ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఏదైన పట్టుపడితే ఎదుటివాళ్లు ఎవరైన సరే దాన్ని సాధించుకునేదాక వదిలిపెట్టని మొండిఘటం అని ఆమె తల్లి… దివంగత మాజీ సీఎం వైఎస్సార్ సతీమణి విజయమ్మ రాసిన ఓ బుక్ లో తెలిపారు. తాజాగా జగన్ తన ఇష్టపూర్వకంగా వైఎస్ షర్మిలకు ఆస్తుల్లో షేర్లు ఎంఓయూ చేస్తే వాటిని అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం అండదండలతో జగన్ ను ఆగమాగం చేయాలని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. అందుకే జగన్ తనతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని […]Read More
Tags :ysr
మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ బెయిల్ రద్దుకు పెద్ద తతంగమే నడిచినట్టు తెలుస్తోంది. ఆయనపై చెల్లెలు షర్మిళకున్న వ్యతిరేకతను సొమ్ముచేసుకుని బెయిల్ రద్దు చేయించడానికి పెద్ద పన్నాగమే నడిచింది. ఆదిలోనే గుర్తించిన జగన్మోహన్‌రెడ్డి లీగల్‌గా ఒక స్టెప్ ముందుకు వేశారు. ఇప్పుడు దీనిపై తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది. స్వార్జిత ఆస్తుల్లో కొన్నింటిని చెల్లెలకు ఇస్తూ జగన్ ఎంఓయూ: వైయస్సార్ ఉన్నపుడే వారసత్వంగా వచ్చిన ఆస్తుల్లో జగన్‌కూ, షర్మిళకూ మధ్య పంపకాలు పూర్తయ్యాయి. ఈ రకంగానే షర్మిళకు […]Read More
ఏపీలో నిన్న సోమవారం మంగళగిరిలో జరిగిన ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకల్లో మాజీ ఎంపీ ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ ఎదుట అద్భుతమైన అవకాశం ఉందని ఉండవల్లి అన్నారు. ‘తెలుగు రాష్ట్రాల మధ్య శాశ్వత అనుబంధాన్ని కల్పించే అవకాశం మీకు వచ్చింది. సాంకేతికంగా రెండు రాష్ట్రాలే కానీ తెలుగు ప్రజలంతా ఒక్కటే అనే సందేశాన్ని మీరు ఇవ్వాలి. షర్మిలను కలుపుకొని ముందుకెళ్లండి. మీకు వైఎస్సార్ […]Read More
రాష్ట్ర విభజనపై సీపీఐ ప్రధాన కార్యదర్శి నారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.. దివంగత మాజీ సీఎం వైఎస్సార్ 75వ జయంతి వేడుకల సందర్బంగా నారాయణ మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్సార్ బతికుండి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదని అయన అభిప్రాయపడ్డారు. నాడు ‘వైఎస్ ఉన్నప్పుడు ఒకవేళ తెలంగాణ వచ్చినా టీఆర్ఎస్ మాత్రం ఉండేది కాదు. రాజకీయాల్లో వైఎస్సార్ విలక్షణమైన వ్యక్తి. కాంగ్రెస్ నుంచి ఇబ్బందులు వచ్చినా అదే పార్టీలో కొనసాగారు. అందరికీ సహాయం […]Read More
వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల హృదయాల్లో వైఎస్ చెరగని ముద్ర వేశారు. ఏపీ, తెలంగాణలో వైఎస్ కు లక్షలాదిమంది అభిమానులు ఉన్నారు.వైఎస్ తో నాకు ప్రత్యేకమైన అనుభవం ఉంది. మొదటిసారిగా నేను శాసనమండలి సభ్యుడిగా సభకు వెళ్లినప్పుడు… వైఎస్ దృష్టిని ఆకర్షించేలా మాట్లాడాలని చాలా ప్రిపేర్ అయి వెళ్లేవాన్ని. నేను లేవనెత్తిన అంశాలపై నన్ను ప్రోత్సహించేందుకు ఆయన లేచి సమాధానం ఇచ్చేవారు. ప్రతీ పోరాటానికి ఒక సమయం వస్తుంది.. ప్రజలు ఆదరిస్తారు. 1999లో వైఎస్ పోషించిన పాత్రను ఇప్పుడు […]Read More
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలన్నదే దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కల అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.. ఈ రోజు వైఎస్సారు 75వ జయంతి సందర్భంగా పంజాగుట్ట దగ్గర ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు..అనంతరం ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని వైఎస్సార్ తీవ్రంగా శ్రమించారు.. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవికి అడుగు దూరంలో ఉన్నారు.. ఆయన […]Read More