Tags :pavan kalyan

Breaking News Movies Slider

జూన్ 12న హరి హర వీరమల్లు..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఎప్పుడా ఎప్పుడా అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన పవన్ కళ్యాణ్ అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. ప్రముఖ దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏఎం రత్నం నిర్మాతగా జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటిస్తోన్న మూవీ హరి హర వీరమల్లు. ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్ డేట్ చిత్రం మేకర్స్ తెలిపారు. వచ్చే నెల జూన్ పన్నెండు తారీఖున విడుదల చేయనున్నట్లు ఓ పోస్టరును […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

పవన్ కళ్యాణ్ ” ఇదేమి సినిమా కాదు”..!

ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రముఖ సినిమా నటుడు ప్రకాష్ రాజ్ మరోకసారి ఫైర్ అయ్యారు.ఓ ఇంటర్వూలో పాల్గోన్న ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ఇంటర్వూలో రాజకీయాలు.. సినిమాల గురించి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులపై తనదైన శైలీలో స్పందించారు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అది చేస్తాను. ఇది చేస్తాను. స్వర్గాన్ని కిందకు దించుతాను అని హామీలిచ్చిన పవన్ కళ్యాణ్ తీరా అధికారంలోకి […]Read More

Breaking News Movies Slider Top News Of Today

పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త..!

జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది నిజంగానే శుభవార్త. పవన్ కళ్యాన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహార వీరమల్లు వాయిదా పడిన సంగతి తెల్సిందే. దీంతో పీకే ఫ్యాన్స్ తీవ్ర ఆవేదనలో ఉన్నారు. వీరందరి బాధను తొలగించేలా ఓజీ మూవీ యూనిట్ ఓ గుడ్ న్యూస్ ను తెలిపింది. OG కి సంబంధించిన చిత్రం టీజర్ ను వచ్చే ఏఫ్రిల్ నెలలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై టీడీపీ ఫైర్..!

ఏపీ లో పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జరిగిన జనసేన జయకేతనం సభలో జనసేన అధినేత..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన మాట్లాడుతూ మనం నిలబడటమే కాదు 4 దశాబ్దాల టీడీపీని నిలబెట్టామని ఆయన వ్యాఖ్యానించారు.. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలను టీడీపీ శ్రేణులు. ఆ పార్టీ  మద్దతుదారులు తప్పుబడుతున్నారు. మీరు ఏది చెప్తే అది నమ్మడానికి జనాలు పిచ్చోళ్లు కాదని విమర్శలు చేస్తున్నారు. అయితే తమ నేత కూటమి ఏర్పాటు ప్రతిపాదనతోనే […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జగన్ కు పవన్ కళ్యాణ్ కౌంటర్..!

పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని చిత్రాడలో జరిగిన జనసేన జయకేతనం పదో కోండో వార్శికోత్సవ వేడుకల్లో జనసేనాని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ” ఓ రాజకీయ పార్టీ పెట్టాలంటే తండ్రి సీఎం కావాల్నా..?. మావయ్య కేంద్ర మంత్రి అవ్వాల్నా..?. బాబాయిని మర్డర్ చేయించాల్నా అని ప్రశ్నించారు. నేను రాజకీయాల్లోకి పదవుల కోసమో. ఓట్ల కోసమో రాలేదు. ప్రజలకోసం వచ్చాను. అందుకే 2018లో పెద్ద పోరాట యాత్రనే చేశాను. ఓటమి అంటే […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జనసేన అవిర్భావ సభకు ఏర్పాట్లు పూర్తి..!

జనసేన ఆవిర్భావ సభకు చిత్రాడలో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.. ఈరోజు సాయంత్రం 4 గంటలకు బహిరంగసభ జరగనున్నది. మొత్తం 90 నిమిషాల పాటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రసంగం చేయనున్నారు.. అధికారంలో భాగస్వామ్యమైన తర్వాత తొలి ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది.. రాజకీయ పార్టీగా జనసేన 12 ఏళ్ల ప్రస్థానం,సాధించిన విజయాలతో డాక్యుమెంటరీ తయారు చేశారు. రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ శ్రేణులకు డిప్యూటీ సీఎం..జనసేనాని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం  చేస్తారు..Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

పవన్ కళ్యాణ్ పై జగన్ ఘాటు వ్యాఖ్యలు..!

ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదాపై పవన్ కళ్యాన్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన సీట్లకు జర్మనీలో అయితే ప్రతిపక్ష హోదా వస్తుంది. ఇక్కడ రాదు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటని వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని జర్నలిస్టులు ప్రశ్నించగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ మాట్లాడుతూ ‘పవన్ […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

నవ్యాంధ్ర పునర్నిర్మాణమే లక్ష్యం

గత వైసీపీ పాలనలో ఆగమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే తనతో కలిసినట్లు ఉప ముఖ్యమంత్రి..జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చెప్పారు అని టీడీపీ అధినేత..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.. గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీ గెలుపుకోసం ఇటు జనసైనికులు పనిచేశారు.. అటు బీజేపీ కార్యకర్తలు సైతం చాలా క్రమశిక్షణతో గెలుపే లక్ష్యంగా పనిచేశారు.. మన గెలుపు రాష్ట్ర పునర్నిర్మాణానికి సంజీవని.. ప్రధానమంత్రి నరేందర్  మోడీ రాష్ట్రాభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నారు.. ప్రపంచబ్యాంక్‌ ద్వారా 15 […]Read More

Andhra Pradesh Breaking News Slider Telangana Top News Of Today

పోసానికి 14రోజులు రిమాండ్..!

ప్రముఖ దర్శక నిర్మాత నటుడైన పోసాని కృష్ణమురళి ను కర్నూల్ లోని న్యాయమూర్తి ముందు నిన్న మంగళవారం అర్ధరాత్రి  పోలీసులు హజరుపరిచారు.  వాదనలు విన్న న్యాయమూర్తి నటుడుపోసానికి 14 రోజులు రిమాండ్ విధించారు.. గతంలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణ మురళి  అసభ్యకరంగా మాట్లాడాలని ఆదోని మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ లో జనసేన నాయకులు రేణు వర్మ పెట్టిన కేసులో ఆదోని పోలీసులు పీటీ వారెంట్ పై […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే  పెండెం దొరబాబు జనసేన పార్టీలో చేరతారని వార్తలు వస్తున్నాయి.. ఈ క్రమంలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తన కుటుంబ సభ్యులతో కల్సి ఉప ముఖ్యమంత్రి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు.. ఈ భేటీలో పలు అంశాల గురించి చర్చించారు. గత ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి […]Read More