొన్ని సమస్యలపై ఈసారి భేటీలో చర్చించనున్నారు అని సమాచారం. ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య జలవాటాలల్లో నెలకొన్న వివాదం గురించి కూడా చర్చించే వీలున్నట్లు తెలుస్తుంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *