అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా.. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా .. దిల్ రాజు నిర్మాతగా ఇటీవల సంక్రాంతికి విడుదలైన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఫస్ట్ షో నుండే హిట్ టాక్ తో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంది ఈ మూవీ. ఇప్పటివరకు దాదాపు నూట యాబై కోట్లకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఇప్పటికి అన్ని థియోటర్లలో హౌజ్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వూలో దర్శకుడు అనిల్ […]Read More
Tags :film news
మీరు మీరు కొట్టుకోని చావండి కానీ సినిమాల జోలికి రావోద్దంటున్న థమన్..!
బాబీ కొల్లి దర్శకత్వంలో ఇటీవల సంక్రాంతికి వచ్చిన మూవీ డాకు మహారాజు. నందమూరి బాలకృష్ణ హీరోగా ఊర్వశీ రౌతాల హీరోయిన్ గా వచ్చిన ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఈ మూవీ విజయోత్సవ వేడుకలను చిత్రం యూనిట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఎస్ఎస్ థమన్ మాట్లాడుతూ ఓ సినిమా హిట్ అయిన చెప్పుకునే పరిస్థితి నిర్మాతకు లేకుండా పోయింది. మూవీపై ట్రోల్సర్స్ చేసే నెగిటీవ్ ట్రోల్స్ తో ఆ సినిమా హిట్టైన కానీ ఫ్లాఫ్ […]Read More
ఎస్ఎస్ థమన్ పేరు మార్చుకున్నాడు. అదేంటి అందరి ప్రముఖుల లెక్క పేర్లు మార్చుకోవడం ఎందుకు..!. ఆ అవసరం థమన్ కు ఎందుకు వచ్చిందని ఆలోచిస్తున్నారా.?. అసలు విషయం ఏంటంటే బాబీ కొల్లి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ఇటీవల సంక్రాంతి కానుకగా సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ డాకు మహారాజు. ఈ చిత్రం సక్సెస్ వేడుకలను చిత్రం యూనిట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో బాలకృష్ణ మాట్లాడుతూ ” థమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరూ […]Read More
గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్ హీరోగా ఇండియన్ ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఈ నెల పదో తారీఖున పాన్ ఇండియా మూవీగా విడుదలైన చిత్రం గేమ్ ఛేంజర్. అందాల రాక్షసి కియరా అద్వానీ హీరోయిన్ గా.. అంజలి, శ్రీకాంత్, సముద్రఖని, రాజీవ్ కనకాల తదితరులు ప్రధాన పాత్రలో నటించగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ చిత్రం విడుదలైన మొదటి రోజే మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకుంది. నిన్న […]Read More
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా.. అందాల రాక్షసి కియరా అద్వానీ హీరోయిన్ గా.. శ్రీకాంత్ ,సముద్రఖని, రాజీవ్ కనకాల ,అంజలి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా ఈ నెల పదో తారీఖున ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ గేమ్ ఛేంజర్స్. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా శంకర్ దర్శకత్వం వహించాడు. విడుదలైన మొదటి రోజే ఈ సినిమా మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు గేమ్ ఛేంజర్ ఐదు రోజుల్లో […]Read More
సంక్రాంతి పండగ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాతగా.. అందాల రాక్షసి మీనాక్షి చౌదరి, ఫ్యామిలీ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా.. విక్టరీ వెంకటేష్ హీరోగా నిన్న సంక్రాంతి పండక్కి సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొడుతుంది ఈ మూవీ. ఫస్ట్ డే సుమారు నలబై ఐదు కోట్లను వసూలు చేసినట్లు చిత్రం యూనిట్ […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి పండక్కి వచ్చిన ప్రతి మూవీ సూప డూపర్ హిట్ సాధించాయి. తాజాగా సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా.. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ నిన్న సంక్రాంతి పండుగ కానుకగా తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి హిట్ టాక్ తో థియోటర్లనందు సందడి చేస్తుంది. వరుసగా ప్రతి […]Read More
టైటిల్: సంక్రాంతికి వస్తున్నాం నటీనటులు: వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి, వీకే నరేశ్, వీటీ గణేష్, సాయి కుమార్, సర్వదమన్ బెనర్జీ,ఉపేంద్ర లిమాయే తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు: శిరీష్, దిల్ రాజు దర్శకత్వం: అనిల్ రావిపూడి సంగీతం: భీమ్స్ సిసిరిలియో సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి ఎడిటర్: తమ్మిరాజు విడుదల తేది: జనవరి 14, 2025 ఈ సంక్రాంతికి చివరిగా వచ్చిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. విడుదల విషయంలో చివరిది అయినా. […]Read More
తమిళ ఇండస్ట్రీకి చెందిన జయం రవి తన అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. అందులో భాగంగా ఇక నుండి తనను జయం రవి అని కాకుండా రవి లేదా రవి మోహాన్ అని పిలవాలని సూచించారు. జయం మూవీ రీమేక్ లో నటించడంతో ఆయన పేరు జయం రవి గా ప్రసిద్ధి గాంచింది. ఈ క్రమంలో ఇక నుండి తనను పాత పేరుతోనే పిలవాలన్నారు. జయం రవి ప్రధాన పాత్రలో నటించిన కాదళిక్క నేరమిళై ఈరోజు సినిమా […]Read More
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్.. రేవంత్ రెడ్డి టంగ్ ఛేంజర్..!
ప్రముఖ ఇండియన్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన బడా నిర్మాత దిల్ రాజు నిర్మించగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా.. అందాల రాక్షసి కియరా అద్వానీ హీరోయిన్ గా.. అంజలి, శ్రీకాంత్ ,సముద్రఖని తదితరులు ప్రధానపాత్రల్లో నటించగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ “గేమ్ ఛేంజర్”. ఈ నెల పదో తారీఖున పాన్ ఇండియా మూవీగా విడుదలై మిక్స్ డ్ టాక్ తో నడుస్తుంది. ఈ క్రమంలో […]Read More