Tags :slider

Breaking News Slider Telangana Top News Of Today

సల్మాన్ ఖాన్ కు ఓ చట్టం.! రేవంత్ రెడ్డికి ఓ చట్టమా.!!

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కండల వీరుడు.. ప్రముఖ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ జింకను వేటడారనే కారణంతో ఐదేండ్లు జైలు శిక్ష పడిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఈ హీరో బెయిల్ పై బయట ఉన్న సంగతి కూడా మనకు తెల్సిందే. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కు చెందిన విద్యార్థులతో కల్సి ఈరోజు బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. మార్చి ముప్పై ఒకటో తారీఖుతో ముగిసిన ఎల్ఆర్ఎస్ గడవును ఏఫ్రిల్ ముప్పై తారీఖు వరకూ పెంచుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఏఫ్రిల్ ముప్పై తారీఖు వరకూ ఎల్ఆర్ఎస్ కు ఇరవైఐదు శాతం రాయితీతో అవకాశం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటివరకూ ప్రభుత్వానికి ఎల్ఆర్ఎస్ కింద లేఅవుట్లను క్రమబద్ధీకరించడంతో వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలుస్తుంది. ఎల్ఆర్ఎస్ కు 15.27 […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

మాజీ మంత్రి కొడాలి నాని హెల్త్ పై బిగ్ అప్ డేట్..!

ఏపీ మాజీ మంత్రి…ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన సీనియర్ నేత.. కోడాలి నాని ఇటీవల హార్ట్ ఆటాక్ రావడంతో నాని హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అక్కడ నుండి ఆయన ముంబైకి షిప్ట్ అయ్యారు.ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ ఆసుపత్రిలో ఆయన చేరారు. తాజాగా వైద్యులు ఆయనకు ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ విజయవంతమైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న మాజీ మంత్రి కోడాలి నాని త్వరలో డిశ్చార్జ్ అవుతారని వైద్యులు పేర్కొన్నారు.Read More

Breaking News Hyderabad Slider Top News Of Today

HCU విద్యార్థుల పోరాటాలకు మద్ధతుగా హీరోయిన్..!

కంచ గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను వేలం వేయద్దంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై గత వారం రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పోరాటాలు.. ధర్నాలు చేస్తున్న సంగతి తెల్సిందే. వీరి పోరాటానికి రాజకీయ సినీ క్రీడా అనేక రంగాలకు చెందిన ప్రముఖులు మద్ధతు నిలుస్తున్నారు. తాజాగా ప్రముఖ సినీ నటి రేణూ దేశాయ్ హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటాలకు మద్ధతుగా ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో యూనివర్సిటీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

HCU విద్యార్థులను అవమానించిన మంత్రి పొంగులేటి..!

డా. బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ” హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఒక్క అడుగు భూమి కూడా తమ ప్రభుత్వం తీసుకోదు. గత ప్రభుత్వ పెద్దలు ఒక టీమ్ ను హెచ్ సీయూకి పంపి ఉద్యమాలు.. ధర్నాలు చేయిస్తున్నారు. ఓ ఫెయిడ్ బ్యాచ్ అక్కడ అరాచకం సృష్టిస్తుంది. గతంలో దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గారు ఆ యూనివర్సిటీకు భూములను […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఆ ఇద్దరి మంత్రులకు చెక్ పెట్టిన జానారెడ్డి లేఖ..!

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి.. సీనియర్ నాయకులు కేసీ వేణు గోపాల్ కు మాజీ మంత్రి.. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి లేఖ రాసిన సంగతి తెల్సిందే. ఈ నెలలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో ఇప్పటికే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పెద్దపల్లి శాసనసభ్యులు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ ఎమ్మెల్యేపై తిరగబడిన గ్రామస్తులు..!

తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో ప్రారంభించడానికి ఎమ్మెల్యే నాగరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆకేరు వాగు నుండి ఇసుకను తరలించుకుంటూ జీవిస్తున్న ఐదు వేల మంది కుటుంబాలకు చెందిన ఇసుక కూలీలు.. ట్రాక్టర్ల డ్రైవర్లు ఎమ్మెల్యే నాగరాజును అడ్డుకున్నారు. స్థానిక […]Read More

Breaking News Editorial Slider Top News Of Today

హైదరాబాద్ KGF- కంచ గచ్చిబౌలి ఫారెస్ట్ -ప్రతోక్కరూ చదవాలి..!

కంచ గచ్చిబౌలి ఫారెస్ట్ (KGF) హైదరాబాద్ నగరంలోని అరుదైన సహజ సిద్ధ అడవి. ఇది అనేక రకాల చెట్లు, వన్య మృగాలు, పక్షులతో అలరారే ప్రాంతం. ప్రభుత్వ విభాగాలు దీనిని నిర్లక్ష్యం చేసినప్పటికీ, హైదరాబాద్ విశ్వవిద్యాలయం (UoH) విద్యార్థులు, అధ్యాపకులు దీనిని సంరక్షించి, ఈ రోజు దీనిని ఒక స్వచ్ఛమైన, చక్కటి అరణ్యంగా మార్చారు. ఈ అడవిని రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించాలని విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. ఈ వ్యాసంలో KGF యొక్క ప్రాముఖ్యత, జీవవైవిధ్యం, జల […]Read More

Breaking News Movies Slider Top News Of Today

తమన్నా …ఓ సెంట్మెంట్…!

పాలలాంటి అందమైన రూపం.. చూడగానే మత్తెక్కించే రూపం.. వెరసీ తమన్నా అంటే పడి చావని(ఈ పదం అనకూడదు కానీ ప్లో కోసం) యువత లేరంటే అతిశయోక్తి కాదేమో. అంతగా యువతరాన్ని సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.. ఈ ముద్దుగుమ్మ ఐటెం సాంగ్స్ లో నటించిన సరిలేరు నీకెవ్వరూ, జైలవకుశ లాంటి భారీ సినిమాల్లో నటించి ఆ సినిమాలు భారీ హిట్ అయ్యాయి. దీంతో ఆమె ఐటెం సాంగ్స్ లో ఉంటే ఆ సినిమా సూపర్ డూపర్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

హైకోర్టుకు మాజీ సీఎం కేసీఆర్..!

తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో రైల్ రోకో ఘటనకు సంబంధించి నమోదైన కేసును కొట్టివేయాలంటూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఉద్యమ సమయంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఈరోజు మంగళవారం హైకోర్టు విచారించింది. తెలంగాణ సాధనలో భాగంగా జరిగిన మలిదశ ఉద్యమంలో 2011 అక్టోబర్ 15న సికింద్రాబాద్‌లో కేసీఆర్ […]Read More