బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న అఖరి మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ సిక్సర్లు.. ఫోర్లతో బంగ్లా బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. పదో ఓవర్లో సంజూ శాంసన్ వరుసగా ఐదు సిక్సర్లు బాది ఆ ఓవర్లో ముప్పై పరుగులను సాధించాడు.టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 11.1 ఓవర్లు పూర్తయ్యే సరికి 177 పరుగులను సాధించింది. సంజూ శాంసన్ 95(37), సూర్యకుమార్ యాదవ్ 64(27)పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఈ మ్యాచ్ లో మొత్తం […]Read More
Tags :sky
ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న టీ20 సిరీస్ లో అఖరి మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ పోటి పడి మరి సిక్సర్లు.. ఫోర్లతో విరుచుకుపడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ను ఎంచుకున్న టీమిండియా ఇరవై ఐదు పరుగులకే మొదటి వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన సూర్యకుమార్ యాదవ్ తో సంజూ శాంసన్ పరుగుల సునామీని సృష్టిస్తున్నాడు. మొత్తం 8ఓవర్లకు టీమిండియా 113/1 చేసింది సంజూ శాంసన్ […]Read More
టీమిండియా ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరో ఘనతను సాధించారు. టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను అందుకున్న రెండో ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్ ఘనతను సాధించారు. ఈ క్రమంలోనే బాబర్ ఆజమ్ ,షకీబ్,వార్నర్ (5)ను సమం చేశాడు స్కై.. శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో స్కై ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. అగ్రస్థానంలో మాజీ కెప్టెన్ ..లెజండ్రీ ఆటగాడు విరాట్ కోహ్లీ (7)ఉన్నారు. నిన్న జరిగిన మ్యాచ్ లో స్కై సూర్య బౌలింగ్ […]Read More
టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన టీమిండియా ఆటగాళ్ల జాబితాలో కెప్టెన్ ..హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చేరారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ సూపర్-8 మ్యాచులో 19 బంతుల్లో 50రన్స్ చేసిన రోహిత్ శర్మ గౌతమ్ గంభీర్ ( శ్రీలంక, 2009) రికార్డును సమం చేశారు. ఈ జాబితాలో అగ్రస్థానంలో యువరాజ్ సింగ్ ఉన్నారు. 2007లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచులో ఆయన 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశారు. ఆ తర్వాత 18 బంతుల్లో కేఎల్ […]Read More