తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో సత్తుపల్లి పట్టణం లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో సత్తుపల్లి మున్సిపాలిటీ, మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు పాల్గొన్నారు.ముందుగా ప్రకృతి ప్రేమికుడు, హరిత స్వాప్నికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి దరిపెల్లి రామయ్య గారి మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని, సమావేశానికి వచ్చిన నాయకులతో కలిసి రెండు […]Read More
Tags :Telangana Legislative Assembly
గత సార్వత్రిక ఎన్నికల ముందు అత్తా మాటనే ఆకోడలుకి శాసనం. అత్తా ఏది చెబితే తుచా తప్పకుండా పాటించేది. కూర్చోమంటే కూర్చుంటుంది. నిలబడమంటే నిలబడుతుంది. అంతగా అత్త మాట అంటే ఆకోడలకు గౌరవం. మర్యాద. తీరా ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత అత్తా లేదు తొత్తా లేదు. అంతా నేనే.. నా మాటే శాసనం అంటూ ముందుకు దూసుకెళ్తుంది సదరు కోడలు. దీంతో అత్తా తీవ్ర అగ్రహాంతో రగిలిపోతున్నారు. ఇంతకూ ఈ అత్తా కోడళ్ల పంచాయితీ ఏంటని తెగ […]Read More
తెలంగాణ శాసనమండలిలో బడ్జెట్ పై జరుగుతున్న చర్చలో ఓ వినూత్నమైన సంఘటన చోటు చేసుకుంది. బడ్జెట్ ప్రసంగంపై జరుగుతున్న చర్చలో మంత్రి జూపల్లి కృష్ణరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాత్రను తక్కువ చేసి చూపించే విధంగా మాట్లాడటానికి ప్రయత్నించారు. దీంతో ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన సభ్యులు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రసంగాన్ని అడ్డుకునేందు కు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారు. అంతకుందు బీఆర్ఎస్ ఎల్పీ […]Read More