వన్ నేషన్.. వన్ ఎలక్షన్ తీసుకురావాలని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు ఆలోచిస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా జమిలీ ఎన్నికల గురించి ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపటీతో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కేంద్రంలో మనకు పూర్తి సహాకారం ఉంది. బడ్జెట్ లో కూడా నిధులు ఎక్కువగా కేటాయించారు. […]Read More
Tags :singidi news
ఏఐసీసీ సీనియర్ నాయకులు.. లోక్ సభ పక్షనేత రాహుల్ గాంధీ ఈరోజు తెలంగాణకు రానున్నారు. ఇందులో భాగంగా సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటారు. అక్కడ నుండి హనుమకొండలో జరగనున్న ఓ ప్రైవేట్ కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరవుతారు. అనంతరం ట్రైన్లోనే చెన్నైకి తిరిగి ప్రయాణం కానున్నారు.Read More
దాడి జరిగింది తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన భద్రాచలం కి దగ్గరలో ఉన్న గుండాలలో కాదు. పోనీ ఇటు వైపు వస్తే ఆదిలాబాద్ జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతంలోనూ కాదు. సాక్షాత్తు రాష్ట్ర రాజధాని మహానగరం.. రాష్ట్ర గుండెకాయ అయిన హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న చిలుకూరి బాలజీ ఆలయంలోని ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై. ఈ దాడి జరిగి కూడా రెండు రోజులవుతుంది. ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా.. అటు సోషల్ మీడియాలో […]Read More
వ్యవసాయదారుల ద్వారా హోటల్ పరిశ్రమ వారు నేరుగా కూరగాయలు ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. తద్వారా ఇటు రైతులకు అటు హోటల్ యాజమాన్యాలకు ఎక్కువ లబ్ధి చేకూరడంతో పాటు కల్తీ లేని ఆహార పదార్థాలు లభిస్తాయని పేర్కొన్నారు. కెపిహెచ్బి కాలనీ ఆరో ఫేస్ లో నూతనంగా ఏర్పాటుచేసిన లెమన్ రిడ్జ్ హోటల్, రెస్టారెంట్ ను ఆయన సోమవారం కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ గారితో కలిసి […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావుకు ఓ చరిత్ర ఉంది. ఆయనో రూపాయి కాయిన్ ఫోన్ లీడర్.. వాట్సాప్ మెసేజ్.. ఓ ఫోన్ కాల్ చేస్తే రెస్పాండయి సమస్యలను తీరుస్తాడు అని. అదే హరీష్ రావు తమకు ఎదురై.. తమకండ్ల ముందుకు వస్తే కష్టాల్లో ఉన్నవాళ్లకు ఆ దేవుడే దిగోచ్చిండని సంబరపడి మరి తమ సమస్యలను.. కష్టాలను చెప్పుకుంటారు. అలాంటి సంఘటనే తాజాగా చోటు చేసుకుంది. మాజీ మంత్రి తన్నీరు […]Read More
రాజీనామా సవాళ్ల వల్ల ఎవరికి లాభం..-ఎడిటోరియల్ కాలమ్
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాజీనామా సవాళ్ల రాజకీయం నడుస్తుంది. ఈరోజు సోమవారం కొడంగల్ లో పర్యటించిన మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఉప ఎన్నికలకెళ్లి గెలువు.. కొడంగల్ నుండి నీ పతనం ప్రారంభమైంది అని సవాల్ విసిరారు. దీనికి కౌంటర్ గా పరిగి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ” కేటీఆర్ కు సీఎం […]Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీలోకి వలసల జోరు మొదలైంది. ఇప్పటికే పీసీసీ మాజీ అధ్యక్షులు.. మాజీ మంత్రి శైలజా నాథ్ ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెల్సిందే. తాజాగా అధికార టీడీపీకి చెందిన సీనియర్ నాయకులు.. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన దివంగత మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు తనయుడు.. నగరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ సోదరుడైన గాలి జగదీష్ […]Read More
ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఇరవై నాలుగు తారీఖు నుండి మొదలు కానున్నాయి. దీనికి సంబంధించిన సమీక్ష సమావేశం గురించి రేపు అధికార పార్టీ విప్ లు.. అసెంబ్లీ స్పీకర్ రేపు అసెంబ్లీ ప్రాంగాణంలో సమావేశం కానున్నారు. అయితే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టే వీలుంది. ఇప్పటికే కేంద్రం నుండి భారీగా నిధులు రావడంతో ప్రభుత్వం చాలా సంతోషంగా ఉంది. మున్ముందు ఇదే ప్రోత్సాహాం ఉండాలని ముఖ్యమంత్రి నారా […]Read More
ఏపీలోని నరసరావుపేట బైపాస్ రోడ్డు వద్ద ఈరోజు ఏపీ హోంమంత్రి అనిత మానవ త్వం చాటుకున్నారు. ఆమె వెళ్తున్న దారిలో సోమవా రం బైక్ ప్రమాదం జరిగింది. ఆమె కాన్వాయ్ దిగివచ్చి మరి బాధితులకు ప్రథమ చికిత్స చేశారు. వివరాల్లోకి వెళితే… పల్నాడు జిల్లా నరసరావుపేట రోడ్డులోని జంక్షన్ వద్ద సోమవారం ఉదయం బైక్ ప్రమాదం చోటు చేసుకుంది, ఈ ప్రమాదంలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి.అదే మార్గంలో శ్రీశైలం పర్యటనకు వెళుతున్న మంత్రి అనిత ఈ ప్రమా […]Read More
తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే అత్యంత పారదర్శకంగా జరిగిందని, కులగణన సర్వేను మళ్లీ చేయాలన్న కేటీఆర్ వ్యాఖ్యలను బీసీ సమాజం క్షమించదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు సోమవారం రోజున భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అవగాహన సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు. అంతకు ముందు మొగుళ్లపల్లి ఎంట్రన్స్ లోని రావి చెట్టు […]Read More