Tags :official sign

Slider Telangana

అధికార చిహ్నాంపై సీఎం రేవంత్ కసరత్తు-వీడియో

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి..టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర నూతన  అధికారిక చిహ్నంపై చిత్రకారుడు రుద్రరాజేశంతో  ఈరోజు ఉదయం చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా చిహ్నాం గురించి పలు నమూనాలను పరిశీలించారు సీఎం.. అంతేకాకుండా తుది నమూనాపై సూచనలు  సైతం చేశారు. త్వరలో తుది చిహ్నం సిద్ధం కానుంది. కాగా ఇప్పటికే రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’కు మెరుగులు దిద్దేందుకు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి ఆ పాటను అప్పగించిన విషయం మనందరికి తెలిసిందే.Read More