తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉంది. అతికొద్ది సమయంలోనే ఈ ఇండస్ట్రీ మునుపటి వైభవాన్ని సాధిస్తుంది అని అన్నారు. ఉత్తరాధి సినిమాలు అక్కడ అంతగా ఆడటం లేదు. దక్షిణాది సినిమాలు బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. దీనివెనక ఎంతోమంది నటుల.. దర్శక నిర్మాతల కృషి ఉంది. […]Read More
Tags :tollywood
HCU వివాదంపై స్పందిస్తే తాట తీస్తా- బడా నిర్మాతకు ముఖ్యనేత వార్నింగ్..!
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి నాలుగు వందల ఎకరాల భూమి కోసం యూనివర్సిటీ విద్యార్థులు చేసిన పోరాటం యావత్ దేశాన్నే కాదు ప్రపంచాన్ని ఆకర్శించిన సంగతి తెల్సిందే. ఈ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు స్పందించడంతో తాత్కాలికంగా ఈ వివాదం సర్దుమణిగింది. అయితే ఈ వివాదంపై సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ , నాటీ హీరోయిన్ రేణూ దేశాయి, హీరో ప్రియదర్శి, […]Read More
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడి తెలుగు యువ హీరోయిన్ వైష్ణవి చైతన్యకు సరిపోతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొరత ఉంది.. దీంతో ఆ అవకాశాన్ని ‘బేబీ’ హీరోయిన్ క్యాష్ చేసుకుంటున్నారు. డిమాండ్ కు తగ్గట్లు ఆమె పారితోషికం పెంచారని టాక్. ఒక్కో సినిమాకు రూ.కోటి పైనే డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె సిద్ధూతో కలిసి ‘జాక్’లో నటిస్తోండగా ఆనంద్ దేవరకొండతో మరో సినిమాకు ఓకే చెప్పారు.Read More
ఇటీవల జిమ్ చేస్తూ గాయపడిన హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తన హెల్త్ గురించి అప్డేట్ ఇచ్చింది. ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ గాయం నుండి తాను ఇంకా పూర్తిగా కోలుకోలేదని అన్నారు. గత ఏడాది చివర్లో వెయిట్ లిఫ్ట్ చేసే క్రమంలో హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ గాయపడ్డారు. తాను చాలా విషయాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఓ ఇంటర్వ్యూలో ఈ ముద్దుగుమ్మ చెప్పారు. అయితే ప్రతికూల పరిస్థితుల్లోనూ […]Read More
సౌందర్య తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం,హిందీ భాషలలో మొత్తం కలిపి 100కు పైగా చిత్రాలలో నటించింది. 12 సంవత్సరాలు నటిగా వెలిగిన ఈమె బెంగళూరులో జరిగిన విమాన ప్రమాదంలో మరణించింది. ఈమె 100కు పైగా చిత్రాలలో నటించింది. సౌందర్య అసలు పేరు సౌమ్య. సినీ రంగ ప్రవేశం కొరకు ఆమె పేరును సౌందర్యగా మార్చుకున్నది. ఆమె ప్రాథమిక విద్యను అభ్యసించేటపుడే మొదటి సినిమాలో నటించింది. ఆమె ఎం.బి.బి.ఎస్ మొదటి సంవత్సరంలో ఉండగా, ఆమె తండ్రి యొక్క స్నేహితుడు, […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ స్టార్ అగ్రహీరో మెగాస్టార్ చిరంజీవి.. సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా ఉగాది సందర్భంగా ఈ నెల 30న పూజా […]Read More
నేను గత రెండేళ్లుగా ఒక్క సినిమా చేయలేదు. ఈ మధ్యకాలంలో కనీసం ఒక్క హిట్ మూవీ సైతం నాకు దక్కలేదు. అయినా నాపై అభిమానుల ప్రేమ ఏ మాత్రం తగ్గ లేదు. అయిన ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను. మీరు లేకుండా నేను లేను’ అంటూ బిహైండ్ వెడ్స్ అవార్డుల వేడుకలో సమంత భావోద్వేగానికి గురయ్యారు. చెన్నైలో జరిగిన ఈ అవార్డుల వేడుకలో.. ప్రతిష్టాత్మకమైన కె.బాలచందర్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డుతో సమంతను సత్కరిం చారు. దశాబ్దంన్నర […]Read More
దిల్ రాజు నిర్మాతగా వచ్చిన మూవీ ఫిదా.. ఈ చిత్రంతో తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న నేచూరల్ బ్యూటీ సాయిపల్లవి.. కుటుంబ సమేతంగా చూడదగ్గ.. కుటుంబ విలువలను ప్రతిబింబించే మూవీగా విడుదలైంది బలగం’ . ఈ చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకున్నారు దర్శకుడు వేణు యెల్దండి. ఆయన తదుపరి చిత్రంగా ‘ఎల్లమ్మ’ను తెరకెక్కించబోతున్నారు. నితిన్ కథానాయకు డిగా నటిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. తెలంగాణ నేపథ్యంలో గ్రామదేవతల చుట్టూ తిరిగే సోషల్ […]Read More
జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది నిజంగానే శుభవార్త. పవన్ కళ్యాన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహార వీరమల్లు వాయిదా పడిన సంగతి తెల్సిందే. దీంతో పీకే ఫ్యాన్స్ తీవ్ర ఆవేదనలో ఉన్నారు. వీరందరి బాధను తొలగించేలా ఓజీ మూవీ యూనిట్ ఓ గుడ్ న్యూస్ ను తెలిపింది. OG కి సంబంధించిన చిత్రం టీజర్ ను వచ్చే ఏఫ్రిల్ నెలలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి […]Read More