సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుకు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కౌంటరిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో సర్కారు వైద్య కళాశాలల్లో కనీస సదుపాయాలు లేవు. వందలాది వైద్య విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ట్వీట్ పై మంత్రి దామోదర రాజనరసింహ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటనలో జీవోలు ఇచ్చినంత మాత్రాన మెడికల్ కాలేజీలు అయిపోవు. అందులో […]Read More
Tags :Former minister
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టు వైపల్యానికి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావులే ప్రధాన కారణం.. వారి తప్పుడు నిర్ణయాలు, కక్కుర్తి వల్ల తెలంగాణకు శాశ్వత నష్టం వాటిల్లింది. ముప్పై వేల కోట్లతో ప్రాణహిత చేవెళ్ల పూర్తయ్యేది . కానీ లక్ష కోట్లతో కాళేశ్వరాన్ని కట్టారు. అది బీఆర్ఎస్ హాయాంలోనే కూలిపోయింది అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కౌంటరిచ్చారు. […]Read More
వైసీపీ ఓటమికి ప్రధాన కారణం అదే : మాజీ మంత్రి జోగి రమేష్
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : “ఆంధ్రప్రదేశ్ లో ఏడాది కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి అతి ముఖ్యమైన కారణం అమరావతి. అమరావతిని మూడు ముక్కలు చేయకుండా దాన్ని అభివృద్ధి చేయాల్సి ఉండే. మా ప్రాంతం వారికి రాజధాని ఇక్కడే ఉండాలని ఉంది. ఈ విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లాము” అని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి జోగి రమేష్. ఆయన ఇంకా మాట్లాడుతూ […]Read More
కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదు :- మాజీ మంత్రి హరీశ్ రావు
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ :- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. మేడిగడ్డలో రెండు ఫిల్లర్లు కూలిపోయాయి. అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని ” ఆరోపించిన సంగతి తెల్సిందే . సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కౌంటరిచ్చారు. తెలంగాణ భవన్ లో ఈరోజు శనివారం కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం – వాస్తవాలు అనే అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. […]Read More
నేను భయపడే రకం కాదు: మాజీ మంత్రి తన్నీరు హారీశ్ రావు
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారంపై మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కాళేశ్వరంపై దుష్ప్రచారం – వాస్తవాల పేరుతో ఈరోజు శనివారం తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు మాట్లాడుతూ ” కాళేశ్వరం కమీషన్ విచారణకు వెళ్లడానికి హరీష్ రావు భయపడుతున్నాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు. రాష్ట్ర సాధనకోసం ప్రాణత్యాగానికే భయపడలేదు. వెనకాడలేదు. […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : కాళేశ్వరం అనుమతి కోసం ఏర్పాటు చేసిన సబ్ కమిటీ నివేదికపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంతకం చేశారు. కాళేశ్వరం క్యాబినెట్ ఉమ్మడి అంశం పరిధిలోనిది అని ప్రస్తుత మల్కాజీగిరి బీజేపీ ఎంపీ, నాటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కాళేశ్వరం కమీషన్ కు నివేదిక ఇచ్చిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పందిస్తూ ” ఈటల రాజేందర్ పై నాకు […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఫార్ములా ఈ రేస్ కేసులో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఏసీబీ విచారణకు హజరు కావాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెల్సిందే. అయితే, మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా స్పందించారు. ఎక్స్ లో ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ ” ప్రజా సమస్యలను దృష్టి మళ్లించడానికే కేటీఆర్ పై […]Read More
తెలంగాణ రాష్ట్రంలో మూడేండ్ల తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేదు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. మహిళల నుండి రైతుల వరకూ.. ఉద్యోగుల నుండి యువత వరకు అన్ని వర్గాల ప్రజలు మళ్లీ కేసీఆర్ ను కోరుకుంటున్నారు. కేసీఆరే సీఎం గా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే తెలంగాణకు కాబోయే సీఎం కేటీఆర్ […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత ఎన్నికల తర్వాత మూడు.. నాలుగు సార్లు తప్పా ఎక్కువగా అసెంబ్లీకి వచ్చింది. మరి ఇంకో మూడున్నరేండ్లు ఉన్న సమయంలో మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గోంటారా..?. ఎందుకు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదనే అంశాల గురించి మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్లారిటీచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ నాలుగు దశాబ్ధాలుకు పైగా రాజకీయంలో ఉన్నారు. కేంద్ర […]Read More
రాజకీయల నుండి తప్పుకుంటా- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.!
బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన ప్రకటన చేశారు. పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గోన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే స్థానిక సంస్థలు నిర్వహించాలి. స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ కంటే ఎక్కువ స్థానాల్లో గెలిస్తే తాను రాజకీయాల నుండి తప్పుకుంటాను అని సవాల్ విసిరారు. గత పదిహేను నెలలుగా ఏ ఒక్క వర్గం ఆనందగా లేరు. ప్రజలే […]Read More