తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి ఇదే అఖరి అవకాశమా..?. వరుస వివాదాలతో.. ఒంటెద్దు పోకడలతో ఇటు పార్టీకి.. అటు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని జాతీయ నాయకత్వం భావిస్తుందా..?. మొదట్లో నష్టాన్ని పూడ్చుకోవడానికి నిజాయితీకి నిలువటద్దంగా ఉన్న మీనాక్షి నటరాజన్ ను రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గా పంపించారా..?. అంటే ప్రస్తుతం జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలను చూసి అవుననే అంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. 2023డిసెంబర్ తొమ్మిదో తారీఖున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా […]Read More
Tags :Meenakshi Natarajan
తెలంగాణ మండలిలో ఈనెలలో ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల అంశం కొలిక్కి వస్తున్నది.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్, మంత్రి ఉత్తమ్ తో ఏఐసీసీ పెద్దలు మంతనాలు జరిపారు. రాష్ట్ర ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతల జూమ్ మీటింగ్ లో సమావేశమై చర్చించారు.. ఈరోజు హైకమాండ్ కు నివేదిక ఇవ్వనున్నరు మీనాక్షి నటరాజన్.. ఎమ్మెల్సీ […]Read More
తొలి స్పీచ్ తోనే టీకాంగ్రెస్ నేతలకు ముచ్చెమటలు పుట్టించిన మీనాక్షి..!
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌గా మీనాక్షి నటరాజన్ నిన్న శుక్రవారం చాలా సాధారణంగా ఈ నేలపైకి అడుగు పెట్టారు. ఇప్పటివరకూ ఎవరూ కూడా రానీ ఎవరూ ఊహించని విధంగా మీనాక్షి నటరాజన్ సింపుల్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ చాలా స్ట్రిక్ట్‌గానే కనిపిస్తున్నారు. ఏకంగా వచ్చీరావడంతోనే తన తొలి స్పీచ్ తోనే కాంగ్రెస్ పార్టీకి చెడు చేయాలని చూసే బ్యాచ్‌కి బ్యాండేనన్న సంకేతాలిచ్చారు. ఇటు సీఎం సారూ కూడా పార్టీ విషయంలో ఇక సీరియస్‌గానే ఉంటానంటున్నారు. మీనాక్షి నటరాజన్ […]Read More
మీనాక్షి నటరాజన్ జీ మీరాక ప్రజా నాయకత్వానికి ఓ మంచి ఉదాహరణ
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ రాష్ట్రానికి వచ్చిన మీనాక్షి నటరాజన్ కు ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత డా. దాసోజ్ శ్రవణ్ ఓ లేఖ రాశారు. ఆ లేఖలో నమస్తే మీనాక్షి నటరాజన్ జీ ! మీ ప్రచారరహిత, నిరాడంబరమైన హైదరాబాదు రాక సాధారణ ప్రజా నాయకత్వానికి ఓ మంచి ఉదాహరణగా నిలుస్తోంది. సినీ శైలిలో హడావిడి, భారీ ఫ్లెక్స్ బానర్లు, దురదృష్టకరమైన వ్యయప్రయాసల నుంచి పూర్తిగా భిన్నంగా, మీరు చూపిస్తున్న […]Read More
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి గత పద్నాలుగు నెలలుగా ఇటు ఓట్లేసిన తెలంగాణ ప్రజల మన్నలను.. అటు ఢిల్లీ పార్టీ అధినాయకత్వాన్ని సంతృప్తి పరచలేదా..?. అందుకే సీఎంగా ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ నిరాకరిస్తున్నారా..?. ముఖ్యమంత్రిగా పదవీ కాలం పూర్తవుతుంది. అందుకే మంత్రి వర్గ విస్తరణ వాయిదా. కులాల కుంపటి. ఎమ్మెల్యేల నిరసనల జ్వాల లాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయా..?. అంటే అవుననే అంటున్నారు పొలిటీకల్ క్రిటిక్స్ . ప్రస్తుతం […]Read More