ఇచ్చిన మాట తప్పిన చంద్రబాబు

 ఇచ్చిన మాట తప్పిన చంద్రబాబు

Good news for women..?

Loading

గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుత ముఖ్యమంత్రి..కూటమి ప్రభుత్వాధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాబోయే ఐదేండ్లు కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీచ్చారు ..

తీరా అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ఇచ్చిన మాట తప్పారని మాజీ ముఖ్యమంత్రి..వైసీపీ ఆధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాడు బాబు మాట్లాడిన వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు ..

దీని గురించి మాట్లాడుతూ ఇచ్చిన మాట తప్పారు. గత ఎన్నికల్లో మీరు ప్రజలకిచ్చిన హామీని గుర్తు చేస్తున్నానని ట్వీట్ చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *