Tags :space

Breaking News International National Slider Top News Of Today

భూమి నుండి అంతరిక్షం ఎంత ఎత్తులో ఉంది..?

భూమిపై ఎత్తును, లోతును కొలిచేందుకు సముద్ర మట్టాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ సముద్రమట్టానికి 100 కి.మీ లేదా 62 మైళ్ల ఎత్తు తర్వాత రోదసి(అంతరిక్షం) మొదలవుతుందని చాలా దేశాలు చెబుతున్నాయి. అయితే నాసా మాత్రం 80km నుంచే అంతరిక్షం మొదలవుతుందని అంటోంది. అయితే ఎక్కడి నుంచి మొదలవుతుందనే విషయమై ప్రామాణిక కొలమానమేమీ లేదు. 2009లో కాల్గరీ యూనివర్సిటీ పరిశోధకులు 118KM ఎత్తులో రోదసి మొదలవుతుందని తేల్చారు.Read More

Breaking News International National Slider Top News Of Today

అంతరిక్షంలో ఎక్కువ రోజులుంటే ఏమవుతుంది..?

అంతరిక్షంలో ఎక్కువ రోజులుంటే ఏమవుతుంది అని చాలా మందికి కొన్ని అనుమానాలు ఉండోచ్చు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండోందల ఎనబై ఆరు రోజుల పాటు సునీతా విలియమ్స్ రోదసీలో ఉన్నారు. మరి అన్ని రోజులు అక్కడ ఉంటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందామా..?. గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల శారీరక శ్రమ ఉండదు. తద్వారా కండరాలు, ఎముకలలో క్షీణత మొదలవుతుంది. భార రహిత స్థితి వల్ల చెవిలోని వెస్టిబ్యులర్ అవయవానికి అందే సమాచారం మారిపోతుంది దీంతో […]Read More