ఆ నియోజకవర్గం గులాబీ పార్టీకి కంచుకోట.. తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా మూడు సార్లు ఆ నియోజకవర్గంలో గులాబీ జెండానే ఎగిరింది..?. కానీ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోల్పోయాక ఆ నియోజకవర్గం నుండి గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఆ నియోజకవర్గంలో క్యాడర్ బలంగా ఉన్న కానీ నడిపించే నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతకూ ఆ నియోజకవర్గం ఏంటని ఆలోచిస్తున్నారా..?. అదే పటాన్ చెరు. పఠాన్ చెరు […]Read More
Tags :thanneeru harish rao
మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రైతు నిరసన సదస్సుకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, స్థానిక మాజీ ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు హజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” ఆసరా నాలుగు వేలు అన్నాడు […]Read More
తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేండ్ల కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారు. కానీ ఆ తర్వాత పది నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలను రోడ్లపైకి తెచ్చారు. పది నెలల్లో రేవంత్ ప్రభుత్వం అందరి కడుపు కొట్టింది. నమ్మి ఓట్లేసిన ప్రజలను పట్టించుకోలేదు. ఏడాది కాకముందే అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. కేసీఆర్ మానవీయ కోణంలో ప్రారంభించిన పథకాలన్నింటీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అటకెక్కించింది. కొత్త హామీల అమలు లేదు.. […]Read More
తెలంగాణ ప్రభుత్వంపై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి .. తన గురించి తనపై ట్రోలింగ్ చేసే వారిని, తన వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేసే వారిని బహిరంగంగా బట్టలూడదీసి కొడతానని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా బ్యాచ్ దండుపాళ్యం గ్యాంగ్ గా మారిందన్నారు. ఆ పార్టీ నేతలు.. మాజీ మంత్రులు హరీశ్ రావు, […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గోండ జిల్లా రామన్నపేటలో నిర్మించ తలపెట్టిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణకు బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గం అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు.. నల్గొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గాదరి కిషోర్ సహా ఇతర నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులను అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత తన్నీరు హారీష్ రావుపై బేగం బజార్ పీఎస్ లో పిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్ర పిషనరీ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అనుచిత వ్యాఖ్యలు చేశారని పీఎస్ లో పిర్యాదు చేశారు.Read More
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మూసీ ప్రక్షాళనలో మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు సరైన న్యాయం చేయకుండా వాళ్లను అక్కడ నుండి తరలిస్తే సహించేది లేదు. పేద ప్రజల తరపున పోరాడుతున్న నాపై.. కేటీఆర్ లపై బుల్డోజర్లు పంపించి తొక్కిస్తాడంట.. పేద ప్రజల కోసం చావడానికైన సిద్ధం అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు. మూడు నెలలు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఇండ్లలో ఉండమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు దమ్ముంటే ఆశోక్ నగర్ కు రావాలని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు సవాల్ విసిరారు. సిద్ధిపేట జిల్లాలో ఆదివారం పర్యటించిన మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన జీవో 29 నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది. ఈ జీవో వల్ల ఎక్కువగా నష్టపోయేది ఎస్సీ ,ఎస్టీ ,బీసీ వర్గాల యువతనే.. తాము తీసుకోచ్చిన జీవో యువతకు అంత లాభదాయకం అయితే ఆశోక్ […]Read More
సోమవారం నుండి తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నాము అని సీఎస్ ప్రకటించారు. ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేశామని కూడా తెలిపారు. అయితే జీవో 29 ను రద్ధు చేయాల్సింది. గత ప్రభుత్వం తీసుకోచ్చిన జీవో 55 (GO 55) ప్రకారమే నిర్వహించాలని గ్రూప్ – 1 అభ్యర్థుల ప్రధాన డిమాండ్. అభ్యర్థుల దగ్గర నుండి కేంద్ర హోం శాఖ సహయక మంత్రి బండి సంజయ్ వరకు అందరూ ధర్నాలకు రాస్తోరోకులకు దిగారు.. మాజీ […]Read More
మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు పై ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ” మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు గతం మరిచి మాట్లాడుతున్నారు. అనాడు దయ తలచి మా కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవిచ్చింది. ఆ పదవిని అడ్డుపెట్టుకుని అజీజ్ నగర్ లో ఉస్మానీయ సాగర్ దగ్గర ఫామ్ హౌజ్ కట్టుకున్నాడు. వేల ఎకరాలను అక్రమించుకున్నాడు. అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ హారీష్ రావు. హారీష్ రావు […]Read More