సాయిపల్లవి చూడగానే బక్కపలచుగా.. మన పక్కింట్లో అమ్మాయిగా కన్పిస్తుంది. డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెమలి లా నాట్యమాడుతుంది. ఇక నటన గురించి చాలా నేచూరల్ గా ఉంటుంది. అందం ఎలాంటి మేకప్ లేకుండా చాలా చాలా సాధారణంగా ఉంటుంది. అందుకే సాయిపల్లవి నేచూరల్ బ్యూటీ అంటారు. అలాంటి సాయిపల్లవి ఇన్ స్టాగ్రామ్ లో సరికొత్త రికార్డును నెలకొల్పింది. మొత్తం దేశంలోనే మోస్ట్ మోస్ట్ ప్రభావితం చేసే ( ఇన్ ఫ్లుయెన్షియల్) సెలబ్రిటీగా అరుదైన రికార్డును తన సొంతం […]Read More
Tags :film news
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉంది. అతికొద్ది సమయంలోనే ఈ ఇండస్ట్రీ మునుపటి వైభవాన్ని సాధిస్తుంది అని అన్నారు. ఉత్తరాధి సినిమాలు అక్కడ అంతగా ఆడటం లేదు. దక్షిణాది సినిమాలు బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. దీనివెనక ఎంతోమంది నటుల.. దర్శక నిర్మాతల కృషి ఉంది. […]Read More
పాలలాంటి అందమైన రూపం.. చూడగానే మత్తెక్కించే రూపం.. వెరసీ తమన్నా అంటే పడి చావని(ఈ పదం అనకూడదు కానీ ప్లో కోసం) యువత లేరంటే అతిశయోక్తి కాదేమో. అంతగా యువతరాన్ని సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.. ఈ ముద్దుగుమ్మ ఐటెం సాంగ్స్ లో నటించిన సరిలేరు నీకెవ్వరూ, జైలవకుశ లాంటి భారీ సినిమాల్లో నటించి ఆ సినిమాలు భారీ హిట్ అయ్యాయి. దీంతో ఆమె ఐటెం సాంగ్స్ లో ఉంటే ఆ సినిమా సూపర్ డూపర్ […]Read More
మహానటి’ కీర్తిసురేశ్ పెళ్లి తర్వాత తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తూనే బాలీవుడ్ ఇండస్ట్రీపై కన్నేశారు. ‘బేబీ జాన్’తో హిందీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ఫ్యామిలీ బ్యూటీ .. ప్రస్తుతం అక్క, రివాల్వర్ రీటా ప్రాజెక్టులు ఈ ముద్దుగుమ్మ చేస్తున్నారు. ఇదిలా ఉంటే స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ తో ఈ అమ్మడు మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. వీరి కోసం ప్రత్యేక కథను రూపొందించినట్లు సినీ వర్గాల్లో టాక్. మరి దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి […]Read More
దేవాలయల్లో వస్త్రధారణపై రకుల్ ప్రీత్ హాట్ కామెంట్స్..!
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన బక్కపలచు భామ.. హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ దేవాలయాల్లో ఉన్న వస్త్రధారణ సంప్రదాయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ల్యాక్మే ఫ్యాషన్ వీక్ లో పాల్గోన్న ఈ బ్యూటీ మాట్లాడుతూ ” దేవాలయాలకు వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరూ ఆయా సంప్రదాయాలకు అనుగుణంగా వస్త్రధారణను అనుసరించాలి.. హిందూ మత అభిప్రాయాలను.. ఆచారాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలి. మనం దేవాలయాలకెళ్లేది మనకు మంచి జరగాలని.. మనస్శాంతి కలగాలని.. ఆ దేవుడ్ని కోరుకోవడానికి వెళ్తాము. అలా […]Read More
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడి తెలుగు యువ హీరోయిన్ వైష్ణవి చైతన్యకు సరిపోతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొరత ఉంది.. దీంతో ఆ అవకాశాన్ని ‘బేబీ’ హీరోయిన్ క్యాష్ చేసుకుంటున్నారు. డిమాండ్ కు తగ్గట్లు ఆమె పారితోషికం పెంచారని టాక్. ఒక్కో సినిమాకు రూ.కోటి పైనే డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె సిద్ధూతో కలిసి ‘జాక్’లో నటిస్తోండగా ఆనంద్ దేవరకొండతో మరో సినిమాకు ఓకే చెప్పారు.Read More
టాలీవుడ్ లో అపజయమెరగని డైరెక్టర్ గా అనిల్ రావిపూడి ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ ఏడాది విక్టరీ వెంకటేష్ తో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి తన తర్వాతి సినిమాను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తో చేయనున్నాడు. ఇవాళ తెలుగు కొత్త సంవత్సరం ఉగాది సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా మొదలైంది. ఈ పూజా కార్యక్రమానికి టాలీవుడ్ లోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు.షైన్ స్క్రీన్స్ బ్యానర్ […]Read More
వెండి తెరపై కథానాయకుడిగా తనదైన శైలిని ఆవిష్కరిస్తున్న రామ్ చరణ్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రామ్ చరణ్ కు మరిన్ని విజయాలు, ఆనందోత్సాహాలు ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తొలి చిత్రం నుంచీ ప్రతి అడుగులో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నారు… ఎప్పటికప్పుడు నవ్యరీతిలో పాత్రలను ఎంచుకొంటున్నారు. మరో వైపు రామ్ చరణ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆయనలోని సామాజిక బాధ్యతను తెలియచేస్తున్నాయి. నటనలో విభిన్న శైలి చూపడం, పెద్దలపట్ల గౌరవ భావన, ఆధ్యాత్మిక చింతన, సమాజం పట్ల […]Read More