ఎంఎంటీఎస్ నుండి దూకి గాయాలపాలై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి కుటుంబ సభ్యులతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొద్దిసేపటి క్రితం ఫోన్ లో పరామర్శించారు. ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్న బండి సంజయ్ విషయం తెలిసిన వెంటనే ఆ యువతి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. జరిగిన ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన ఆ యువతి కుటుంబ […]Read More
Tags :minister of central home affairs
ఈ ఉగాది పండుగక్కి తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడ్ని నియామిస్తారని వార్తలు వస్తున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో రాష్ట్ర అధ్యక్ష పదవిపై మాజీ అధ్యక్షుడు.. కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు.. మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్ష నియామక బరిలో నేను బీజేపీ అధ్యక్ష రేసులో లేను.. జాతీయ నాయకత్వం ఒకవేళ ఇస్తే మాత్రం […]Read More
బీజేపీ ఎంపీ.. మాజీ మంత్రి డీకే అరుణ ఇంట్లో ఆగంతకుడు ప్రవేశించి కల్లోలం సృష్టించిన సంగతి తెల్సిందే. కేంద్ర హోం శాఖ సహయక మంత్రి బండి సంజయ్ డీజీపీకి కాల్ చేసి ఎంపీ ఇంట్లో జరిగిన సంఘటనపై ఆరా తీశారు. అంతేకాకుండా తగిన భద్రతను కల్పించాలని కూడా సూచించారు. ఈ సంఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరా తీశారు. ఎంపీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. భద్రత పెంచుతామని ఆమెకు హామీకి ఇచ్చారు. ఈ ఘటనలో విచారణ […]Read More
జార్ఖండ్ లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కి చెందిన మేనిఫెస్టో ను కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా విడుదల చేశారు .. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ఉపాధి కల్పిస్తామన్న ఆశతో యువత బీజేపీ వైపు చూస్తోందన్నారు .. హేమంత్ సోరెన్‌లా కాకుండా, బీజేపీ జార్ఖండ్ అభివృద్ధి కోసం పనిచేస్తుంది.. సోరెన్ పాలనలో మహిళలకు రక్షణ లేదు.. ఈ ఎన్నికలు జార్ఖండ్ భవిష్యత్‌ను నిర్ణయిస్తాయి.. బంగ్లాదేశ్ నుంచి అక్రమ […]Read More
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇటీవల తెలంగాణలో జరిగిన వరద నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అడిగిన దానికంటే చాలా తక్కువ నిధులు కేటాయించారు. ప్రభుత్వం తరపున పదివేల కోట్లు అడగగా కేవలం నాలుగోందల పదహారు కోట్లు మాత్రమే ఇచ్చారు. వరదసాయం పెంచాలని కోరినట్లు సమాచారం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకోచ్చిన నమామే గంగా ప్రాజెక్టు మాదిరిగా […]Read More
అవినీతి, కుటుంబ రాజకీయాలు, వారసత్వం విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దొందూ దొందేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడితే, మూసీ సుందరీకరణ పేరుతో రూ.లక్షన్నర కోట్ల అప్పు తెచ్చి అవినీతికి తెరదీస్తోందన్నారు. అయ్యప్ప సొసైటీ అక్రమాల కూల్చివేత పేరుతో హడావుడి చేసిన బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడితే…. ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు హైడ్రా కూల్చివేతల పేరుతో సంపన్నుల నుండి […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్. ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులతో కల్సి ఖమ్మం వరద ప్రాంతాలతో పాటు మహబూబాబాద్ వరద ముంపు ప్రాంతాల్లో బండి సంజయ్ పర్యటించారు. అనంతర బండి సంజయ్ మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ […]Read More
కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ సుప్రీం కోర్టు తీర్పును అవమానించారని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెల్సిందే. ఈ విషయంపై కేంద్ర హోం సహయక శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ” కవితకు బెయిల్ ఇప్పించిన కాంగ్రెస్ పార్టీకి […]Read More
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేందర్ మోడితో ఈరోజు భేటీ కానున్నారు.. ఈభేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సుధీర్ఘాంగా చర్చించనున్నారు.. ఇటీవల బడ్జెట్ లో కేటాయించిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరనున్నారు.. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, హోం శాఖ మంత్రి అమిత్ షాలతో భేటీ కానున్నారు…పెండింగ్ హామీలను నెరవేర్చాలని కోరనున్నట్లు తెలుస్తుంది..Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత .. మాజీ ఎంపీ విజయశాంతి ఓ సలహా ఇచ్చారు. ఆమె ఎక్స్ వేదికగా ” బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటారు. కాదు బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనమవుతుందని కేంద్ర హోం సహయక శాఖ మంత్రి బండి సంజయ్ అంటారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల బీఆర్ఎస్ శ్రేణులు అయోమయంలో పడతారు. దీనిపై చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ […]Read More