తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకి ఆర్ధరాత్రి ఓ మహిళ న్యూడ్ కాల్ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. నిన్న శుక్రవారం అర్ధరాత్రి ఎమ్మెల్యేకు వాట్సాప్ వీడియో కాల్ తెలియని నంబరు నుండి వచ్చింది. సదరు ఎమ్మెల్యే ఆ కాల్ లిఫ్ట్ చేయగానే అటువైపు మహిళ నగ్నంగా కన్పించడంతో వెంటనే కాల్ కట్ చేశాడు. దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఎమ్మెల్యే తరపున ఆయన సిబ్బంది పిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు […]Read More
Tags :mla
వైఎస్ జగన్మోహాన్ రెడ్డి దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా పొలిటికల్ ఎంట్రీచ్చాడు.. ఆ తర్వాత తన తండ్రి చావుకు కారణమైన.. తనతో పాటు తన కుటుంబంపై అక్రమ కేసులు పెట్టి వేధించిన అప్పటి కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అనే పార్టీ పెట్టి మొదటిసారి ఎన్నికల్లో అరవై నాలుగు స్థానాల్లో గెలుపొంది… ఆ తర్వాత ఎన్నికల్లో నూట యాబై ఒక్క స్థానాల్లో గెలుపొంది అధికారాన్ని చేపట్టిన రికార్డులకెక్కిన […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు.. మాజీ పీసీసీ చీఫ్… కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్ ఉత్తమ్ కుమార్ ఇంట పెను విషాదం చోటు చేసుకుంది. ఉత్తమ్ కుమార్ గారి తండ్రైన ఎన్ పురుషోత్తమ్ రెడ్డి ఈరోజు ఆదివారం ఉదయం మరణించారు. గత కొన్నాళ్లుగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ రోజు ఆయన కన్నుమూశారు అని వారి కుటుంబ సభ్యులు తెలిపారు.Read More
వైసీపీకి వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. నిన్న కాక ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత… మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి విధితమే. సంఘటనను మరిచిపోకముందే అదే పార్టీకి చెందిన మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా అస్త్రాన్ని సందించారు. జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగా తన అనుచరులతో నియోజకవర్గ ప్రజలతో ఆయన భేటీ అయ్యారు. ఈ […]Read More
బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఢిల్లీ ప్రదిక్షణలు చేస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. పార్టీ ఫిరాయింపుల గురించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఐలయ్య స్పందిస్తూ అసలు ఎమ్మెల్యేల ఫిరాయింపులు మొదలెట్టిందే బీఆర్ఎస్… పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే అర్హత ఆ పార్టీ నేతలకు లేదని ఆయన అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ఎంపీ సురేష్ రెడ్డి […]Read More
ఏపీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం నియమించిన వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా…?..ఉండదా అనే వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.. తాజాగా ఆ వ్యవస్థ గురించి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు. అయితే ‘చాలామంది వాలంటీర్లు తమతో వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామాలు చేయించారని చెబుతున్నారు. నాకు ఒకటే ఫోన్లు, వాట్సాప్ లో మెసేజ్లు వస్తున్నాయి. ప్రస్తుతం […]Read More