గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుత ముఖ్యమంత్రి..కూటమి ప్రభుత్వాధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాబోయే ఐదేండ్లు కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీచ్చారు .. తీరా అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ఇచ్చిన మాట తప్పారని మాజీ ముఖ్యమంత్రి..వైసీపీ ఆధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాడు బాబు మాట్లాడిన వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు .. దీని గురించి మాట్లాడుతూ ఇచ్చిన మాట తప్పారు. గత ఎన్నికల్లో మీరు ప్రజలకిచ్చిన […]Read More
Tags :ys jaganmohan reddy
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఏదైన పట్టుపడితే ఎదుటివాళ్లు ఎవరైన సరే దాన్ని సాధించుకునేదాక వదిలిపెట్టని మొండిఘటం అని ఆమె తల్లి… దివంగత మాజీ సీఎం వైఎస్సార్ సతీమణి విజయమ్మ రాసిన ఓ బుక్ లో తెలిపారు. తాజాగా జగన్ తన ఇష్టపూర్వకంగా వైఎస్ షర్మిలకు ఆస్తుల్లో షేర్లు ఎంఓయూ చేస్తే వాటిని అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం అండదండలతో జగన్ ను ఆగమాగం చేయాలని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. అందుకే జగన్ తనతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని […]Read More
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు పరోక్షంగా విమర్శలు చేశారు. ‘నాడు జగనన్న వదిలిన బాణం! నేడు చంద్రన్న వదిలిన బాణం! విధి విచిత్రమైనది’ అని ఆయన ట్వీట్ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ను విమర్శిస్తూ షర్మిల మూడు పేజీల బహిరంగ లేఖ రాయడంతో ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరలవుతోంది.Read More
మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల వివాదం కొనసాగుతున్న సంగతి తెల్సిందే..తాజాగా ఈ వివాదంలో జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంట్రీచ్చారు. పంచాయితీ రాజ్, అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ జగన్ కు చెందిన సరస్వతి పవర్ కంపెనీ ఆస్తులకు సంబంధించిన భూములపై ఆరా తీయమని సంబంధితాధికారులకు ఆదేశాలను జారీ చేసినట్లు తెలుస్తుంది. పల్నాడు జిల్లా దాచేపల్లి,మాచవరం మండలంలో […]Read More
ఏపీ మాజీ ముఖ్యమంత్రి…. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డిల మధ్య వివాదం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము… నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తన చెల్లి వై.ఎస్.షర్మిల, తల్లి వై.ఎస్. విజయమ్మలపై ఫిర్యాదు చేశారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లను తన చెల్లి వై.ఎస్. షర్మిల, తల్లి వై.ఎస్.విజయమ్మ ద్వారా చట్ట వ్యతిరేకంగా మోసపూరితంగా బదలాయించుకున్నారన్నది ఈ ఫిర్యాదు సారాంశం. […]Read More
ఏపీ మాజీ ముఖ్యమంత్రి…. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఆయన తనయుడు ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి బిగ్ షాకిచ్చారు. ఈరోజు గురువారం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి బద్వేల్ లో పర్యటించారు. ఈ పర్యటనకు సంబంధించి వివరాలన్నీ ముందే రోజే ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఆయన తనయుడు మిధున్ రెడ్డికి తెల్సు. కానీ జగన్ పర్యటన ఉన్నదని తెల్సి కూడా షిరిడీ వెళ్లారు. […]Read More
మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ బెయిల్ రద్దుకు పెద్ద తతంగమే నడిచినట్టు తెలుస్తోంది. ఆయనపై చెల్లెలు షర్మిళకున్న వ్యతిరేకతను సొమ్ముచేసుకుని బెయిల్ రద్దు చేయించడానికి పెద్ద పన్నాగమే నడిచింది. ఆదిలోనే గుర్తించిన జగన్మోహన్‌రెడ్డి లీగల్‌గా ఒక స్టెప్ ముందుకు వేశారు. ఇప్పుడు దీనిపై తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది. స్వార్జిత ఆస్తుల్లో కొన్నింటిని చెల్లెలకు ఇస్తూ జగన్ ఎంఓయూ: వైయస్సార్ ఉన్నపుడే వారసత్వంగా వచ్చిన ఆస్తుల్లో జగన్‌కూ, షర్మిళకూ మధ్య పంపకాలు పూర్తయ్యాయి. ఈ రకంగానే షర్మిళకు […]Read More
మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై ఆ పార్టీకి రాజీనామా చేసిన మహిళ నాయకురాలు.. మహిళా కమీషన్ మాజీ చైర్ పర్శన్ వాసిరెడ్డి పద్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వీడియోలో ఆమె మాట్లాడుతూ ఐదేండ్ల వైసీపీ పాలనలో మహిళలపై రోజుకో సంఘటన చోటు చేసుకుంది. అప్పుడు ఇలాంటి సంఘటనలు బయటకు రాకుండా తొక్కిపట్టారు. మహిళా కమీషన్ చైర్ పర్శన్ గా ఉన్న నాకే ఫ్రీఢమ్ లేదు. మహిళలను రాజకీయంగా వాడుకున్నారు. పార్టీని నడపటం […]Read More
వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ మహిళ నాయకురాలు… మహిళా కమీషన్ మాజీ చైర్ పర్శన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న పద్మ తాజాగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో జగ్గయపేట టికెట్ ఆశించిన పద్మకు పార్టీ ఆధినాయకత్వం మొండిచేయి చూపారు. దీంతో పద్మ నారాజ్ గా ఉన్నారు.Read More
ఏపీ లో ఓట్లేసి గెలిపించి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలు కష్టాల్లో ఉంటే సీఎం చంద్రబాబు రియాల్టీ షోలో ఉన్నారని మాజీ మంత్రి రోజా విమర్శించారు. ‘ఏ ముహూర్తాన చంద్రబాబు సీఎం అయ్యాడో గానీ ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. రాష్ట్ర చరిత్రలోనే ఈ 4 నెలల్లో జరిగినన్ని దారుణాలు ఎప్పుడూ జరగలేదు. దీనికి కారణం ఈ అసమర్థ ప్రభుత్వం కాదా? వీకెండ్ వస్తే హైదరాబాద్ కు వెళ్లి లైఫ్ ఎంజాయ్ చేయాలనే ధోరణిలో నాయకులు ఉన్నారు’ అంటూ Xలో […]Read More