మగవారైన.. ఆడవారికైన సహాజంగా జుట్టు రాలుతుంది. ఈరోజుల్లో ఎక్కువగా ఆ సమస్యను అందరూ ఎదుర్కుంటూ ఉంటారు. జుట్టు రాలకుండా ఉండటానికి ఎన్నో ప్రయత్నాలు.. మరెన్నో చిట్కాలను పాటిస్తాము. అయితే ముఖ్యంగా మహిళల్లో జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు ఒత్తిడి,ప్రతి దానికి ఆందోళన చెందడం అని త్రయా అనే ప్రముఖ సంస్థ చేసిన అధ్యాయనంలో తేలింది. ప్రపంచ వ్యాప్తంగా రెండులక్షల ఎనిమిది వేల మందిపై ఈ సంస్థ సర్వే చేసింది. ఈ సర్వేలో 71.19% మంది జుట్టు బాగా […]Read More
Tags :life style
సహజంగా మనకు జ్వరంగా ఉన్నప్పుడు చికెన్ తినాలా?… వద్దా? అని చాలా మంది సందేహిస్తుంటాము . అయితే ఆయిల్, మసాలాలు తక్కువగా వేసి వండిన చికెన్ను తినొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. గ్రిల్ చికెన్, బిర్యానీ, ఫ్రైడ్ చికెన్ తింటే కడుపు మంటగా ఉంటుంది. దీంతో ఆ ఆహారం త్వరగా జీర్ణం కాదు .. అందుకే అలాంటి వాటి జోలికి వెళ్లొద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చికెన్ లో ఉండే ప్రొటీన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటయి..చికెన్ సూప్ […]Read More
సహజంగా గుండెపోటు ఒక్కసారిగా వస్తుందని అందరూ భావిస్తారు.. కానీ గుండెపోటు రావడానికి ముందు కొన్ని లక్షణాలు కన్పిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. గుండెపోటుకు ముందు చాలా మందిలో ఛాతి పట్టేసినట్టు, ఒత్తిడి పెట్టినట్టు ఉంటుందట. చాలా రోజుల ముందుగానే ఈ ఇబ్బంది మొదలవుతుందట. తగినంత ఆహారం, నీరు తీసుకుంటున్నా నిత్యం నీరసం ఆవహించినట్టు ఉంటే కూడా సందేహించాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు. దీనికి తోడు ఊపిరాడనట్టు ఉండటం, ఛాతిలో నొప్పి వంటివి ఉంటే […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణకు సరికొత్తగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న సిగ్నల్ ఫ్రీ లెఫ్ట్ వద్ద ఓ బోర్డు పెట్టారు. ‘వాహనం నడిపేటప్పుడు సెల్ఫోన్ మోగితే దయచేసి ఎత్తకండి. ఎందుకంటే అది బహుశా యముని పిలుపు కావొచ్చు’ అంటూ హెచ్చరించారు. ఇటీవల సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఫాలో ట్రాఫిక్ రూల్స్ అని […]Read More
సహాజంగా ఇంటిలో ఎంతమంది ఉన్న కానీ స్నానం చేయడానికి ఒకే సబ్బును వాడటం.దంతాలను తోముకోవడానికి టూత్ పేస్ట్ వాడటం మనం గమనిస్తూనే ఉంటాము. అయితే ఇంటిలో ఉన్నవాళ్లంతా ఒకే సబ్బును వాడటం ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు శాస్త్రవేత్తలు..పరిశోధకులు.. సాధారణంగా మనం ప్రతిరోజూ స్నానానికి ఉపయోగించే సబ్బుపైకి సాల్మొనెల్లా, షిగెల్లా బ్యాక్టీరియా, నోరోవైరస్, రోటవైరస్, స్టాఫ్ వంటి వైరసులు చేరతాయి. ఒక వ్యక్తి ఉపయోగించిన సబ్బు వేరే వ్యక్తి ఉపయోగించడం వల్ల ఈ వైరస్లు మిగిలిన వారికి […]Read More