ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు పాసైన తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులకు ఆర్థికసాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ఈరోజు శనివారం సచివాలయంలో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హాస్తం పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ పథకం కింద సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన పేద అభ్యర్థులకు ప్రభుత్వం తరపున లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించనున్నది.Read More
Tags :deputy cm
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సింగరేణి అధికారులతో డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ఒడిశా రాష్ట్రంలోని నైనీ బ్లాక్ నుండి బొగ్గు ఉత్పత్తి గురించి సుధీర్ఘంగా చర్చించారు. ఈ చర్చలో భాగంగా నైనీ బ్లాక్ నుండి నాలుగు నెలల్లోనే బొగ్గును ఉత్పత్తి చేయాలి.. నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ విధానంలో పరిహారం అందించాలి.. అవసరమైతే ఆ రాష్ట్ర అధికారులను సంప్రదించి హైటెన్షన్ కరెంటు స్థంభాలను అక్కడ వేయించాలి.. నైనీ […]Read More
రేపు అనగా జూలై 18న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేయనున్నది కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇందులో భాగంగా రేపు సాయంత్రం నాలుగు గంటల లోపు రైతులందరీ ఖాతాల్లోనే నేరుగా ఈ నిధులను జమ చేయనున్నది.. రుణమాఫీ విషయం గురించి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నాం రెండు గంటలకి పూలే భవన్ లో ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలు.. డీసీసీ అధ్యక్షులు…సీనియర్ నేతలతో ముఖ్యమంత్రి …కాంగ్రెస్ చీఫ్ రేవంత్ […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా ఉప్పాడలో ప్రసంగిస్తుండగా అభిమానులు OG, OG అని అరిచారు. దీనిపై పవన్ స్పందిస్తూ.. ‘సినిమాలు చేసే టైమ్ ఉందంటారా? నిన్ను ఎన్నుకుంటే రోడ్డు గుంతలు కూడా పూడ్చలేదని ప్రజలు మనల్ని తిట్టకూడదు కదా? మనం OG అంటే వాళ్లు క్యాజీ అంటారు. ఆంధ్ర ప్రజలకు సేవ చేసుకుంటూ కుదిరినప్పుడల్లా రెండు, మూడు రోజులు సినిమాలు చేస్తానని నిర్మాతలకు చెప్పాను. OG బాగుంటుంది.. చూడండి’ అని పవన్ […]Read More
ఏపీలోని పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పేద కుటుంబం నుండి వచ్చిన సంగతి తెల్సిందే.. 2019లో ఓడిన అయన ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు.. అయితే అతని దగ్గర నియోజకవర్గంలో తిరగడానికి కారు లేకపోవడంతో జనసైనికులు ఫార్చునర్ కారును బహుమతిగా ఇచ్చారు. నియోజకవర్గ జనసైనికులు అందరూ కలిసి 10 లక్షలు విరాళాలుగా పోగేసి, డౌన్ పేమెంట్ కట్టి ఫార్చునర్ కారును ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు ఇచ్చారు. మిగిలిన డబ్బును నెలనెలా ఈఎంఐ రూపంలో […]Read More
కరీంనగర్ జిల్లా రామగుండంలో ఉన్న పాత 62.5 మెగా విద్యుత్ కేంద్రం స్థానంలో 800మెగావాట్ల అత్యాధునీక విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు.. మంత్రులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి,దుద్దిళ్ల శ్రీధర్ బాబు,పార్టీ ఎమ్మెల్యేలు రాజ్ ఠాకూర్,విజయరమణారావు,ప్రేమ్ సాగర్ రావు, విప్ లు ఆది శ్రీనివాస్,అడ్లూరి లక్ష్మణ్, డిప్యూటీ సీఎం భట్టిని కల్సి వినతి పత్రం అందించారు.. ఈ సందర్భగా భట్టి మాట్లాడుతూ ఈ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు ఎన్టీపీసీ […]Read More
తెలంగాణలో విద్యుత్ కోతలు లేకుండా 24 గంటలు విద్యుత్ అందిస్తున్నాము..రాబోయే రోజుల్లో కూడా ఇండస్ట్రీస్, కంపెనీలకు విద్యుత్ కోతలు లేకుండా 24 గంటల విద్యుత్ ఇస్తామని నాది హామీ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు..Read More
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు అమరావతిలో ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.. డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అనంతరం జనసేనాని పవన్‌కు వేదపండితుల ఆశీర్వచనాలందించారు.Read More
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో వర్షాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో జంట నగరాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎఫ్‌ఎం రేడియో ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అలర్ట్స్ అందించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ సీజన్‌లో ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు, నీరు నిలుస్తున్న ప్రాంతాల్లో తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు చేశారు. […]Read More