చిన్నారి పెళ్లికూతురుగా అందరికి పరిచయమైంది..ఆ తర్వాత హీరోయిన్ గా తనదైన ముద్ర వేసుకున్న నటి అవికా గోర్. అలాంటి నటికి కూడా లైంగిక వేధింపులు తప్పలేదంట.. దీని గురించి అవికా గోర్ మాట్లాడుతూ “బాడీ గార్డే తనను లైంగికంగా వేధించాడని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘గతంలో నేను ఓ బాడీగార్డును నియమించుకున్నా. ఎవరూ నన్ను తాకకుండా చూడాల్సిన అతడే ఓ ఈవెంట్లో అసభ్యంగా తాకాడు. నేను సీరియస్ కాగా వెంటనే సారీ చెప్పాడు. కానీ మరోసారి కూడా […]Read More
Tags :singidi films
స్వాగ్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన నటీ రీతూవర్మ. రీతూవర్మ తాజాగా పీపుల్స్ స్టార్ .. యువహీరో సందీప్ కిషన్ సరసన నటించనున్నట్లు తెలుస్తుంది. సందీప్ కిషన్ ల్యాండ్ మార్క్ మూవీ ముప్పై సినిమాగా మజాకా కి ధమాకా మేకర్స్ త్రినాధరావు నక్సిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ , హస్య మూవీస్ ,జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. […]Read More
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ చేంజర్.కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా తీస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి టీజర్ అప్ డేట్ గురించి చిత్రం మేకర్స్ రీవూల్ చేశారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి పాటలను విడుదల చేసి ప్రేక్షకుల్లో.. అభిమానుల్లో మంచి జోష్ నింపారు. ఈ చిత్రం టీజర్ ను అతి త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. రామ్ […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ అగ్ర హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా .. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే తొంబై శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. తాజాగా డబ్బింగ్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ సందర్భంగా చిత్రం మేకర్స్ దీనికి సంబంధించి ఓ వీడియోను సైతం విడుదల చేసింది. వెంకటేష్ అతని భార్య పాత్ర పోషిస్తున్న […]Read More
సాయిపల్లవి చూడటానికి మన ఇంట్లో అమ్మాయిగా.. పక్కింట్లో యువతిగా… యువతరం కోరుకునే ఓ ప్రియురాలిగా.. పండు ముసలికి ముచ్చటైన మనవరాలిగా.. బ్రదర్ కి ఓ సిస్టర్ గా.. తల్లిదండ్రులకు ఓ కూతురుగా ఉండాలన్పించే చక్కని రూపం.. సినీ ప్రేక్షకులను మెప్పించే అభినయం ఉన్న సహాజ నటి. సాయిపల్లవి ఇప్పటివరకు ఫుల్ ఫ్లెడ్జెడ్ గా తన సినిమాలకు డబ్బింగ్ చెప్పలేదు. కానీ తొలిసారిగా సాయిపల్లవి నేరుగా రంగంలోకి దిగింది తాజా మూవీ అమరన్. మేజర్ ముకుందన్ బయోపిక్ ద్వారా […]Read More
ఎప్పుడెప్పుడా అని బన్నీ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప -2. ఈ చిత్రం డిసెంబర్ 05న ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌లో అదరగొడుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అన్ని భాషల్లో కలిపి ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్లకు పైగా జరిగినట్లు సమాచారం. తాజాగా ఈ చిత్రం విడుదల పరంగా మరో రికార్డును నమోదు చేయబోతుంది. ఆరు భాషల్లో కలిపి 11,500 స్క్రీన్స్‌లో విడుదల […]Read More
బెయిల్ పై బయటకు వచ్చిన ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చంచల్ గూడ జైలు నుండి విడుదలైన జానీ మాస్టర్ తన ఇంట్లో ఓ దర్శకుడు.. ఇద్దరు కోరియోగ్రాఫర్లతో సమావేశమైనట్లు తెలుస్తుంది. జైలులో పెట్టే ఆహారం తినలేకపోయాను. మనిషి అనేవాడు జైలుకెళ్లకూడదు. బయట కంటే జైలులోనే నరకంగా ఉంటుంది. ఇలా ఎలా జరిగిందో ఆర్ధం కావడం లేదు.. రెండు రోజులు గడిస్తే నార్మల్ పరిస్థితికి వస్తాను. అప్పటి వరకూ నేను ఎవరితోనూ మాట్లాడను.. […]Read More
కేజీఎఫ్ సిరీస్ తో సినిమా ఇండస్ట్రీలో తనకాంటూ ఓ స్టారడమ్ ను తెచ్చుకున్న హీరో యష్.. తాజాగా KGF3 పై క్లారిటీచ్చాడు హీరో… ఓ ప్రముఖ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో యష్ మాట్లాడుతూ కేజీఎఫ్ -3 చేసే ఆలోచన ఉంది .. దీని గురించి ఇప్పటికే ఒక ఐడియాను డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో చర్చించినట్లు కూడా తెలిపారు. ప్రస్తుతం తాను నటిస్తున్న ‘టాక్సిక్’ మూవీ ముందుగా ప్రకటించినట్లుగా 2025, ఏప్రిల్ 10న రిలీజ్ అవ్వదని ఆయన స్పష్టం […]Read More
చూడటానికి బొద్దుగా.. చక్కని అభినయంతో మెప్పించే సహజనటి నిత్యా మీనన్.. నిత్యా మీనన్ బొద్దుగా ఉండటంపై కూడా తనను చాలామంది హేళన చేసేవారని ఆమె తెలిపారు. ‘ఇప్పుడంటే ఉంగరాల జుట్టు ఫ్యాషన్ కానీ నా తొలి తెలుగు సినిమా చేసినప్పుడు ఏంటీ జుట్టు అని వాళ్ళు అడిగారు. పొట్టిగా, లావుగా ఉన్నానంటూ కామెంట్స్ సైతం చేశారు. నేను ఇలాగే పుట్టాను. మార్చుకోమంటే ఎలా?.. సమస్య చూసేవారిదే కానీ నాది కాదు. ఆ కామెంట్స్ ఒకప్పుడు చాలా బాధపెట్టేవి. […]Read More
అనన్య నాగళ్ల ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యువనటి. చక్కని అందం.. యువత దగ్గర నుండి పండు ముసలి వరకు అన్ని వర్గాల వారిని మెప్పించే అభినయం కలగల్సిన అందాల రాక్షసి . అలాంటి అనన్య నాగళ్ల ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు తీవ్ర మనోఆవేదన చెందిందంట. తాను నటించిన పోట్టెల్ మూవీ ప్రమోషన్ల భాగంగా ఈ ముద్దుగుమ్మ పలు మీడియా ఛానెళ్లకు ఇంటర్వూలు ఇస్తున్నారు. ఇటీవల జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో కూడా ఈ హాట్ బ్యూటీ పాల్గోన్నారు. […]Read More