ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బిజీబిజీగా ఉన్నారు.. ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి సమావేశమయ్యారు.. ఈ సమావేశంలో త్వరలో వరంగల్ కేంద్రంగా జరగనున్న భారీ బహిరంగ సభకు రావాల్సిందిగా ఆహ్వానించారు..రైతులకు లక్ష లోపు రుణాలను మాఫీ చేసినందుకు కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నాము..ముఖ్యాతిథిగా మీరు తప్పకుండా హాజరు కావాలని ఆహ్వానించారు.. సాయంత్రం కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గె తో భేటీ […]Read More
నిర్మల్ – మహాదేవపూర్ కాలనీలో అనితా రాణి, సావ్లా శివ దంపతులు ఉంటున్నారు.. స్కూల్ టీచర్ గా పనిచేస్తున్న భార్యను స్కూల్లో దింపిన శివ సాంబ్లే సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి తీసుకువచ్చాడు. అయితే, అప్పటికే ఇంటి తాళం పగల కొట్టి డోర్ ఓపెన్ చేసి ఉంది. బీరువాలో వస్తువులు చిందరవందరగా పడి ఉండి, ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు, మరికొన్ని వెండి ఆభరణాలు, డబ్బులు కనిపించలేదు. దీంతో చోరీ జరిగినట్టు నిర్ధారించుకొని ఇద్దరూ కలిసి పోలీస్ […]Read More
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పై చర్చకు ఈరోజు ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు పట్టుపట్టాయి.. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పై సీబీఐ లాంటి సంస్థలతో విచారణ చేయించాలి..దోషులను కఠినంగా శిక్షించాలి అని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.. ఈ క్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ” నీట్ పరీక్ష పేపర్ లీకేజీ సంఘటనపై సీబీఐతో విచారణ చేయించాలి.. డబ్బులున్నోళ్ళే విద్యావ్యవస్థను శాసిస్తున్నారు..విద్యవ్యవస్థలో ఉన్న సమస్యలను మూలాల నుండి పేకిలించాల్సి ఉంది […]Read More
దేశంలోని సివిల్ సర్వీసెస్ కు దివ్యాంగుల కోటా ఎందుకంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ట్విటర్ లో ప్రశ్నించిన సంగతి తెల్సిందే.. తన అధికారక ఎక్స్ వేదికగా స్మితా సబర్వాల్ స్పందిస్తూ ” నాకు దివ్యాంగులంటే పూర్తి గౌరవం ఉంది. కానీ విమానయాన సంస్థలు పైలట్లుగా, ఆస్పత్రులు వైద్యులుగా దివ్యాంగుల్ని నియమించుకోగలవా? అని ప్రశ్నించారు..ఇంకొ అడుగు ముందుకేసి పౌరసేవల కొలువులు సుదీర్ఘ శారీరక శ్రమతో కూడుకున్నవి. ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. వీటిలో రిజర్వేషన్ ఎందుకు?’ అని […]Read More
ఏపీ అధికార టీడీపీకి చెందిన ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఈరోజు ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో వైసీపీ అధినేత..మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహాన్ రెడ్డికి తారసపడ్డారు.. ఈ క్రమంలో రఘురామకృష్ణంరాజు జగన్ దగ్గరకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆలింగనం చేసుకున్నారు..అనంతరం ప్రతి రోజూ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలి..అవసరమైతే సభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ తో మాట్లాడి తన పక్కనే సభలో చైర్ వేయిస్తానని జగన్ కు చెప్పినట్లు మీడియాకు […]Read More
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ఉదయం నుండి ప్రారంభమైన సంగతి తెల్సిందే.. అసెంబ్లీ సమావేశాలకు వస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీ సేవ్ ఏపీ పేరుతో ప్లకార్డులను,గత నలబై ఐదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన హత్యాయత్న సంఘటనలను ప్లాకార్డుల్లో ప్రదర్శిస్తూ వచ్చారు.. అసెంబ్లీ ప్రాంగణం లోపల పోలీసు అధికారులు ఎమ్మెల్యే..ఎమ్మెల్సీల చేతుల్లో ఉన్న ప్లాకార్డులను లాక్కున్నారు..అంతేకాకుండా వాటిని చించేశారు..దీంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పోలీసు అధికారులపై అగ్రహాం వ్యక్తం చేశారు.. ఈ క్రమంలో జగన్ […]Read More
టీమిండియా ప్రధాన కోచ్ గా గౌతమ్ గంభీర్ ను నియమించిన సంగతి తెల్సిందే .. తాజాగా బౌలింగ్ కోచ్ గా మోర్నీ మోర్కెల్ ను నియమించేందుకు బీసీసీఐ అంగీకరించినట్లు టాక్ . శ్రీలంక సిరీస్ తర్వాత ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. బౌలింగ్ కోచ్ కోసం వినయ్ కుమార్, మోర్నీ మోర్కెల్, లక్ష్మీపతి బాలాజీ పేర్లను హెడ్ కోచ్ గంభీర్ బీసీసీ ఐ కి సూచించారు. 2014 ఐపీల్ సీజన్లో గంభీర్ కొలకత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ […]Read More
అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన ఆటగాళ్లు వీళ్ళే 100- సచిన్ టెండూల్కర్ 80-విరాట్ కోహ్లీ 71– రికీ పాంటింగ్ 63– కుమార సంగక్కర 62– జాక్ కల్లిస్ 55– హషీమ్ ఆమ్లా 54– మహేల జయవర్ధనే 53– బ్రియాన్ లారా 49– డేవిడ్ వార్నర్ 48- రూట్, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ 47– ఏబీ డివిలియర్స్ 45– కేన్ విలియమ్సన్Read More
హైదరాబాదులోని శంకర్ పల్లి వద్ద సిఐఎస్ఎఫ్ బెటాలియన్ బ్యాచ్ తో కలిసి విది నిర్వహణలో బస్సులో ప్రయాణం చేస్తుండగా గన్ గడ్డం కింద పెట్టుకొగా ప్రమాదవశాత్తు గడ్డం క్రింద నుండి బుల్లెట్లు తల పై భాగం లోకి దూసుకెళ్లిన బుల్లెట్లు. బస్సులో పెద్ద శబ్దం రావడంతో తోటి సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ లు మొత్తం ఉలిక్కిపడ్డారు ఏమీ జరిగిందో అని తెలుసుకునేలోపే రక్తపు మడుగులో కుప్పకూలిన సిఐఎస్ఎఫ్ వెంకటేశ్వర్లు. మృతుడు వెంకటేశ్వర్లు మృతి ప్రమాదవశాత్త లేక ఆత్మహత్య చేసుకున్నాడా […]Read More