ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలది ఆస్తి తగాదా కాదు అధికార తగాదా’ అని వైసీపీ సీనియర్ నేత.. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘ఆమె ప్రెస్మెట్ పెట్టి తల్లి విజయమ్మ కన్నీళ్లు తుడవడానికని ఆయన చెప్పారు. కానీ ఆ ప్రెస్మీట్ చంద్రబాబు కోసం పెట్టింది. ఆయన కళ్లలో ఆనందం చూసేందుకే ఆమె మీడియా ముందుకొచ్చారు. గత కొంతకాలంగా మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని తిట్టేందుకే ప్రత్యేకంగా ప్రెస్మీట్లు పెడుతున్నారు. జగన్ […]Read More
Tags :yssharmila
ఏపీ మాజీ ముఖ్యమంత్రి…. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డిల మధ్య వివాదం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము… నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తన చెల్లి వై.ఎస్.షర్మిల, తల్లి వై.ఎస్. విజయమ్మలపై ఫిర్యాదు చేశారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లను తన చెల్లి వై.ఎస్. షర్మిల, తల్లి వై.ఎస్.విజయమ్మ ద్వారా చట్ట వ్యతిరేకంగా మోసపూరితంగా బదలాయించుకున్నారన్నది ఈ ఫిర్యాదు సారాంశం. […]Read More
ఏపీలో నిన్న సోమవారం మంగళగిరిలో జరిగిన ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకల్లో మాజీ ఎంపీ ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ ఎదుట అద్భుతమైన అవకాశం ఉందని ఉండవల్లి అన్నారు. ‘తెలుగు రాష్ట్రాల మధ్య శాశ్వత అనుబంధాన్ని కల్పించే అవకాశం మీకు వచ్చింది. సాంకేతికంగా రెండు రాష్ట్రాలే కానీ తెలుగు ప్రజలంతా ఒక్కటే అనే సందేశాన్ని మీరు ఇవ్వాలి. షర్మిలను కలుపుకొని ముందుకెళ్లండి. మీకు వైఎస్సార్ […]Read More
వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల హృదయాల్లో వైఎస్ చెరగని ముద్ర వేశారు. ఏపీ, తెలంగాణలో వైఎస్ కు లక్షలాదిమంది అభిమానులు ఉన్నారు.వైఎస్ తో నాకు ప్రత్యేకమైన అనుభవం ఉంది. మొదటిసారిగా నేను శాసనమండలి సభ్యుడిగా సభకు వెళ్లినప్పుడు… వైఎస్ దృష్టిని ఆకర్షించేలా మాట్లాడాలని చాలా ప్రిపేర్ అయి వెళ్లేవాన్ని. నేను లేవనెత్తిన అంశాలపై నన్ను ప్రోత్సహించేందుకు ఆయన లేచి సమాధానం ఇచ్చేవారు. ప్రతీ పోరాటానికి ఒక సమయం వస్తుంది.. ప్రజలు ఆదరిస్తారు. 1999లో వైఎస్ పోషించిన పాత్రను ఇప్పుడు […]Read More