మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సంచలనాత్మకమైన డిమాండ్ చేశారు. వినుకొండలో హత్యకుగురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు.. రషీద్ కుటుంబానికి అన్నివేళల అండగా ఉంటాము. ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు.. ప్రాణమానాలకు రక్షణ లేదు.. మా పార్టీ నేతల..కార్యకర్తలపై భౌతికదాడులు జరుగుతున్నాయి.. ఈదాడిలో మా పార్టీకి చెందిన రషీద్ అనే కార్యకర్తను హత్య చేసి […]Read More
హైడ్రా చైర్మన్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,సభ్యులుగా మున్సిపల్ శాఖమంత్రి ,రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల ఇంచార్జ్ మంత్రులు,జీహెచ్ఎంసీ మేయరు,సీఎస్,డీజీపీ తదితరులు ఉండనున్నరు అని ప్రభుత్వం ప్రకటించింది. హైడ్రా విధివిధానాల గురించి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా విడుదల చేసింది.Read More
మ్ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశంసల వర్షం కురిపించారు. నిన్న గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేయడానికి ఏడు వేల కోట్ల రూపాయలను ఆయా రైతుల ఖాతాల్లో జమచేసింది. దీంతో పదకొండున్నర లక్షల మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరింది. దీనిగురించి వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా స్పందిస్తూ ” సరిగ్గా పదిహేను ఏండ్ల కిందట దేశ వ్యాప్తంగా […]Read More
తెలంగాణ బీజేపీలో ఏమి జరుగుతుందో తెలియక పార్టీ ఆధిష్టానం నుండి ఎమ్మెల్యే.. ఎంపీ.. నేతల .. కార్యకర్తల వరకు ఏమి ఆర్ధం కాక అయోమయంలో ఉన్నట్లు ఆపార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.. పార్టీకి చెందిన ఎంపీలు ఈటల రాజేందర్,ధర్మపురి అరవింద్,డీకే ఆరుణ లాంటి వాళ్లు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్ ఎవరికి వారే యమున తీరు అన్నట్లు అంటిముట్టని విధంగా ఉంటున్నారు అని బీజేపీ శ్రేణులు వాపోతున్నారు. ఈ నెల ఇరవై మూడో తారీఖు నుండి మొదలు […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను, విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా సరికొత్త విధానంతో ముందుకు వెళ్లాలని విద్యా శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖ ముఖ్య కారదర్శి బుర్రా వెంకటేశం గారు, ఇతర అధికారులకు సీఎం సూచించారు. ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ కు సమాంతరంగా అన్ని చోట్లా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కొనసాగించేందుకు ప్రతిపాదనలు […]Read More
అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కల్సి పర్యటిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ “గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నాము. ఆరు గ్యారంటీల్లో భాగంగా ఉచిత బస్సు,ఐదోందలకే గ్యాస్ సిలిండర్,రెండోందల యూనిట్ల ఉచిత కరెంటు,ఆరోగ్య శ్రీ పది లక్షలకు పెంపు లాంటి హామీలను అమలు చేశాము. నిన్న గురువారం రాష్ట్ర వ్యాప్తంగా లక్ష […]Read More
ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విన్నవిస్తూ ప్రభుత్వ ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఏడు నెలలుగా జీతాలు పొందక అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇంటి అద్దెలు చెల్లించడం కూడా భారంగా మారిందని, పీఎఫ్ డబ్బులు సైతం జమచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ సర్కారుకు ఈ చిరు ఉద్యోగుల వెతలు […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి… సిద్ధిపేట ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల ప్రచారంలో ఆగస్టు 15లోపు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు రెండు లక్షల రుణమాఫీ చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాదు రాజీనామాతో జరగబోయే ఉప ఎన్నికల్లో బరిలోకి దిగను అని సవాల్ విసిరారు. సవాల్ విసరడమే కాకుండా ఏకంగా అసెంబ్లీ స్పీకర్ కు అగస్టు 15లోపు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలుచేస్తే తన రాజీనామాను ఆమోదించాలని లేఖ […]Read More
హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్న అన్ని షాపింగ్ మాల్స్,సినిమా థియేటర్ల గురించి కమీషనర్ ఆఫ్ జీహెచ్ఎంసీ అమ్రపాలి కాట (ఐఏఎస్) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా పార్కింగ్ గురించి పలు మార్గదర్శకాలను అమ్రపాలి విడుదల చేశారు. నగరంలో ఉన్న అన్ని షాపింగ్ మాల్స్,సింగిల్ ,మల్టీ స్క్రీన్స్ ఉన్న అన్ని థియేటర్లలో పార్కింగ్ వసూళ్లపై వస్తోన్న పిర్యాదులతో అప్రమత్తమైన అమ్రపాలి పార్కింగ్ బిల్లుల గురించి కీలక ఆదేశాలను జారీ చేశారు. తొలి ఆర్ధగంట వరకు ఎలాంటి […]Read More
త్వరలోనే కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మీడియాతో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ ” రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కర్కి కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తాము… ఆరోగ్య శ్రీ కార్డులను వేర్వేరుగా అందజేస్తాము” అని ఉద్ఘాటించారు..Read More