“అబద్దాల పునాదులతో అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది” అని దిలావార్ పూర్ లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు అధికారులపై ఎదురుతిరిగిన నేపథ్యంలో మంత్రి ధనసరి అనసూయ బీఆర్ఎస్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.. మీడియా తో మంత్రి సీతక్క మాట్లాడుతూ “దిలావార్ పూర్, గుండంపల్లి మధ్యలో ఇథానాల్ ఫ్యాక్టరీ పై కుట్ర జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం హాయాంలోనే ఇథానాల్ ఫ్యాక్టరీ కి అన్ని రకాల అనుమతులు వచ్చాయి. మా ప్రభుత్వం వచ్చాక మేము […]Read More
Tags :MInister Seethakka
మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న తాగు నీటిపై ప్రజలకు విశ్వాసం, అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలని పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి డాకర్ట్ దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. వేల కోట్లు ఖర్చు చేసి మిషన్ భగీరథ వ్యవస్థను ఏర్పాటు చేసినా… ప్రజలు ఇంకా ఆర్వో ప్లాంట్లు, బోరు నీళ్ల పై ఆదారపడటం పట్ల ఆవేదన వ్యక్తం చేసారు.తెలంగాణ సచివాలయంలో మంత్రి సీతక్క కార్యాలయంలో బుధవారం నాడు […]Read More
బౌరంపేటలో లైంగిక దాడికి గురై హైదర్ నగర్ లోని రెయిన్బో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాలుగు సంవత్సరాల చిన్నారిని పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క పరామర్శించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్యాన్ని డాక్టర్ల నుంచి అడిగి తెలుసుకున్నారు. మహిళా అభివృద్ధి సహకార కార్పొరేషన్ చైర్ పర్సన్ బండ్లు శోభారాణి, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ తో కలిసి చిన్నారిని, కుటుంబాన్ని మంత్రి సీతక్క […]Read More
శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం గుండంపల్లి లో పండిట్ భాను ప్రసాద్ శాస్త్రి వేదమంత్రాల మంత్రోత్సరణ వారి దివ్య కరకరములచే పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ అనసూయ సీతక్క పాల్గొన్నారు … ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ వారు కాకతీయుల నాటి 12వ శతాబ్దంలో నిర్మించిన శ్రీ రాజరాజేశ్వర స్వామి శివాలయం శిథిలవస్థలో ఉంది మహాశివరాత్రి రోజున […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ జలసౌధలో ప్రభుత్వ ఉద్యోగులతో కల్సి మంత్రి సీతక్క బతుకమ్మ ఆడారు. మహిళా ఉద్యోగులతో కల్సి మంత్రి నృత్యం ఆడారు. జలసౌధలో పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి ఇంజినీరింగ్ విభాగం ఈ బతుకమ్మ వేడుకలను నిర్వహించింది. అక్కడి ఉద్యోగులతో కల్సి బతుకమ్మ ఆట ఆడుతూ పాటలు పాడుతూ మంత్రి సీతక్క కాసేపు డాన్స్ వేశారు. మరోవైపు ఉస్మానీయా యూనివర్సిటీలోనూ జరిగిన వేడుకల్లో సైతం మంత్రి పాల్గోన్నారు.Read More
తెలంగాణ రాష్ట్రంలోని ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ లో ఆదివాసి మహిళపై లైంగిక దాడి జరిగిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం బాధితురాలు హైదరాబాద్ లో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారు. గాంధీలో ఉన్న బాధితురాల్ని పరామర్శించడానికి మంత్రి సీతక్క వెళ్లారు. వెళ్లిన క్రమంలో బీజేపీ నేతలు మంత్రి సీతక్కను అడ్డుకున్నారు. బాధితురాల్ని పరామర్శించిన మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ ” జైనూర్ ఘటనలో నింధితులను ఎవర్ని వదిలిపెట్టము. అందర్నీ కఠినంగా శిక్షిస్తాము. బాధితురాలికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా […]Read More