తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల వారిని మోసం చేసింది.. రైతులు పండించే పంటలకు బోనస్ అన్నారు, బోగస్ చేశారు.. హామీ ఇచ్చిన మేరకు బోనస్ ఇచ్చే సత్తా ఈ ప్రభుత్వానికి లేదు. రైతులకు పదిహేను వేలు.రైతుకూలీలకు పన్నెండు వేలు ఇస్తామని మోసం చేశారు… హైదరాబాద్ లోని పేదల ఇళ్లు కూలగొట్టకుండానే మూసీ ప్రక్షాళన చేయొచ్చు.. తెలంగాణకు పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఏడాదిలోనే పోలీస్ వ్యవస్థను కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తోంది .. ఆలయాలపై […]Read More
Tags :musi river
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వీకరించారు. ఇందిరాపార్కు దగ్గర మూసీ బాధితుల పక్షాన జరిగిన తోడూ అనే కార్యక్రమ ధర్నాలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్, ఎంపీలు,ఎమ్మెల్యేలు పాల్గోన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మూసీ నది పుట్టుపుర్వోత్తరాలు తెలుసా..?. పేదలు ఏమైన మేము మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండలేము.. మమ్మల్ని తరలించమని కోరారా అని […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నది సుందరీకరణకు సిద్ధమైన సంగతి తెల్సిందే. మూసీ నది సుందరీకరణ పనుల్లో భాగంగా హైడ్రా పేరుతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉంటున్న నిరుపేదల ఇండ్లను కూల్చివేస్తున్నారు. పేదలను రోడ్లపైకి తీసుకోచ్చి సుందరీకరణ పనులు చేయద్దు అని ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణులు.. బాధితులు పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ కీలక […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మూసీ ప్రక్షాళనలో మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు సరైన న్యాయం చేయకుండా వాళ్లను అక్కడ నుండి తరలిస్తే సహించేది లేదు. పేద ప్రజల తరపున పోరాడుతున్న నాపై.. కేటీఆర్ లపై బుల్డోజర్లు పంపించి తొక్కిస్తాడంట.. పేద ప్రజల కోసం చావడానికైన సిద్ధం అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు. మూడు నెలలు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఇండ్లలో ఉండమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. […]Read More
రేపు హైదరాబాద్, నాగోల్ లోని శుభం గార్డెన్స్ లో సాయంత్రం 4:00 గంటలకు జరుగబోయే మూసినది పరివాహక ప్రాంత రైతుల సమావేశానికి స్వచ్ఛందంగా రైతులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుతూ భువనగిరి పార్లమెంటు సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు నేడు పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ…ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు, ముఖ్యంగా మూసి పరివాహక ప్రాంత రైతన్నలకు నా నమస్కారం… […]Read More
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఇక్కడకి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్.. బీఆర్ఎస్సోళ్లకు ఏటీఎం లెక్క మారింది అని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విలువ అక్షరాల ఎనబై మూడు వేల కోట్లు మాత్రమే. ఎనబై మూడు వేల కోట్లకి లక్ష కోట్ల అవినీతి జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. అంత అవినీతి జరిగి ఉంటే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయ్యేది కాదు. పోలవరం ప్రాజెక్టు లా మిగిలిపోయేది.. ఒక్క […]Read More