సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన ఐపీఎల్ – 2025 ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు ఆరు పరుగుల తేడాతో ఐపీఎల్ కప్ ను చేజార్చుకుంది. అయితే, ఈ మ్యాచ్ లో పంజాబ్ బ్యాటర్ శశాంక్ సింగ్ ది ట్రూ ఫైటర్ గా అందరి అభిమానాన్ని చురగొన్నాడు. ఒకవైపు బ్యాట్స్ మెన్స్ అంతా ఔటవుతున్న కానీ చివరిదాక పంజాబ్ ను గెలిపించడానికి ఒంటరిపోరాటం చేశాడు. ఓ […]Read More
Tags :IPL 2025
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : పంజాబ్ కింగ్స్ జట్టుతో అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ -2025 ఫైనల్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆరు పరుగుల తేడాతో కప్ ను అందుకుంది. అయితే, ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ నలబై మూడు పరుగులతో రాణించాడు. ఐపీఎల్ -2025 ఛాంపియన్ గా నిలిచిన ఆర్సీబీకి రూ.20 కోట్లు ప్రైజ్ మనీగా దక్కింది. మరోవైపు రన్నరప్ జట్టుగా నిలిచిన పంజాబ్ కు రూ.12.5 కోట్లు దక్కాయి. […]Read More
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్.. సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ ఆఫ హైదరాబాద్ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్ లో చరిత్రకెక్కాడు. ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక సిక్సర్లు (259)కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత స్థానంలో కీరన్ పోలార్డ్ (258), సూర్యకుమార్ యాదవ్ (127), హార్థిక్ పాండ్యా (115), ఇషాన్ కిషాన్ (106) ఉన్నారు. 2009-14 మధ్య ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ20 […]Read More
ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ ఓపెనర్ బ్యాట్స్ మెన్ అభిషేక్ శర్మ రికార్డుల మీద రికార్డులను సొంతం చేసుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ నిర్ణీత ఓవర్లల్లో ఆరు వికెట్లను కోల్పోయి పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్స్ లో శ్రేయాస్ అయ్యర్ 82(36), పి సింగ్ 42(23), ప్రియాన్స్ ఆర్య 36(13) పరుగులతో రాణించారు. హైదరాబాదీ బౌలర్లల్లో పటేల్ 4/42, మలింగ 2/45 […]Read More
ఐపీఎల్ -2025 సీజన్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ముందు బ్యాటింగ్ చేసి భారీ స్కోరును సాధించింది. పూర్తి ఓవర్లను ఆడి ఆరు వికెట్లను కోల్పోయి 217 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లల్లో సాయి సుదర్శన్ (82) పరుగులతో రాణించాడు. మరోవైపు బట్లర్ (36), షారుఖ్ (36)పరుగులతో పర్వాదలేదన్పించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లల్లో తీక్షణ , తుషార్ దేశ్ పాండే చెరో రెండు వికెట్లను పడగొట్టారు. ఆర్చర్ ,సందీప్ […]Read More
ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ సీనియర్ ఆటగాడు.. మాజీ సారధి మహేందర్ సింగ్ ధోనీ ఐపీఎల్ నుండే కాకుండా క్రికెట్ అన్ని ఫార్మాట్ల నుండి తప్పుకోనున్నారని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. ఇటీవల చెన్నై హోం గ్రౌండ్ లో జరిగిన మ్యాచే అఖరి మ్యాచ్. అందుకే తనయుడి ఆఖరి మ్యాచ్ చూద్దామని ధోనీ తల్లిదండ్రులు సైతం వచ్చారు అని కూడా వార్తలు విన్పించాయి. తాజాగా ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ గురించి కీలక […]Read More
చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు నిజంగా ఇది శుభవార్త. ఐపీఎల్ -2025 సీజన్ లో ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచుల్లో ఒకే మ్యాచ్ లో గెలుపొంది పాయింట్ల పట్టిక జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉంది చెన్నై జట్టు. ఈ క్రమంలోనే చెన్నై తలరాతను మార్చే సువర్ణావకాశం మాజీ కెప్టెన్… సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోనీ ముందు ఉంది. ఇటీవల రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చెన్నై కెప్టెన్..ఓపెనర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ గాయపడిన సంగతి […]Read More
టాటా ఐపీఎల్ సీజన్ – 2025లో భాగంగా రాయల్ ఛాలెంజ్స్ ఆఫ్ బెంగళూరు జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఆ జట్టును కేవలం 170 పరుగులకే కట్టడీ చేసింది. గుజరాత్ బౌలర్లల్లో మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు.. సాయి కిశోర్ రెండు వికెట్లు తీశారు. అర్శద్ ,ఇషాంత్ శర్మ ,ప్రసిద్ధ్ తలో వికెట్ ను తీశారు. ఆర్సీబీ బ్యాటర్లలో లివింగ్ స్టోన్ (54), జితేశ్ శర్మ (33)పరుగులతో రాణించారు. మరోవైపు సీనియర్ ఆటగాడు విరాట్ […]Read More
సింగిడి న్యూస్ – క్రికెట్ ఐపీఎల్ మ్యాచులకు అదనంగా ఉచిత టికెట్లను ఇవ్వాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహాన్ రావు తమను బెదిరిస్తున్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే తమ హోం గ్రౌండ్ ను మార్చుకొవాల్సి ఉంటుంది. అందుకు అనుమతి ఇవ్వాలని సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ హెచ్ సీఏ కు లేఖ రాసిన సంగతి తెల్సిందే. ఈ వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం సీరియస్ గా స్పందించారు. దీనిపై నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ అధికారులకు […]Read More
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), ముంబయి ఇండియన్స్ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు రోహిత్ శర్మనే. అతడే ఆ జట్టుకు మెయిన్ ఫేస్. ఒకప్పుడు నిలకడ ప్రదర్శనతో భారీగా పరుగులు చేస్తూ, జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. కెప్టెన్ గానూ జట్టుకు ఐదు టైటిళ్లు అందించిన ఘనత అతడిది. కానీ ఇప్పుడతడు గత కొన్ని సీజన్లుగా బ్యాటుతో అంతగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ఐపీఎల్ 2025 అతడి పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. తొలి రెండు మ్యాచుల్లో 0,8 పరుగులు […]Read More