రెండో పెళ్లికి సిద్ధమైన సమంత…!

 రెండో పెళ్లికి సిద్ధమైన సమంత…!

Samantha

Loading

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని నాగచైతన్య తో విడిపోయిన దగ్గర నుండి సింగల్ గా ఉంటూనే ఉన్న సంగతి మనకు తెల్సిందే. అప్పటినుండి అడదపాడదా సినిమాలు చేస్తున్న సమంత తాజాగా రెండో పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.

ఇందుకుగానూ సమంత కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు రాజు నిడమోరు తో డేటింగ్ లో ఉన్నట్లు అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ వర్గాల్లో విన్పిస్తున్న న్యూస్.

తాజాగా సమంత కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరిద్దరూ పెళ్ళి పీటలపైకి వెళ్లనున్నట్లు ఆ వార్తాల సారాంశం. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మేనెలలో వీరిద్దరూ అధికారకంగా ఒకటి కానున్నారు. అయితే ఈ వార్తలపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *