చెన్నైలోని సచివాలయ ప్రాంగణంలో బుధ వారం తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ నేతృత్వంలో నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి బీజేపీ, తమిళ మానిల కాంగ్రెస్, నామ్ తమిళర్కట్చి, అమ్మామక్కల్ మున్నేట్ర కళగం తప్ప ఎన్నికల సంఘం గుర్తింపు కలిగిన 56 రాజకీయ పార్టీల ప్రతిని ధులు హాజరయ్యారు. ఫెడరల్ రాజ్యాంగ విదానానికి, తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్య హక్కులకు పెను ముప్పు కలిగించేలా నియోజకవర్గాల పునర్విభజన జరపాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఈ […]Read More
కాళేశ్వరంతో సహా తెలంగాణ ప్రాంత ప్రాజెక్టుల పట్ల ఏపీ ముఖ్యమంత్రి .. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ద్వంద్వ వైఖరిని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీశ్ రావు బయటపెట్టారు. సిద్దిపేటలో మీడియా సమావేశంలో మాజీ మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ ” ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెబుతున్న సమన్యాయం, రెండు కళ్ల సిద్ధాంతం వట్టి మాటలే.. నాడు ప్రాజెక్టులను అడ్డుకున్నడు. నేడు నీటిని అక్రమంగా తరలించే యత్నం చేస్తున్నడు.తెలంగాణకు […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదాపై పవన్ కళ్యాన్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన సీట్లకు జర్మనీలో అయితే ప్రతిపక్ష హోదా వస్తుంది. ఇక్కడ రాదు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటని వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని జర్నలిస్టులు ప్రశ్నించగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ మాట్లాడుతూ ‘పవన్ […]Read More
ఓ వైపు ఎండిపోతున్న పంటలు… మరోవైపు రంగనాయకసాగర్లో అడుగంటుతున్న జలాలు.. ఈ పరిస్థితిని చూసి దిగాలుగా ఉన్న సిద్దిపేట నియోజకవర్గ రైతుల పక్షాన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు గారు చేసిన ప్రయత్నం ఫలించింది. మిడ్ మానేరు నుండి అన్నపూర్ణ రిజర్వాయర్ మీదుగా రంగనాయకసాగర్ రిజర్వాయర్లోకి తక్షణమే నీటిని ఎత్తిపోయాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. ఆ లేఖకు స్పందన లేకపోవడంతో ఫోన్ చేసి […]Read More
ఈ నెలలో ఏపీలో ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీ తరపున జనసేన నేత.. ప్రముఖ నటుడు నాగబాబు పేరును ఖరారు చేసింది. కూటమి పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును జనసేన పార్టీ ప్రకటించింది. నిన్నటి వరకూ నాగబాబును పెద్దల సభ రాజ్యసభకు పంపాలని చూసిన కూటమి పార్టీ తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేయడం విశేషం.Read More
దేశంలోని అన్ని ప్రైవేట్ టెలికం సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేలా బీఎస్ఎన్ఎల్ హోలీ ధమాకా ఆఫర్ ను తీసుకొచ్చింది. ఏడాదికిపైగా కాలపరిమితి ఉన్న ఈ రీఛార్జ్ ప్లాన్ ను మరో నెల పొడిగించింది. ఈ ప్లాన్ లో భాగంగా రూ.2399తో రీఛార్జ్ చేసుకున్న వారికి గతంలో 395 రోజులు వ్యాలిడిటీ ఉండగా, ఇకపై 425 రోజులు ఉండనుంది. ఈ ప్లాన్ ద్వారా ఆన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2GB డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్ లు చేసుకోవచ్చు. జియో, […]Read More
టీమిండియా స్టార్ ఆటగాడు.. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ తన ఆవేదనను మరోసారి వ్యక్తం చేశారు టీమిండియా ఆడబోయే ప్రతి సిరీస్ ఆరంభానికి ముందు జట్టులో తన చోటు గురించి చర్చ జరగడంపై రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆడిన ‘ఒక సిరీస్ లో సైతం అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన తర్వాత కూడా మరో సిరీస్ మొదలయ్యే ముందు జట్టులో నా చోటు గురించి చర్చ జరుగుతుంటుంది. బ్యాటింగ్ ఆర్డర్ లో జట్టు అవసరాల మేరకు […]Read More
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.550లు పెరిగి రూ.80,650లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 పెరగడంతో రూ.87,980 లకు చేరింది. కాగా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి రూ.1,07,000 వద్ద కొనసాగుతోంది. వివాహాది శుభకార్యాల నేపథ్యంలో బంగారం, వెండికి భారీగా డిమాండ్ నెలకొంది.Read More
జనసేన అధినేత…ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు..ప్రముఖ నటుడైన నాగబాబుకు ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం వస్తాదని అందరూ భావించారు..తాజాగా ఆ వార్తలకు చెక్ పెడుతూ నాగబాబును రాజ్యసభకు పంపనున్నట్లు తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు ఆయన్ను ఎమ్మెల్సీగా ప్రమోట్ చేస్తారు..ఆ తర్వాత మంత్రిగా ఎంపిక చేస్తారనే ప్రచారం బాగా జరిగింది. అయితే ఇప్పుడు ఆయనకు రాజ్యసభసీటు ఇవ్వాలని జనసేన ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన పదవికి […]Read More
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ అధినేత..మాజీ సీఎం కేసీఆర్ బిగ్ షాక్ ఇవ్వనున్నారు.. ఈ నెలలో జరగనున్న ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇటు ఫిరాయింపు ఎమ్మెల్యేలను అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా కేసీఆర్ తన వ్యూహాలకు పదునుపెడుతున్నారు. సభలో ఎమ్మెల్యేల సంఖ్యా పరంగా బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానం కచ్చితంగా దక్కనున్నది.. అయితే తమ పార్టీ తరపున రెండో అభ్యర్థిని కూడా బరిలోకి దించే అంశంపై […]Read More