ఈ ఉగాది పండుగక్కి తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడ్ని నియామిస్తారని వార్తలు వస్తున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో రాష్ట్ర అధ్యక్ష పదవిపై మాజీ అధ్యక్షుడు.. కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు.. మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్ష నియామక బరిలో నేను బీజేపీ అధ్యక్ష రేసులో లేను.. జాతీయ నాయకత్వం ఒకవేళ ఇస్తే మాత్రం […]Read More
Tags :telangana bjp president
తెలంగాణ రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకంపై గోషామహాల్ అసెంబ్లీ నియోజకవర్గ ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ ” పార్టీలో ఉన్న చెత్తంతా బయటకు పోవాలి. పాతతరం నాయకులంతా బయటకు వెళ్లి.. కొత్తతరం నాయకులు వస్తేనే పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇక్కడ ఉన్న కొంత మంది నాయకులు ఎవరూ అధికారంలో ఉంటే వాళ్లకు వంతు పాడుతున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. తాజాగా తెలంగాణ […]Read More
తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియ మిస్తారు? ఈ నియామకం ఎప్పుడు జరుగుతుంది? అనేది ఆశావహులతో పాటు బీజేపీ సీనియర్ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు తెలంగాణ బీజేపీ స్టేట్ ఇంఛార్జ్ సునీల్ బన్సల్ స్వయంగా రంగంలోకి దిగడం ఇప్పుడు ప్రాధాన్య తను సంతరించుకుంది. రంగంలోకి దిగిన సునీల్ బన్సల్.. ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తు న్నారు. ఈ క్రమంలో తెలంగాణ […]Read More
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రియల్ ఫైటర్ కావాలి..స్ట్రీట్ ఫైటర్ కాదు అని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ..మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఓ కార్యక్రమంలో పాల్గోన్న ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే..ఎంపీలుగా గెలిస్తే బీజేపీ అధికారంలోకి రాదు.. స్థానికంగా పార్టీ బలోపేతం చేయాలి. స్థానిక సంస్థల్లో బీజేపీ తరపున అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకోవాలి.. వీధుల్లో కోట్లాడేవాళ్లు కాదు పార్టీ కోసం ఎన్నికల సమరంలో కోట్లాడే రియల్ ఫైటర్స్ కావాలని ఆయన అన్నారు.. […]Read More
తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు..మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు ఈరోజు కొలువుదీరుతున్న మోదీ కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని అందరూ భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొందిన జి కిషన్ రెడ్డి,కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొందిన బండి సంజయ్ లకు కేంద్ర మంత్రులుగా ఆ పార్టీ జాతీయ అధిష్టానం అవకాశం కల్పించింది. అయితే తాజాగా ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతుంది. తెలంగాణ […]Read More