Tags :rythu runamafi

Breaking News Slider Telangana Top News Of Today

బోనస్ అంటూ బోగస్ మాటలు

తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల వారిని మోసం చేసింది.. రైతులు పండించే  పంటలకు బోనస్ అన్నారు, బోగస్ చేశారు.. హామీ ఇచ్చిన మేరకు బోనస్ ఇచ్చే సత్తా ఈ ప్రభుత్వానికి లేదు. రైతులకు పదిహేను వేలు.రైతుకూలీలకు పన్నెండు వేలు ఇస్తామని మోసం చేశారు… హైదరాబాద్ లోని  పేదల ఇళ్లు కూలగొట్టకుండానే మూసీ ప్రక్షాళన చేయొచ్చు.. తెలంగాణకు పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఏడాదిలోనే పోలీస్ వ్యవస్థను కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తోంది .. ఆలయాలపై […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మంత్రి తుమ్మల సెల్ఫ్ గోల్..!

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గాంధీభవన్‌ లో సోమవారం నిర్వహించిన ‘మంత్రితో ముఖాముఖి’ కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ ” మేము అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే పదిహేడు వేల కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేశాము.. దసరా తర్వాత రెండు లక్షలకు పైగా ఉన్న రైతు రుణాలను మాఫీ చేస్తాము.. మేము రుణమాఫీ చేయకపోతే రైతులు మమ్మల్ని రోడ్లపై తిరగనిచ్చేవారా…?. మేము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రి హారీష్ రావు “లాజిక్ కరెక్టే” కదా..?

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు ఈరోజు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేసి తీరుతాము.. డిసెంబర్ తోమ్మిదో తారీఖు వచ్చేసరికి రెండు లక్షల రుణమాఫీ చేస్తాము అని గొప్పలు చెప్పుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక రేషన్ కార్డు లేదని కొంతమందికి.. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

నువ్వు మగాడివైతే చర్చకు సిద్ధమా..?- రేవంత్ రెడ్డికి KTR సవాల్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒకటే సవాల్ విసురుతున్నాను.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే నిజంగా నమ్మకం ఉంటే ఆయన భాషలోనే చెబుతున్నాను..రేవంత్ రెడ్డి నువ్వు నిజంగా మగాడివైతే రుణమాఫీ గురించి చర్చకు దా.. !. ఎలాంటి భద్రత లేకుండా మేము వస్తాము..మీరు కూడా రండి..మీరు చెప్పిన గ్రామానికైన వెళ్దాము..మీరు పుట్టి పెరిగిన ఊరు అని చెప్పుకుంటున్న కొండారెడ్డిపల్లికైన రండి రైతు రుణమాఫీపై చర్చకు కూర్చుందాము.. రైతులే చెబుతారు రుణమాఫీ గురించి తమకు అయిందా..లేదా అని..ఈ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

అందరికీ రుణమాఫీ కాలేదు-మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ మరియు ఐఎన్ పీఆర్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రుణమాఫీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 22లక్షల మంది రైతులకు రూ.18000వేల కోట్ల రుణమాఫీ చేశాము.. కొంతమందికి కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల రుణమాఫీ కాలేదు.. బీఆర్ఎస్ చెబుతున్నట్లుగా కొంతమందికి రుణమాఫీ కాలేదు..త్వరలోనే వాళ్ల సమస్యలను సైతం పరిష్కరించి రుణమాఫీ చేస్తాము..మేము చేసింది […]Read More

Slider Telangana Top News Of Today

BRS కి డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ ఇచ్చారు.. మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ “ఎన్నికల్లో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చారు.. ఐదేళ్లుగా రూ.లక్ష రుణమాఫీ చేయలేని బీఆర్ఎస్ నేతలు సిగ్గు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే రుణమాఫీ చేశామన్నారు. దేశంలో ఒకేసారి రూ.2లక్షల రుణం మాఫీ చేసిన దాఖలాలు మరెక్కడా లేవన్నారు. దీనిపై చాలామంది అవగాహన […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రుణమాఫీపై మంత్రి తుమ్మల క్లారిటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేసిన సంగతి తెల్సిందే.. రెండు లక్షల రుణమాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ “”ఇప్పటివరకు 22 లక్షల మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ చేశామని  తెలిపారు. ఆధార్, బ్యాంక్ ఖాతాల్లో తప్పులున్న వారికి మాత్రమే రుణమాఫీ ఆగిందని మంత్రి తుమ్మల అన్నారు. దీనికి సంబంధించి రైతులు వ్యవసాయాధికారులకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. వాటిని సరిదిద్ది మాఫీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రుణమాఫీ కోసం రోడ్డు ఎక్కిన రైతులు

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అర్భాటంగా చేసిన రూ.2లక్షల రుణమాఫీ చాలా మంది రైతులకు పలుకారణాలతో కాలేదు. దీంతో రైతులు ఆయాచోట్ల రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్రలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ ,నిజామాబాద్,జగిత్యాల,సిద్దిపేట,ఖమ్మం తదితర జిల్లాల్లో రైతులు రోడ్లపైకి వచ్చి మరి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను […]Read More

Slider Telangana Top News Of Today

రాజీనామాల చరిత్ర నాది.. రైపిల్ పట్టుకున్న చరిత్ర నీది- మాజీ మంత్రి హారీష్

తెలంగాణ రాష్ట్ర సాధనలో పలుమార్లు ఎమ్మెల్యే.. మంత్రి పదవులకు రాజీనామా చేసిన చరిత్ర నాది. పదవులకు రాజీనామా చేయమంటే ఉద్యమకారులపైకి రైపిల్ పట్టుకుని వెళ్లిన చరిత్ర మీది అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది మీరు కాదా..?. రాష్ట్రంలో ఉన్న […]Read More

Slider Telangana Top News Of Today

ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి సభ

తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ జరగనున్నది అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.. మీడియా తో ఆయన మాట్లాడుతూ “ఈ నెల 15న వైరాలో ముఖ్యమంత్రి సభలో మూడో విడత రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాము.. కొంత మంది రుణమాఫీపై వాట్సాప్ ద్వారా సమస్యలు చెప్పాలని అంటున్నారు. అదే వాట్సాప్ ద్వారా గతంలో రుణమాఫీ చేయని రైతుల వివరాలు తీసుకుని మాఫీ చేస్తే […]Read More