ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన ఎంపీ మేడా రఘునాథ రెడ్డి, ఆయన సోదరుడు మేడా మల్లిఖార్జున రెడ్డి లకు రాజాంపేట నియోజకవర్గ పరిధిలోని నందలూరు మండలం లేబాక గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా 109.23 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ సోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆర్ఎస్ఆర్ రికార్డుల్లో గయా భూములుగా వాటిని అక్రమించుకున్నట్లు రెవిన్యూ అధికారులు గుర్తించారు. ఎంపీ మేడా కుటుంబ సభ్యుల […]Read More
Tags :YSRCP MP
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సీనియర్ నేత.. రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇంట తీవ్ర విషాదం నెలకొన్నది. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి ఎర్రం పిచ్చమ్మ (85) ఒంగోలులోని ఓ ఆసుపత్రిలో ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆమె గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మాతృమూర్తి మృతితో వైవీ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. వైసీపీ శ్రేణులు.. నేతలు.. ఆయన అభిమానులు వైవీకి సానుభూతి తెలుపుతున్నారు.Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు సంధ్య థియేటర్ దగ్గర పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా నెలకొన్న తొక్కిసలాట వ్యవహారంలో హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం అన్యాయమని వైసీపీ నేత.. మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ఆయనకు అండగా ఉంటామని చెప్పారు. అల్లు అర్జున్తో పాటు పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు, రేవంత్ను ఆయన ట్యాగ్ చేశారు. కాగా ‘పుష్ప2’ సినిమా విడుదలకు […]Read More
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలది ఆస్తి తగాదా కాదు అధికార తగాదా’ అని వైసీపీ సీనియర్ నేత.. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘ఆమె ప్రెస్మెట్ పెట్టి తల్లి విజయమ్మ కన్నీళ్లు తుడవడానికని ఆయన చెప్పారు. కానీ ఆ ప్రెస్మీట్ చంద్రబాబు కోసం పెట్టింది. ఆయన కళ్లలో ఆనందం చూసేందుకే ఆమె మీడియా ముందుకొచ్చారు. గత కొంతకాలంగా మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని తిట్టేందుకే ప్రత్యేకంగా ప్రెస్మీట్లు పెడుతున్నారు. జగన్ […]Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైస్సార్సీపీ కి మరో గట్టి షాక్ తగిలింది.. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, మస్తాన్ బీదరావు ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే… తాజాగా వైసీపీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి, పద్మశ్రీ తమ పదవులకు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. వీరు తమ రాజీనామా పత్రాలను మండలి ఛైర్మన్కు అందజేయనున్నట్లు సమాచారం. అలాగే వైసీపీకి కూడా రిజైన్ చేస్తారని తెలుస్తోంది.Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు రాజీనామా చేయనున్నరు.. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్‌రావు నేడు రాజీనామా చేయనున్నారు.. అందులో భాగంగానే నిన్న రాత్రి ఎంపీలు మోపిదేవి,బీద మస్తాన్ ఢిల్లీకి చేరుకున్నారు.ఈ రోజు మ.12:30 గంటలకు రాజ్యసభ ఛైర్మన్‌తో సమావేశం కానున్నారు.. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పత్రాలను అందజేస్తారు ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్‌రావు.. ఏకకాలంలో పదవికి, పార్టీకి రాజీనామా చేయనున్నండటంతో ఏపీ […]Read More
ఏపీ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పరిస్థితి అసలు బాగోనట్లు ఉంది.. అధికారంలోకి వస్తామని కలలు కన్న ఆ పార్టీ నాయకుల అడియాశలు అయ్యాయి..ఆ పార్టీకి చెందిన పలువురు రాజీనామాల పర్వం కొనసాగిస్తున్నారు. తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో జరిగిన ఓ రోడ్డు ప్రమాద కేసులో వైసీపీ రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు కూతురు అరెస్ట్ అయ్యారు. చెన్నై నగరంలోని బిసెంట్ నగర్ లో రాజ్యసభ ఎంపీ కూతురు మాధురి నడుపుతున్న కారు పుట్ పాత్ […]Read More