తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉంది. అతికొద్ది సమయంలోనే ఈ ఇండస్ట్రీ మునుపటి వైభవాన్ని సాధిస్తుంది అని అన్నారు. ఉత్తరాధి సినిమాలు అక్కడ అంతగా ఆడటం లేదు. దక్షిణాది సినిమాలు బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. దీనివెనక ఎంతోమంది నటుల.. దర్శక నిర్మాతల కృషి ఉంది. […]Read More
Tags :vijay devarakonda
మా టీవీలో ప్రసారమై రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగుకి ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటివరకు ఈ రియల్టీ షో 8 సీజన్‌లను విజయవంతంగా పూర్తి చేసుకున్నది.. తాజాగా ఈ షో 9వ సీజన్‌కి సిద్ధమవుతుంది. ఇక 9వ సీజన్ మరింత రసవత్తరంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇదిలావుంటే కొత్త సీజన్‌కి కొత్త హోస్ట్ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వచ్చిన 8 సీజనలలో మొదటి సీజన్‌కి అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ హోస్ట్ […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘VD12’. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఈనెల 12న విడుదల కానుంది. అయితే, వివిధ భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రం టీజర్ కు ఆయా ఇండస్ట్రీల స్టార్ హీరోలు వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. హిందీ వెర్షన్ టీజర్ కు స్టార్ హీరో రబ్బీర్ కపూర్ అందిస్తున్నారు. తమిళ వెర్షన్ టీజర్ […]Read More
మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన సినిమా ‘సారంగపాణి జాతకం’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటించారు. ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది. డిసెంబర్ 20న సినిమా విడుదల చేయనున్నారు. ఈ రోజు సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు. టీజర్ విడుదల అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ… ”నా […]Read More
పెళ్లి చూపులు చిన్న సినిమాగా విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం.. ఒకవైపు బాక్సాఫీసు కలెక్షన్లతో పాటు జాతీయ అవార్డులను సైతం దక్కించుకున్న మూవీ ఇది. విజయ్ దేవరకొండ హీరోగా.. రీతూ వర్మ హీరోయిన్ గా నటించారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తర్వాత వీరిద్దరూ బిజీబిజీ అయ్యారు. ఆ తర్వాత వీరు కలిసి తీసిన చిత్రం లేదు. తాజాగా వీరి కాంబినేషన్లో మరో చిత్రం రాబోతుందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. ఇప్పటికే […]Read More
పాన్ ఇండియా మూవీగా విడుదలై సంచలనం సృష్టిస్తున్న ‘కల్కి’ సినిమాలో ప్రభాస్, నాగ్ అశ్విన్ కోసమే నటించినట్లు హీరో విజయ్ దేవరకొండ చెప్పారు. వారంతా తనకు ఇష్టమైన వ్యక్తులని మీడియాకు తెలిపారు. అద్భుతమైన సినిమాల్లో తనకు పాత్రలు లభిస్తున్నాయన్నారు. ప్రభాస్ VS విజయ్ అంటూ ఏమీ లేదని, నాగీ యూనివర్స్ లో కర్ణుడు, అర్జునుడు పాత్రల్లో తాము నటించామని వీడీకే అన్నారు. పార్ట్-2లో నటించే విషయమై నిర్మాత ఎలా చెబితే అలా ఉంటుందని విజయ్ వెల్లడించారు.Read More