ఒక్కొక్క రైతుకు కాంగ్రెస్ సర్కారు రూ.17,500లు బాకీ..!
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక్కొక్క రైతుకు రైతు భరోసా కింద రూ.17,500 లు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉందని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో రైతుభరోసా, రైతు రుణమాఫీ అంశాల గురించి చర్చ జరుగుతుంది. రైతు భరోసాపై జరుగుతున్న చర్చలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” తాము అధికారంలో ఉన్న సమయంలో డెబ్బై వేల కోట్ల రూపాయలను రైతుబంధు కింద రైతులకు అందజేశాము. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో […]Read More